elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbet girişaresbet girişteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetpadişahbetpadişahbettrendbettrendbetmasterbettingbahiscasinopadişahbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalmisliwinpuntobahismisliwin girişmisliwinpuntobahisatlantisbahisatlantisbahis girişatlantisbahishepsibethepsibet girişpumabetpumabet girişluxbetluxbet girişaresbetaresbet girişsüratbetsüratbet girişsüratbetyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fx

Canlı Maç İzle

diyetisyen

x

Hacklink

imajbet

Agb99

Hacklink

betebet

kayaşehir escort

BetKare Güncel Giriş

taksim escort

üsküdar escort

Hacklink

casino kurulum

Hacklink

vdcasino

Hacklink

dinamobet

Hacklink

Hacklink

meritking

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

çağlayan escort

esenyurt escort

fix my speaker

deneme bonusu

meritking

SBOBET88

sekabet

Hacklink

MerlinToon

kiralık hacker

Hacklink panel

marsbahis

betturkey

grandpashabet

Hacklink

Hacklink

pusulabet

marsbahis

kingroyal

kingroyal

jojobet giriş

sekabet

Hacklink Panel

Hacklink

xx1

Holiganbet

sarıyer escort

matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

bomonti escort

Hacklink

ultrabet

grandpashabet

Hacklink

özbek escort

agb99

matbet

Hacklink

Hacklink

yakabet 2026

Hacklink

Hacklink

Hacklink

Hacklink

deneme bonusu veren siteler

Hacklink

tarafbet

hititbet giriş

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Slot Mahjong

vdcasino

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

çeşme escort

Hacklink

Hacklink

Hacklink

betpas

Hacklink

หวยออนไลน์

pusulabet

Hacklink

Hacklink satın al

kavbet

Betokeys

Hacklink Panel

download cracked software,software download,cracked software

lunabet

ultrabet

vdcasino

marsbahis giriş

రాణించిన స్మృతి, ప్రతీకా.. కివీస్ లక్ష్యం ఎంతంటే..

నవీ ముంబై: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక పోరులో భారత ఓపెనర్లు స్మృతి మంధన, ప్రతీకా రావల్‌లు సెంచరీలతో కదం తొక్కారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు స్మృతి, ప్రతీకాల జోడి అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి 212 పరుగులు జోడించారు. ఈ క్రమంలో సెంచరీ సాధించిన స్మృతి(109) బేట్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయింది. ఆ తర్వాత కొంత సమయానికే సెంచరీ సాధించిన ప్రతీకా (122) కెర్ర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది. అనంతరం క్రీజ్‌లో ఉన్న జెమీమా పరుగుల వరద పారించింది. 55 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 76 పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌కి కొంత సమయం అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచ్‌ని 49 ఓవర్లకు కుదించారు. దీంతో 49 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 340 పరుగులు చేసింది. కివీస్ బౌలింగ్‌లో మైర్, కెర్ర్, బేట్స్ తలో వికెట్ తీశారు.

తుని బాలిక అత్యాచారయత్నం కేసు.. నిందితుడు ఆత్మహత్య

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో తీవ్ర కలకలం రేపిన తుని రేప్ కేసు ఘటనలో నిందితుడైన 63 ఏళ్ల తాటిక నారాయణ రావు చెరువులో శవమై కనిపించారు. గజ ఈతగాళ్లు గాలించి ఆయన మృతదేహాన్ని గురువారం ఉదయం బయటికి తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్న సమయంలో నారాయణ రావు ఆత్మహత్య చేసుకున్నట్లు తుని రూరల్ పోలీసులు చెప్పారు. తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డా డంటూ బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తుని రూరల్ పోలీసులు వెల్లడించారు. అత్యాచారం, కిడ్నాప్, పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తుని రూరల్ సిఐ చెన్నకేశవరావు వెల్లడించారు. మైనారిటీ తీరని బాలికపై ఆమె సమ్మతితోగానీ, అసమ్మతితో గానీ లైంగిక చర్యలో పాల్గొనడం అత్యాచారం కిందికి వస్తుందని భారతీయ చట్టాలు చెబుతున్నాయి.

ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం కావడంతో పాటు రాజకీయంగానూ దుమారం రేగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కాకినాడ జిల్లా తుని రూరల్ పరిధిలోని హంసలవలస వద్ద ఉన్న ఒక తోటలో తాటిక నారాయణరావు అనే వ్యక్తి మైనర్ బాలికతో అభ్యంతరకర పరిస్థితిలో ఉన్న వీడి యో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. ఆ అమ్మాయిని తోటకి తీసుకొచ్చి పాడుచేస్తున్నావా? బట్టలు విప్పేసి ఏం చేస్తున్నావంటూ వీడియో తీస్తున్నవారిగా భావిస్తున్న వ్యక్తి ప్రశ్నించినప్పుడు ఆ అమ్మాయి బాత్రూమ్ అంటే తీసుకొచ్చానని నారాయణరావు చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఆ బాలిక దుస్తులు ధరిస్తుండటం ఆ వీడియోలో కనిపించింది. తాను మున్సిపల్ కౌన్సిలర్‌ను అంటూ వీడియో తీస్తున్న తనను ప్రశ్నిస్తున్న వ్యక్తిని నారాయణరావు గద్దిస్తున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి.

మైనర్ బాలికపై అత్యాచారం కేసుపై సంబంధిత తుని రూరల్ సిఐ చెన్నకేశవరావు మాట్లాడారు. ‘బుధవారం ఉదయం 11 గంటల సమయంలో మైనర్ బాలిక తల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. తన కూతురిపై లైంగిక దాడి జరిగినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. విచారించినప్పుడు, తునిలోని కొండవారిపేటకు చెందిన 63 ఏళ్ల వ్యక్తి తాటిక నారాయణరావు బాలికకు తాను తాతనని చెప్పి ఆ మైనర్‌ను వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది. సిసిటివి కెమెరాలో కూడా రికార్డ్ అయింది. వెంటనే ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం‘ అని సీఐ వెల్లడించారు. తాత అని చెప్పి బాలికను నారాయణ రావు బయటికి తీసుకెళ్లినట్లు స్కూల్ రిజిస్టర్ లో నమోదై ఉందన్నారు. “గతంలో కూడా ఆయన స్కూలు వద్దకు వచ్చి బాలికకు బిస్కెట్లు, చాక్లెట్లు ఇచ్చేవాడు. ఆ బాలిక కూడా ఆయన తన తాత అని చెప్పింది. మొన్న వచ్చినప్పుడు బాలికకు రక్తహీనత ఉందని, ఇంజెక్షన్ కోర్సు వేయిస్తున్నామని, ఇప్పటికి మూడు అయ్యాయని, 4వది వేయించాలని చెబితేనే పంపించాం” అని గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పారు. అమ్మాయి ఏడస్తుండటాన్ని చూసి, ఏం జరిగిందని అడిగితే, జరిగిన విషయం చెప్పినట్లు బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ చెప్పారు.

గతంలోనూ రెండుసార్లు బయటికి తీసుకెళ్లినట్లు తన కూతురు చెప్పిందని బాలిక తల్లి పేర్కొన్నారని ఆయన చెప్పారు. ‘అనంతరం, బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాం. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధరించారు‘ అని సిఐ చెన్నకేశవరావు తెలిపారు. నిందితుడిపై రేప్, కిడ్నాప్, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

కాలకృత్యాలకని చెప్పి పోలీసు వాహనం దిగి

ఈ కేసుకు సంబంధించి నిందితుడు నారాయణరావును బుధవారం మధ్యాహ్నం సమయంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించా రు. ‘అనంతరం, ప్రొసీజర్ ప్రకారం నిందితుడికి వైద్య పరీక్షల కోసం తరలించాం. అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక ఆయన కుమారుడికి అరెస్ట్ సమాచారం అందించేందుకు ప్రయత్నించాం. ఆయన అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత, రాత్రి 10 గంటలకు వాళ్లబ్బా యికి అరెస్టు సమాచారం ఇచ్చాం. నిందితుడిని కోర్టులో హాజరుపరిచేందుకు రాత్రి 10.20 గంటలకు పోలీసులు జీపులో బయలుదేరారు. దారిలో కోమటి చెరువు వద్దకు వచ్చేసరికి కాలకృత్యాలు తీర్చుకోవాలని రిక్వెస్ట్ చేస్తే పోలీసులు వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో వర్షం పడుతుండడంతో ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసులు పక్కనే ఉన్న పాక కిందకు వెళ్లారు.

