డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఇంట్లో విషాదం

హైదరాబాద్: టాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వైవిఎస్ చౌదరి తల్లి రత్న కుమారి(88) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత రాత్రి రత్న కుమారి తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆమె మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వైెవిఎస్ చౌదరి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. Also Read: విజయవాడలో నడిరోడ్డుపై మహిళపై అత్యాచారం…. సిసి కెమెరాలో రికార్డు ‘మన పెద్దలు కొంత మందిని […]
అతి త్వరలో IBPS PO Prelims Result 2025- ఇలా చెక్ చేసుకోండి..
బాలికను తుపాకీతో కాల్చి… ప్రేమోన్మాది ఆత్మహత్య

లక్నో: మైనర్ బాలికను ప్రియుడు తీసుకొని పారిపోవడంతో పోలీసులు వారు ఉంటున్న గదిని చుట్టుముట్టడంతో బాలికను తుపాకీతో కాల్చి అనంతరం అతడు కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజప్పర్‌నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రిన్స్ అనే యువకుడు ఓ బాలికను ప్రేమించాడు. ఈ నెల 19న బాలికతో యువకుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ప్రిన్స్‌పై ఫిర్యాదు చేశారు. బులంద్‌శహర్‌లో ఓ […]
ట్రేడర్స్ అలర్ట్.. స్టాక్ మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్- కానీ ఈ స్టాక్స్‌తో లాభాలకు ఛాన్స్!
తిరుమల, తిరుపతిలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

తిరుపతి: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన గురువారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో పలువురు కళాకారుల భరతనాట్య నృత్యం విశేషంగా అలరించాయి. ఇందులో భాగంగా మహతి కళాక్షేత్రంలో కర్ణాటకకు చెందిన ఎమ్ పి సుజీంద్రబాబు బృందం కల్పశ్రీ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ట్రస్ట్ వారు తమ నృత్య కళాకారులతో సంప్రదాయ భరతనాట్య నృత్యం సభను భక్తిమయ సాగరంలో ఓలలాడించింది. ముద్దుగారే యశోదకు, దశావతార స్తుతి ప్రదమైన పాల్కడలి, అదివో అల్లదివో, జయజయ దేవి, […]
హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం రాత్రి శ్రీమలయప్పస్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. Also Read: ఆసియాకప్ టైటిల్ పోరులో భారత్ vs పాక్.. హంస వాహనం – బ్రహ్మపద ప్రాప్తి హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ […]
Trump pharma tariff : భారత ఫార్మా రంగంపై ‘టారీఫ్’ పిడుగు- 100శాతం సుంకాలు విధించిన ట్రంప్!
ఆసియాకప్ టైటిల్ పోరులో భారత్ vs పాక్..

దుబాయి: ఆసియాకప్‌లో పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్4 కీలక మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 136 పరుగుల లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆదివారం జరిగే ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో పాకిస్థాన్ తలపడుతుంది. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది మూడు, రవూఫ్ మూడేసి వికెట్లను పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 […]
లద్దాఖ్‌లో మరో జెన్‌జెడ్ విప్లవం?

కేంద్ర ప్రాంతమైన లద్దాఖ్ ఆందోళనలతో భగ్గుమంటోంది. కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌కు రాష్ట్రహోదా కల్పించాలని, భారత రాజ్యాంగం లోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని బుధవారం (24.9.25) నాడు జనం ముఖ్యంగా యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆందోళనకారుల డిమాండ్లు ఏమిటి? ఎందుకు ఇది నేపాల్‌లోని జెన్‌జెడ్ విప్లవం రీతిలో ఉధృతమైంది? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇవన్నీ లోతుగా పరిశీలించవలసి ఉంది. 2019 లో ఆర్టికల్ 370 […]