904 టిఎంసిలు మనకే…

మనతెలంగాణ/హైదరాబాద్:కృష్ణాజలాల్లో తెలం గాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యాయ ని పుణులను, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆ దేశించారు. కృష్ణాలో నికర జలాలైనా, మిగులు జ లాలైనా, వరద జలాలైనా తెలంగాణాకు చెందాల్సి న నీటివాటాలో ఒక చుక్క నీరు కుడా వదులుకునే ప్రసక్తి లేదని సిఎం అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టిఎంసీల నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలని సిఎం రేవంత్‌రెడ్డి సూ చించారు. అందుకు అవసరమైన ఆధారాలన్నీ […]
Google Gemini Nano Banana : ఈ AI prompts ఉపయోగించి మీరు కూడా మీ ఫొటోలు క్రియేట్ చేసుకోండి..
ప్రొఫెషనలిజంలో తమన్నా అదుర్స్

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తెలుగు, తమిళ, హిందీ భాషలలో నటిస్తూ అదే స్టార్‌డమ్‌ను కొనసాగిస్తోంది. హీరోయిన్‌గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ ద్వారా తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. జైలర్, స్త్రీ 2, రైడ్ 2 సినిమాలలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ కుర్రకారును ఊపేశాయి. వర్క్ విషయంలో ఆమె కమిట్ మెంట్ మాములుగా ఉండదు. ఒప్పుకున్న సినిమా కోసం, యాడ్ కోసం, వెబ్ డ్రామా కోసం ఎన్ని రోజులైనా ప్రమోట్ చేస్తుంది. ఏ ఈవెంట్‌కైనా వెళ్తుంది. […]
మోడీ పాలనలో భారత్ ‘ఒంటరి’
అలప్పీడనం, ద్రోణి ఎఫెక్ట్..! ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన – పిడుగులు పడే ఛాన్స్..!
ట్రైలర్, మొదటి పాట వచ్చేస్తున్నాయి..

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా అప్‌డేట్స్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ఇచ్చాడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ట్రైలర్ రిలీజ్, సాంగ్ రిలీజ్ లాంటివన్నీ చెప్పుకొచ్చాడు. ‘రాజాసాబ్’ ట్రైలర్ సిద్ధమైందని ప్రకటించిన ఈ నిర్మాత.. ‘కాంతర- 2’ రిలీజ్ సందర్భంగా ఆ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో ‘రాజాసాబ్’ ట్రైలర్‌ను కూడా ప్రదర్శిస్తామని ప్రకటించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మిరాయ్’లోని విజువల్ ఎఫెక్ట్‌కి మంచి […]
అవసరమైతే ఆబ్కారీకి ఆయుధాలు

మన తెలంగాణ/హైదరాబాద్:అవసరమైతే ఎక్సైజ్ శాఖకు ఆయుధాలిస్తామ ని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తమకు ప్రజల ప్రా ణాలే ముఖ్యమని గంజాయి, డ్రగ్స్, నాటుసారా వంటి నేరాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయధాలు అ ప్పగించే అంశంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి? దీనికి ఉన్న అడ్డంకులు […]
మణిపూర్‌లో ఇక శాంతి, సౌభాగ్యాలు

చురాచంద్‌పూర్: మణిపూర్‌ను పేరుకు తగ్గట్లుగానే శాంతి, సౌభాగ్యాలకు ప్రతీకగా నిలపాలనేదే తమ ఆలోచన అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2023 మే నెలలో తెగల మధ్య సంకుల సమరంతో అతలాకుతలం అయిన ఈ అత్యంత కీలకమైన ఈశాన్య రాష్ట్రంలో ప్రధాని మోడీ ఇక్కడ పర్యటించడం రెండేళ్లలో ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన కుకీ తెగలు ఎక్కువగా ఉండే చురాచంద్‌పూర్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఘర్షణలతో తల్లడిల్లిన ఈ నేల సుభిక్షం అయ్యే […]
ఉపపోరు తప్పదు

మన తెలంగాణ/గద్వాలప్రతినిధి : రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జోస్యం చెప్పారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన భా రీ బహిరంగ సభలో గద్వాల మాజీ మున్సిపల్ చై ర్మన్ బిఎస్ కేశవ్‌తో పాటు పది మంది మాజీ కౌ న్సిలర్లు, నియోజకవర్గంలోని మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, మాజీ జడ్‌పిటిసిలు పెద్ద సం ఖ్యలో బిఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సం దర్భంగా కెటిఆర్ మున్సిపల్ […]