అలప్పీడనం, ద్రోణి ఎఫెక్ట్..! ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన – పిడుగులు పడే ఛాన్స్..!
ట్రైలర్, మొదటి పాట వచ్చేస్తున్నాయి..

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా అప్‌డేట్స్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ఇచ్చాడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ట్రైలర్ రిలీజ్, సాంగ్ రిలీజ్ లాంటివన్నీ చెప్పుకొచ్చాడు. ‘రాజాసాబ్’ ట్రైలర్ సిద్ధమైందని ప్రకటించిన ఈ నిర్మాత.. ‘కాంతర- 2’ రిలీజ్ సందర్భంగా ఆ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో ‘రాజాసాబ్’ ట్రైలర్‌ను కూడా ప్రదర్శిస్తామని ప్రకటించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మిరాయ్’లోని విజువల్ ఎఫెక్ట్‌కి మంచి […]
అవసరమైతే ఆబ్కారీకి ఆయుధాలు

మన తెలంగాణ/హైదరాబాద్:అవసరమైతే ఎక్సైజ్ శాఖకు ఆయుధాలిస్తామ ని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తమకు ప్రజల ప్రా ణాలే ముఖ్యమని గంజాయి, డ్రగ్స్, నాటుసారా వంటి నేరాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయధాలు అ ప్పగించే అంశంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి? దీనికి ఉన్న అడ్డంకులు […]
మణిపూర్‌లో ఇక శాంతి, సౌభాగ్యాలు

చురాచంద్‌పూర్: మణిపూర్‌ను పేరుకు తగ్గట్లుగానే శాంతి, సౌభాగ్యాలకు ప్రతీకగా నిలపాలనేదే తమ ఆలోచన అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2023 మే నెలలో తెగల మధ్య సంకుల సమరంతో అతలాకుతలం అయిన ఈ అత్యంత కీలకమైన ఈశాన్య రాష్ట్రంలో ప్రధాని మోడీ ఇక్కడ పర్యటించడం రెండేళ్లలో ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన కుకీ తెగలు ఎక్కువగా ఉండే చురాచంద్‌పూర్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఘర్షణలతో తల్లడిల్లిన ఈ నేల సుభిక్షం అయ్యే […]
ఉపపోరు తప్పదు

మన తెలంగాణ/గద్వాలప్రతినిధి : రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జోస్యం చెప్పారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన భా రీ బహిరంగ సభలో గద్వాల మాజీ మున్సిపల్ చై ర్మన్ బిఎస్ కేశవ్‌తో పాటు పది మంది మాజీ కౌ న్సిలర్లు, నియోజకవర్గంలోని మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, మాజీ జడ్‌పిటిసిలు పెద్ద సం ఖ్యలో బిఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సం దర్భంగా కెటిఆర్ మున్సిపల్ […]
స్కూల్‌లోనే డ్రగ్స్ తయారీ

మన తెలంగాణ/కంటోన్మెంట్/సిటీ బ్యూరో : పాఠశాలలో డ్రగ్స్ తయారీని ఈగల్ పోలీసులు బట్టబయలు చేశారు, పాఠశాల కింది ఫ్లోర్‌లో తరగతు లు నిర్వహిస్తూ, పై అంతస్తులో డ్రగ్స్ తయారు చే స్తున్నారు. డ్రగ్స్ తయారీ బట్టబయలు చేయడంతో స్థానికులు ఆశ్చర్య వ్యక్తం చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.20లక్షల నగదు, కోటి రూపాయల వి లువైన ఏడుకిలోల అల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…బోయిన్‌ప ల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓల్డ్‌బోయిన్‌పల్లి చౌరస్తాలోని మేధా పాఠశాలను రెండేళ్ల […]
హాంకాంగ్ ఓపెన్ 2025.. ఫైనల్లో లక్షసేన్

హాంకాంగ్: ప్రతిష్ఠాత్మకమైన హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ లక్షసేన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట ఫైనల్ పోరుకు చేరుకుంది. సింగిల్స్‌లో లక్షసేన్ అసాధారణ ఆటతో అదరగొట్టాడు. తైవాన్ షట్లర్ చౌ టిన్ చెన్‌తో శనివారం జరిగిన హోరాహోరీ సెమీ ఫైనల్లో సేన్ 2321, 2220 తేడాతో విజయం సాధించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో కొనసాగుతున్న చౌ […]
‘కాంతార చాప్టర్ 1’ కోసం దిల్‌జిత్ సాంగ్..

డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ మ్యూజిక్ ఆల్బమ్ కోసం నేషనల్ అవార్డ్ విన్నర్, యాక్టర్, సింగర్ దిల్జిత్ దోసాంజ్‌తో చేతులు కలిపారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టర్ షేర్ చేశారు. “బిగ్ బ్రదర్ రిషబ్ శెట్టి – మాస్టర్ పీస్ కాంతారను రూపొందించినందుకు సెల్యూట్. ఈ సినిమాతో నాకు వ్యక్తిగత అనుబంధం వుంది. వరాహ రూపం పాట థియేటర్లలో చూసినప్పుడు, ఆనందంతో ఏడ్చాను. అజనీష్ లోక్‌నాథ్‌కు కృతజ్ఞతలు. ఒక రోజులోనే తన […]
దులీప్ ట్రోఫీ ఫైనల్… కష్టాల్లో సౌత్ జోన్

బెంగళూరు: సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ జట్టు కష్టాల్లో చిక్కుకుంది. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన సౌత్ జోన్ శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే సౌత్ మరో 233 పరుగులు చేయాలి. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (26), మొహిత్ కాలే (38) ఇప్పటికే పెవిలియన్ చేరారు. స్మరణ్ రవిచంద్రన్ […]