కొద్దిసేపటికి నిందితుడు పైకి లేవడం కనిపించింది, ఆ తర్వాత చెరువులో పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే పోలీసులు వచ్చి చూడడంతో ఆయన కనిపించలేదు. చెరువులో దూకేశారా? లేదా పారిపోయారా? అని వెతకడం ప్రారంభించారు” అని తుని రూరల్ సిఐ చెన్నకేశవ రావు తెలిపారు. “రాత్రి చెరువులో గాలించాం. చీకటిపడడంతో ఉదయం గాలింపు చర్యలు చేపట్టాం. గురువారం ఉదయం ఆయన మృతదేహం లభ్యమైంది‘ అని సిఐ వెల్లడించారు. నిందితుడు నారాయణరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

రాజకీయ దుమారం

అయితే, నారాయణరావు బాలికతో తోటలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఎపిలో రాజకీయ దుమారం రేగింది. నిందితుడు నారాయణ రావు మెడలో టిడిపి జెండా ఉన్న ఫోటోలను వైసిపి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. టిడిపి నాయకులు కీచకుల్లా వ్యవహరిస్తున్నారని మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి అన్నారు. హత్యలు, అత్యాచారాలు చేస్తూ కాలకేయుల్లా మారారంటూ విమర్శలు చేశారు. ‘ఈ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదు. రాష్ట్రంలో క్రైం రేట్ పెరిగింది‘ అని అన్నారు. తుని ఘటన తెలుసుకుని షాక్‌కి గురయ్యానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ ఘటనపై ఎక్స్ ద్వారా స్పందించారు. ‘సంఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఇటువంటి ఘటనలకు పాల్పడే వారెవరైనా ఉక్కుపాదంతో అణచి వేస్తాం‘ అని ఆయన తన పోస్టులో వెల్లడించారు. బాధితురాలికి ధైర్యం కల్పించేలా కౌన్సిలింగ్ ఇప్పించి, అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ‘సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన క్షమించరానిది. ఇటువంటి చర్యలను ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారినైనా, ఏ పార్టీకి చెందిన వారినైనా కఠినంగా శిక్షిస్తుంది‘ అని తెలుగుదేశం పార్టీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘టీడీపీకి సంబంధించిన ఏ విభాగంలో కూడా ప్రస్తుతం నిందితుడికి ఏ పదవీ లేదు. తప్పు చేస్తే నాయకులకైనా, సామన్యులకైనా ఒకే శిక్షలు ఉంటాయి‘ అని ఆ పార్టీ ఆ పోస్టులో రాసింది.

ఎవరీ నారాయణరావు?

తునిలోని కొండవారిపేటకు చెందిన నారాయణ రావు గతంలో 2009 నుంచి 2011 వరకు పట్టణ ఎస్‌సి, ఎస్‌టి సెల్ అధ్యక్షుడిగా చేశారని తెలిసిందని సిఐ వెల్లడించారు. అయితే, ఏ పార్టీ అనేది తెలియదన్నారు. కొండవారి పేటలో సెటిల్మెంట్లు చేస్తుంటారని తెలిసిందని ఆయన అన్నారు. గతంలో ఆయనపై ఏ పోలీస్ స్టేషన్‌లోనూ ఎలాంటి కేసులూ లేవని, ఆ పేటలోనే ఏదో సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారని తెలిసిందన్నారు.

ఇదిలా ఉండగా, “మా నాన్న చేసింది తప్పే. పరువు పోయిందని ప్రాణం తీసుకున్నాడు. అని నారాయణ రావు కుమారుడు సురేష్ చెప్పారు. అయితే ఆయన ఎలా చనిపోయాడో పోలీసులు మాకు చెప్పాలి అని ఆయన కోరారు.

