ఆసియా కప్‌లో టీమిండియా రికార్డు ఇలా.. పాకిస్థాన్‌పై ఎన్ని మ్యాచ్‌లు గెలిచిందో తెలుసా?
ఆసియా కప్ 17వ ఎడిషన్ మంగళవారం (సెప్టెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. తొలిసారిగా 1984లో ఆసియా కప్ జరిగింది. ఈ టోర్నీలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఆసియా కప్ లో భారత్ ఇప్పటి వరకు 8 టైటిల్స్ గెలిచింది. భారత్ తర్వాత శ్రీలంక (6 ట్రోఫీలు) ఉంది.,ఫోటో న్యూస్ Source