‘ఒజి’కి పెద్ద షాక్.. అందుకు నో చెప్పిన హైకోర్టు

హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఒజి’ (OG Movie). గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాపై పవన్ అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకూ చిత్రం నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్ సినిమాపై హైప్‌లో అంతకంతకూ పెంచేశాయి. ఈ సినిమా టికెట్లను ఇప్పటికే వేలం పాటలో లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు పవన్ అభిమానులు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కానుంది. అయితే తాజాగా […]
వైద్య విద్యకు కేంద్రం ప్రోత్సాహం.. 5,000 పీజీ సీట్లు, 5,023 ఎంబీబీఎస్ సీట్ల పెంపు
పెద్ద సంఖ్యలో లొంగిపోయిన మావోయిస్టులు.. వారిలో కొందరిపై భారీ రివార్డు

దంతెవాడ: మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మావోలు నెమ్మదిగా పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) బుధవారం దంతెవాడ జిల్లా ఎస్పి గౌరవ్ రాయ్ ఎదుట ఏకంగా 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు. అందులో 30 మందిపై రూ.64 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేయడం, […]
వీఎల్‌ఎఫ్ మాబ్‌స్టర్ స్పోర్టీ స్కూటర్ రేపే ఇండియాలో లాంచ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
22 ఏళ్ల తర్వాత కొత్త లోగోతో సుజుకి.. లోగోలో ఏయే మార్పులు వచ్చాయంటే..?
చెలరేగిన వైభవ్.. ఆసీస్ బౌలర్లను ఉతికేశాడు..

బ్రిస్బేన్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి తన బ్యాట్‌ని ఝుళిపించాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో భారత్ అండర్-19 జట్టు మధ్య జరుగుతున్న రెండో యూత్ వన్డేలలో అర్థ శతకంతో రాణించాడు ఈ 14 ఏళ్ల కుర్రాడు. మూడు వన్డేలు, రెండు యూత్ ఆడేందుకు భారత యువ జట్టు ఆస్ట్రేలియలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి యూత్ వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బుధవారం […]
ఇంద్రకీలాద్రిలో దసరాకు రికార్డు స్థాయిలో అమ్మవారి ప్రసాదం నేతి లడ్డూల తయారీ.. ఈసారి ఎన్ని లక్షలు అంటే?
బుమ్రాకు విశ్రాంతి.. అతని స్థానం జట్టులో ఎవరొస్తారో?

దుబాయ్: ఆసియాకప్-2025లో భారత్ ఫైనల్‌కి చేరువలో ఉంది. బుధవారం సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. ఇంకా సూపర్-4లో భారత్ రెండు మ్యాచ్‌లు ఆడాలి. ఇందులో ఒక మ్యాచ్‌లో విజయం సాధించినా.. భారత్ ఫైనల్‌కు చేరుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆడుతాడా..? లేదా..? అనే విషయంలో ఇప్పటికైతే క్లారిటీ లేదు. పని ఒత్తిడి వల్ల బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడేందుకు సెలెక్టర్లు స్సష్టం […]
నీట్ లో 99.9 శాతం మార్కులు… మెడిసిన్ చదవడం ఇష్టంలేక విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: మెడిసిన్ చదవడం ఇష్టం లేక టాప్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనురాగ్ అనిల్ బోకర్ అనే విద్యార్థి నీట్ ఎగ్జామ్‌లో 99.9 శాతం మార్కులు వచ్చాయి. నీట్ లో ఒబిసి కేటగీరిలో 1475 ర్యాంకు సాధించాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్ ప్రాంతంలో ఓ ఎంబిబిఎస్ కాలేజీలో అడ్మిషన్ పొందేటందుకు వెళ్తుండగా అతడు ఇంట్లోనే ఉరేసుకున్నాడు. తాను వైద్య వైద్య అభ్యసించడం […]