పాక్ సంచలన నిర్ణయం.. మ్యాచ్ గంటసేపు ఆలస్యం

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ‘నో హ్యాండ్‌షేక్’ వివాదం తీవ్ర రూపం దాల్చింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఇతర ఆటగాళ్లు.. పాక్ (Pakistan) ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్ ఇవ్వకుండా ఉండటంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ రెఫరీ ఆండీ ఫైక్రాఫ్ట్‌ను తొలగించాలని పిసిబి డిమాండ్ చేసింది. కానీ, ఐసిసి నుంచి మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పాకిస్థాన్ ఈ టోర్నమెంట్ నుంచి […]