బీహార్ ఎన్నికలు.. ఇండియా కూటమి సిఎం అభ్యర్థి ఖరారు

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇండియా కూటమి తరఫున ఆర్జేడి నేత తేజస్వీ యాదవ్ పేరు ప్రకటించారు. గురువారం ఇండియా కూటమికి చెందిన అగ్రనేతల భేటీ తరువాత తేజస్వీ తమ కూటమి అభ్యర్థి అనే విషయాన్ని వెల్లడించారు. ఎన్నికలకు ముందు కూటమిలో బీటలు తలెత్తకుండా ఉండేందుకు, సంఘటితంగా ప్రచారానికి దిగేందుకు , గందరగోళానికి తెరదించేందుకు సంయుక్త విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కిక్కిరిసిన ప్రెస్‌మీట్‌లో నేతలు ప్రకటన వెలువరించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే సిఎం తేజస్వీ యాదవ్ అవుతారు. ఇక ఉప ముఖ్యమంత్రులుగా కూటమిలోని చిన్న భాగస్వామ్యపార్టీలు వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ (విఐపి) అధ్యక్షులు ముఖేష్ సహాని, రాష్ట్రంలోని బలహీనవర్గాలకు చెందిన నేతలను సహ ఉప ముఖ్యమంత్రులు చేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోట్ తెలిపారు.

బీహార్‌లోని సంక్లిష్ట సామాజిక వ్యవస్థలను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సిఎం అభ్యర్థి, కొన్ని సీట్లపై సర్దుబాట్ల వ్యవహారం కూటమిలో చిలికిచిలికి గాలివాన అయ్యే ముప్పు దశలో పరిస్థితిని చక్కదిద్దేందుకు గెహ్లోట్ బుధవారమే పాట్నాకు వచ్చారు. తోటి సీనియర్ నేత ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్‌తో చాలా సేపు మాట్లాడారు. సిఎం పేరు, డిప్యూటి సిఎంల విషయంలో ఇప్పటి నిర్ణయానికి పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆమోదం ఉందని గెహ్లోట్ చెప్పారు. ముందుగా వారితో మాట్లాడటం జరిగింది. తరువాతి క్రమంలో ఇప్పుడు నిర్ణయాన్ని సంకీర్ణ భాగస్వామ్యపక్షాల నేతలందరం కలిసి ప్రకటిస్తున్నామని తెలిపారు.

ఈ వేదిక నుంచే ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా మాట్లాడారు. తనపై మరోమారు నమ్మకం ఉంచినందుకు మహాఘట్‌బంధన్ నేతలందరికి కృతజ్ఞతలు తెలిపారు. అవినీతిపై రాజీ పడే ప్రసక్తే లేదని, నేరాలకు పాల్పడే వారు ఎవరైనా శిక్షించితీరుతామని ప్రకటించారు. ఈ విషయంలో చివరికి తన నీడను కూడా సహించేది లేదన్నారు. ఇప్పుడు తమ తరఫున సిఎం ఎవరనేది తెలియచేశాని ఆ తరువాత కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం సారధి పవన్ ఖేర్ తెలిపారు. ఇక ఎన్‌డిఎ వంతు వచ్చింది. వారి సిఎం అభ్యర్థి ఎవరనేది తెలియచేస్తారా? అని నిలదీశారు. కూటమి అంటే సమూహం, ఏక వ్యక్తి ప్రాతిపదికం (ఒన్ మెన్‌షో) కాదని కాంగ్రెస్ పార్టీ గురువారం స్పష్టం చేసింది.

