రీవాల్యూయేషన్.. కుదరకపోతే మళ్లీ పరీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. ఇప్పటికే నిర్వహించిన ఈ పరీక్షా ప్ర శ్నా పత్రాలను పునః మూల్యాంకనం చేయాల ని అది సాధ్యం కానిపక్షంలో పరీక్షలను తిరిగి నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇందుకు గాను ఎనిమిది నెలల గడువును కూడా ధర్మాసనం ఇచ్చింది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, తమ ప్రశ్నా పత్రాలను అర్హత లేని వారితో […]
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపొందారు. మొత్తం 781 మంది పార్లమెంట్ సభ్యులకు గాను 767 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది 98.2 శాతం ఓటర్ టర్నౌట్‌ను సూ చిస్తుంది. భారత రాష్ట్ర సమితి, బీజేడీ, శిరోమణి అకాళీదళ్ సభ్యులు ఓటు వేయలేదు. ఉప రాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీ యే తరఫున సీపీ రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టి స్ బి సుదర్శన్ రెడ్డి […]
విపత్తు నిధులివ్వండి

మన తెలంగాణ/హైదరాబాద్: అనుకోనివిపత్తు తో సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రానికి వెంటనే నిధులు కేటాయించాలని సిఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.తెలంగాణ లో భారీ వర్షాల కారణంగా జరిగిన పంట, ఆస్తి నష్టంపై అధికారులు ఇచ్చిన నివేదికను మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్‌కు అందచేశారు. అలాగే తెలంగాణ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి తా ము చేస్తున్న కృషికి మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణలో సుమారు […]
ఫార్ములా ఈకార్‌రేసు నిందితులపై త్వరలో ఛార్జిషీట్

మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటు చే సుకుంది. ప్రభుత్వానికి ఎసిబి అధికారులు నివేదిక సమర్పించారు. దీంతో ప్రభుత్వం ఏ నిర్ణ యం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ రేపుతుంది. ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధిం చి ఎసిబి సుదీర్ఘకాలం విచారించింది. బిఆర్‌ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను రెండు సార్లు విచారణ చేసింది. ఈ కేసులో విషయాలను గు రించి ఆరా తీసింది. సిఎం ఢిల్లీలో ఉండటంతో బుధవారం […]
మంటల్లో నేపాల్

ఖాట్మండూ: హిమాలయ రాజ్యం నేపాల్‌లో వరుసగా రెండో రోజూ హింసా త్మక ఆందోళనలు చెలరేగాయి. 20మందికిపైగా పోలీసు కాల్పుల్లో చనిపో వడం, మరికొంత మంది గాయాలపాలు కావడంతో నిరసనకారులు మంగళ వారంనాడు మరింత రెచ్చిపోయారు. నేపాల్ పార్లమెంట్ భవనం, పార్టీ కా ర్యాలయాలతో పాటు రాజకీయ నాయకుల నివాసాలు, వారి బంధువులపై దాడులకు తెగబడ్డారు. ఇళ్లకు, కార్యాలయాలకు నిప్పుపెట్టారు. ఆందోళన కారుల ఆగ్రహాన్ని తట్టుకోలేక నేపాల్ అధ్యక్షుడు రాంచంద్ర పౌడ్యాల్, ప్ర ధానమంత్రి కెపి శర్మ ఓలీ […]
Canara Bank Recruitment : కెనరా బ్యాంక్ ట్రైయినీ రిక్రూట్మెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ
Canara Bank Recruitment 2025: కెనరా బ్యాంక్ ట్రైయినీ రిక్రూట్మెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..,career న్యూస్ Source
ఇవాళ నుంచే ఆసియా కప్.. 8 టీమ్స్ టీ20 పోరు.. ఇండియా వర్సెస్
ఆసియా ఖండంలో అతిపెద్ద క్రికెట్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. ప్రపంచ క్రికెట్ లవర్స్ అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూసే భారత్, పాకిస్థాన్ పోరు మళ్లీ తిరిగి రాబోతుంది. ఇవాళ స్టార్ట్ కానున్న ఆసియా కప్ 2025 వివరాలు చూద్దాం.,ఫోటో న్యూస్ Source
IPhone 17 : ఐఫోన్ 17 సిరీస్ లాంచ్- స్పెసిఫికేషన్స్, ఇండియాలో ధరల
యాపిల్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయ్యింది. ఇందులో 4 మోడల్స్ ఉన్నాయి. అవి.. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్. స్పెసిఫికేషన్స్, ఇండియాలో వీటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..,బిజినెస్ న్యూస్ Source
మేడారం అభివృద్ధి పనులు 100 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలి : సీఎం
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చూట్టారు. గోదావరి తాగునీటి ప్రాజెక్టు ఫేజ్ 2, 3 పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం తన కార్యాలయంలో దేవాలయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.,తెలంగాణ న్యూస్ Source