H1B Visa fee : హెచ్1బీ వీసా ఫీజును 100000 డాలర్లు చేసిన ట్రంప్- ఇక అమెరికాలో భారతీయులకు ఉద్యోగాలు కష్టమే!
కండువా కప్పితే పార్టీ మారినట్లేనా

ఇంటికి వచ్చిన వారికి ఏ కండువా కప్పుతామో వారికి ఎలా తెలుస్తుంది? ఎంఎల్‌ఎలు పార్టీ మారిన వ్యవహారంపై బిఆర్‌ఎస్ నేతలకే స్పష్టత లేదు పార్టీ ఫిరాయింపుల నియమాలలోనూ కొరవడిన స్పష్టత కవిత వ్యవహారం ఆస్తి పంపకాలకు సంబంధించిన అంశం ఒక్క ఆడబిడ్డపై నలుగురు దాడి చేస్తున్నారు ఉద్యమం పేరిట కెసిఆర్ కొన్ని వందల మంది పిల్లల ఉసురు పోసుకున్నారు ఆ ఉసురు ఊరికే పోదు ఒక సిఎంగానే ఎపి సిఎం చంద్రబాబును కలిశా అందులో దాపరికం ఏమీ […]
మావోయిస్టు పార్టీలో ముసలం!

మన తెలంగాణ/హైదరాబాద్ : కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీలో ఇ ద్దరు అగ్రనేతల భిన్నాభిప్రాయాల తో ఆ పార్టీలో ముసలం పుట్టింది. అగ్రనేతల ప్రకటనలు మావోయిస్టు పార్టీలో భవిష్యత్‌లో చీలికకు దారి తీస్తుందాన న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో ఇప్పటికే అంతర్గత విభేదాలు నెలకొన్నాయా? అనే అనుమానాలకు వారి భిన్నాభిప్రాయాలు బలం చేకూర్చేలా ఉన్నాయి. పార్టీలో అగ్రనేతలు ఇటీవల పోలీసులకు లొంగిపోవడం, పార్టీలో అంతర్గత విభేదాలు మావోయిస్టు పార్టీని కుదిపేస్తున్నాయి. పార్టీ కేంద్ర క మిటీ సభ్యుడు […]
తెలంగాణ నోట్లో ఆల్‌మట్టి

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని మూడు రోజుల కిందట కర్ణాటక మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటే దున్నపోతు మీద వాన పడ్డట్టుగా సిఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. కేవలం 100 టిఎంసీల కోసమే ఆల్మట్టి […]
మైనారిటీల సంక్షేమానికి రెండు పథకాలు

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల కలలు సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోందని, ఎవరూ వెనుకబడకుండా అందరికీ సమా న అవకాశాలు ఇవ్వడమే తమ సంకల్పమని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. తెలంగాణ మైనారిటీల సంక్షేమం కో సం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసిందని అన్నారు. సచివాలయంలో రెండు కొత్త పథకాలను శుక్రవారం లాంచనంగా ఆయన ప్రారంభిం చారు. ఇందిరమ్మ […]
ఫిరాయింపు ఎంఎల్‌ఎలకు మళ్లీ నోటీసులు

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: ‘మీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్లు మీ వద్ద ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా?’ అని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బిఆర్‌ఎస్‌కు నోటీసు పంపించారు. అదే విధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ కార్యాలయం నుంచి శుక్రవారం నోటీసులు జారీ అయ్యాయి. తాము పార్టీ మారలేదు, బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని అనడానికి ఇంకా మీ వద్ద ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయని ఎమ్మెలకు పంపించిన నోటీసులలో స్పీకర్ పేర్కొన్నట్టు తెలిసింది. కాగా […]
ఐఫోన్ కోసం బారులు..బారులు

ముంబై: యాపిల్‌కు చెందిన ఐఫోన్లకు క్రేజ్ అంతా ఇంతా కాదు. యాపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను శుక్రవారం అధికారికంగా విక్రయించడం ప్రారంభించింది. ఈ ఫోన్ల కోసం ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, పుణె నగరాల్లో యాపిల్ స్టోర్ల వద్ద జనం బారులు తీరారు. ఉదయం ఐఫోన్లు కొనుగోలు చేయడానికి లైన్లో నిలబడిన సమయంలో కొంతమంది మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దేశంలోని నాలుగు అధికారిక యాపిల్ స్టోర్ల […]
శనివారం రాశిఫలాలు (20-09-2025)

మేషం – ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంస్థపరమైనటువంటి పురోగతిని సాధించడానికి కీలకమైన చర్చలను సాగిస్తారు. వృత్తి ఉద్యోగాలపరంగా మేలు జరుగుతుంది. వృషభం – ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వివాదాలకు కోపతాపలకు దూరంగా ఉండండి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తాయి. మిథునం – బంధువులతో స్వల్ప విభేదాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న అవసరాలకు […]
నేటి నుంచి యధాతధంగా ఆరోగ్య సేవలు అందుబాటులోకి

రాష్ట్ర ప్రభుత్వంతో నెట్‌వర్క్ ఆసుపత్రి అసోసియేషన్ ప్రతినిధుల చర్చలు సఫలీకృతమయ్యాయి. శనివారం నుంచి యథాతథంగా ఆరోగ్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుప్రతులు సమ్మె విరమించాయి. మంత్రి దామోదర్‌ని నెట్‌వర్క్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం రాత్రి కలిశారు. బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి దామోదర్ రాజనర్సింహతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. చర్చల అనంతరం సంతృఫ్టి చెందిన వారు శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు యధావిధిగా కొనసాగిస్తామని […]