బీహార్‌లో పూర్వపు మహాఘట్‌బంధన్, ఇప్పటి ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆర్జేడి నడుమ తీవ్రస్థాయి విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్ స్పందించింది. కూటమిలో ఒన్ మెన్ షో ఉండదు. పరస్పర విశ్వాసం, కలిసికట్టు ప్రాతినిధ్యంతోనే ముందుకు సాగుతామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. తమ మధ్యవిభేదాల సృష్టికి యత్నించిన వారు ఇప్పుడు చతికిల పడిపోతారని పవన్ ఖేర్ స్పందించారు. అంతా తామే తమదే అనుకునే బిజెపి రకం , అందులోని నేతల తంతు తమది కాదని ఇప్పుడు తాము ప్రజల వద్దకు మరింత స్పష్టమైన రీతిలో ముందుకు సాగుతామని వెల్లడించారు. 

రష్యా చమురుకు భారత్ గుడ్.. ట్రంప్ కీలక కామెంట్స్

వాషింగ్టన్: భారతదేశం ఈ ఏడాది చివరికి రష్యా నుంచి చమురును పూర్తి స్థాయిలో కొనుగోలు చేయదని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. భారత్ వైఖరిలో మార్పు వచ్చింది. రష్యా చమురు దిగుమతులను క్రమేపీ తగ్గించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే భారత్‌తో అమెరికా పలు ఒప్పందాలకు దిగుతుందనే తమ వాదనను ట్రంప్ మీడియాకు చెప్పారు. అంతేకాకుండా ఈ ఏడాది చివరికి రష్యా కోటాను భారత్ సంపూర్ణ స్థాయిలో నిలిపివేస్తుందని స్పష్టం చేశారు. వెనువెంటనే ఈ విషయంలో భారత్ ఏమి చేయలేకపోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ దిగుమతి నిలిపివేతకు సమయం పడుతుందన్నారు. ఇక చైనా కూడా ఇదే బాట పట్టాలి. ఈ విషయంలో తాను చైనా నేతలతో మాట్లాడుతానని, రష్యా చమురు నిలిపివేతకు పట్టుపడుతానని కూడా ట్రంప్ చెప్పారు.

ఇంతకు ముందటి వరకూ ట్రంప్ ఏ ప్రెస్‌మీట్‌లో అయినా భారత యుద్ధం నిలిపివేసింది తనే అని చెప్పడం పరిపాటి అయింది. అయితే ఇప్పుడు ఇందుకు మారుగా ఆయన భారత్ ఇక రష్యా చమురుపై ఆధారపడబోదని చెపుతున్నారు. ఈ వాదనను మోడీ , భారత అధికార వర్గాలు తోసిపుచ్చాయి. తమ దేశ ప్రయోజనాల దిశలోనే ఏ విషయంలో అయినా నిర్ణయాలు ఉంటాయని ఎదురుదాడికి దిగుతున్నారు. వీటి గురించి పట్టించుకోకుండా ఇప్పుడు ట్రంప్ మరోసారి ఈ చష్యా చమురు వ్యవహారం వెలుగులోకి తీసుకువచ్చారు. ఉక్రెయిన్‌తో యుద్థానికి రష్యాకు భారీ స్థాయి నిధులు చమురు అమ్మకాల ద్వారానే దక్కుతోందని ట్రంప్ చెప్పారు. తాను ఇప్పటికే తన వాదనను మోడీకి వివరించానని ఇక త్వరలోనే చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌తో భేటీలో ప్రస్తావిస్తానని, ముందుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నిలిపివేత ప్రధానం అని చెప్పారు.  

కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 21(3) తొలగింపునకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్ఢినెన్స్‌ను ప్రభుత్వం తీసుకురానుంది.

కాగా, స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జివొలు 9, 41, 42ల అమలును రాష్ట్ర హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది.

