ఉపరాష్ట్రపతి జీతం ఎంత? అలవెన్సులు, పింఛను పూర్తి వివరాలు తెలుసుకోండి
భారత ఉపరాష్ట్రపతికి ప్రత్యేకంగా జీతం అంటూ ఉండదు. రాజ్యసభ ఛైర్మన్‌గా మాత్రమే జీతం పొందుతారు. మరి భత్యాలు, ఇతర వసతుల గురించి ఇక్కడ తెలుసుకోండి.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source
భారత ఉపరాష్ట్రపతికి ప్రత్యేకంగా జీతం అంటూ ఉండదు. రాజ్యసభ ఛైర్మన్‌గా మాత్రమే జీతం పొందుతారు. మరి భత్యాలు, ఇతర వసతుల గురించి ఇక్కడ తెలుసుకోండి.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source
నేపాల్‌లోని కేపీ శర్మ ఒలి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. సోషల్ మీడియాపై నిషేధం వల్ల మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. హోం మంత్రి రమేష్ లేఖక్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు రాజీనామా చేశారు. నిరసనకారులపై కాల్పులు జరపడంతో 19 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయాలయ్యాయి.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source
హింసాత్మక నిరసనల కారణంగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా చేశారు. నిరసనకారులు ప్రధాని నివాసాన్ని, ప్రభుత్వ కార్యాలయాలను తగులబెట్టారు. నిరసనల నడుమ మంత్రులను సైన్యం హెలికాప్టర్లలో తరలించింది.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source
తన సొంత దేశంలో నిరసనలు, వాళ్లపై ఫైరింగ్ జరపడంపై బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ఘాటుగా స్పందించింది. నేపాల్ కు ఇది ఓ బ్లాక్ అంటూ ఆమె చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఖాట్మాండులో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే.,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ Source
మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మన దేశానికి 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source
ఆసియా కప్ 17వ ఎడిషన్ మంగళవారం (సెప్టెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. తొలిసారిగా 1984లో ఆసియా కప్ జరిగింది. ఈ టోర్నీలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఆసియా కప్ లో భారత్ ఇప్పటి వరకు 8 టైటిల్స్ గెలిచింది. భారత్ తర్వాత శ్రీలంక (6 ట్రోఫీలు) ఉంది.,ఫోటో న్యూస్ Source
పింక్ మిడీలో కీర్తి సురేష్ మెరిసిపోయింది. రెడ్ రోజ్ లా కనిపించింది. అయితే సింపుల్ గా కనిపిస్తున్న ఈ డ్రెస్ ధరెంతో తెలిస్తే మాత్రం షాక్ తింటారు. జస్ట్ చిల్లింగ్ అంటూ ఆమె ఈ ఫొటోలను షేర్ చేసింది.,ఫోటో న్యూస్ Source
ఈ సంవత్సరం నవరాత్రి సెప్టెంబర్ 22న ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం నవరాత్రి సమయంలో దుర్గాదేవి అనుగ్రహం ద్వారా ఏ నాలుగు రాశుల వారు తమ జీవితాల్లో ఆనందం, శ్రేయస్సును పొందుతారో చూద్దాం..,ఫోటో న్యూస్ Source
రేపు అంటే బుధవారం సెప్టెంబర్ 10న మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మొత్తం 12 రాశుల వారికి సంబంధించిన ఫలితాలను ఇక్కడ ఇస్తున్నాం. ఐదు రాశుల వారికి కలిసి వచ్చే రోజు ఇది.,ఫోటో న్యూస్ Source
కియా ఇండియా తన కార్లపై పూర్తి జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తోంది. సోనెట్, సెల్టోస్, కారెన్స్ వంటి ప్రముఖ మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. పండుగ సీజన్‌కు ముందు కొనుగోలుదారులకు మరింత అందుబాటు ధరల్లో కార్లు లభ్యం.,బిజినెస్ న్యూస్ Source