కాంతార : చాఫ్టర్ 1 కోసం రిషబ్ కష్టం.. మేకింగ్ వీడియో

రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార : ఛాప్టర్ 1’. 2022లో వచ్చిన ‘కాంతార’ సినిమాకు ఇది ప్రీక్వెల్. 16వ శతాబ్ధం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల పరంగా కాసుల పంట పండించింది. అయితే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సన్నివేశాలు ఇంత అద్భుతంగా రావడం కోసం హీరో రిషబ్ శెట్టి పడిన కష్టం అంతాఇంతా కాదు. అందుకు సంబంధించిన వీడియోని (మేకింగ్ వీడియో)ని తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో రిషబ్ ఫైటింగ్, జిమ్, గుర్రపు స్వారీ చేయడం మనం చూడొచ్చు. సినిమాలో స్టంట్ డబుల్స్, షార్ట్ కట్స్, ఏవీ లేవని, స్వచ్ఛమైన దైవ భక్తితో చేశామని వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియో చూస్తే సినిమా కోసం రిషబ్ ఎంత కష్టపడ్డాడో తెలుస్తోంది. మీరు కూడా రిషబ్ ఎంత కష్టపడ్డాడో ఓ లుక్కేయండి..

విశాఖలో దొంగనోట్లు తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

విశాఖపట్నం: నగరంలో దొంగనోట్ల తయారీ కలకలం రేపింది. స్థానిక ఎంవిపి కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగనోట్లు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రీరామ్ అలియాస్ గుప్తాగా గుర్తించారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, ప్రింటర్, నోట్లు తయారు చేసే పేపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుప్తా ఎంవిపి కాలనీలో 6 నెలల క్రితం అద్దెకు దిగినట్లు తెలిసింది. అతడిపై ఇండోర్, ముంబైలో కేసులు ఉన్నాయి. దొంగనోట్ల తయారీ కేసులో ఐదేళ్ల క్రితం జైలుకు వెళ్లి వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. 

కీలక మ్యాచ్‌లో స్మృతి, ప్రతీకల శతకాలు

నవీ ముంబై: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళ జట్టు, న్యూజిలాండ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ భారత్‌కు ఎంతో కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే.. భారత్ సెమీఫైనల్‌కి వెళ్లే మార్గం సులభమవుతుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఈ క్రమంలో భారత ఓపెనర్లు స్మృతి మంధన శతకంతో రాణించగా.. ప్రతీకా రావల్‌ కూడా సెంచరీతో కదంతొక్కింది. అయితే స్మృతి 109 పరుగులు చేసి సుజీ బేట్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయింది. ప్రస్తుతం 39 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 247 పరుగులు చేసింది. క్రీజ్‌లో ప్రతీక(107), జెమీమా (15) ఉన్నారు.

రెండో వన్డేలో ఆసీస్ విజయం.. సిరీస్ కైవసం

అడిలైడ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో అడిలైడ్ ఓవెల్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో సిరీస్‌ని 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్‌లో రోహిత్ 73, శ్రేయస్ 61, అక్షర్ 44, హర్షిత్ 24 పరుగులు చేశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్ చేసింది. 46.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. ఆసీస్ బ్యాటింగ్‌లో షార్ట్ 74, కన్నోల్లి 61, ఓవెన్ 36, రెన్షా 30 పరుగులు చేశారు. దీంతో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి.. సిరీస్‌ని దక్కించుకుంది. మూడో వన్డే అక్టోబర్ 25న సిడ్నీలో జరగనుంది.

త్వరలో నూతన లైఫ్ సైన్సెస్ పాలసీ తీసుకురాబోతున్నాం: శ్రీధర్ బాబు

హైదరాబాద్: రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. త్వరలో నూతన లైఫ్ సైన్సెస్ పాలసీ తీసుకురాబోతున్నామని అన్నారు. ఆస్ట్రేలియాలో పర్యటన కొనసాగుతుంది. మెల్ బోర్న్ లో ఆస్ బయోటెక్ సదస్సులో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. లైఫ్ సైన్సె స్ లో రాష్ట్రం సాధించిన పురోగతి, భవిష్యత్ ప్రణాళికను రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లైఫ్ సైన్సెస్ రంగాన్ని రాబోయే ఐదేళ్లలో 250 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యం అని ఏడాదిన్నరలో రూ. 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని తెలియజేశారు. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ లో భారత్ నుంచి హైదరాబాద్ కే స్థానం దక్కిందని కొనియాడారు. బయో డిజిటల్ కు కావాల్సినట్లు యువతను తీర్చిదిద్దుతున్నామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.  

Wordpress Free Themes and Premium WP Plugins Download