elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbetroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetbetsmoveteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabet

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

cryptobet

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

betturkey

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bahisfair

smartbahis

vipslot

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

kingroyal

hızlıcasino

tlcasino

marsbahis

kavbet

pusulabet

grandpashabet

rinabet

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

bets10 giriş

betcio

mavibet

lidyabet

pusulabet giriş

Vaycasino Giriş

Vaycasino

galabet

kralbet

matbet

sakarya escort

royalbet

సవాలు విసిరితే హరీష్ రావు తోక ముడిచారు : అడ్లూరి

హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు బండారాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితనే బయట పెడుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ ను హరీష్ రావు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాటాడుతూ..సవాలు విసిరితే హరీష్ రావు తోక ముడిచారని విమర్శించారు. కెబినెట్లో వ్యక్తిగత పంచాయితీలు జరగలేదని తెలియజేశారు. హరీష్ రావు చర్చకు వస్తే వెళ్లడానికి సిద్ధం అని హరీష్ రావు ఏం అడిగినా సమాధానం చెప్పేందుకు సిద్ధం అని అడ్లూరి సవాల్ విసిరారు. చర్చకు రమ్మంటే మాజీ ఎమ్మెల్యేలను పంపుతానని అంటారా? అని మండిపడ్డారు. హరీష్ రావు మాట్లాడిన మాటలు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. ప్రగతి భవన్ కు వచ్చిన హోంమంత్రిని.. అపాయింట్ మెంట్ లేదని చెప్పింది కెసిఆర్ అని అడ్లూరి లక్ష్మణ్ ధ్వజమెత్తారు. 

మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల ఎంపిక కోసం లాటరీ ప్రక్రియను ఆ జిల్లాల కలెక్టర్లు ప్రారంభించారు. 95,137 దరఖాస్తులను లాటరీ పద్ధతిలో లైసెన్స్‌ల ఎంపిక జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా 34 కేంద్రాల్లో 2620 మద్యం దుకాణాలకు డ్రాను నిర్వహించనున్నారు.  మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులను డ్రా (లాటరీ) పద్దతిలో మద్యం షాపుల లైసెన్స్‌ల ఎంపిక జరుగుతుంది.  మొత్తం 95,137 దరఖాస్తులకు గాను రూ.2,854.11 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది.

అధికంగా దరఖాస్తులు రంగారెడ్డి డిసి పరిధిలో వచ్చాయి. దరఖాస్తుల్లో అధికంగా శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో వచ్చాయి. శంషాబాద్ పరిధిలోని 100 షాపులకు గాను 8,536 దరఖాస్తులు వచ్చాయి. ఇక, రెండోస్థానంలో సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసు నిలిచింది. సరూర్‌నగర్ పరిధిలో 134 షాపులు ఉండగా 7,845 దరఖాస్తులు, మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 114 షాపులకు గాను 6,063 దరఖాస్తులతో మూడోస్థానంలో నిలిచింది. వాటితో పాటు మల్కాజిగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 88 షాపులకు గాను 5,168 దరఖాస్తులు, నల్లగొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 155 షాపులకు గాను 4,906 దరఖాస్తులు, సంగారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 101 షాపులకు గాను 4,432 దరఖాస్తులు, ఖమ్మం పరిధిలోని 122 షాపులకు గాను 4,430 దరఖాస్తులు వచ్చాయి. ఇక, కొత్తగూడెంలోని 88 షాపులకు 3,922 దరఖాస్తులు రావడం విశేషం.

అదిలాబాద్‌లో 40 మద్యం షాపులకు 771 దరఖాస్తులు రాగా (రత్నా గార్డెన్ మావాలలో) డ్రా నిర్వహించనున్నారు. కొమురం భీం అసిఫాబాద్‌లో 32 షాపులకు 680 దరఖాస్తులు (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), మంచిర్యాలలో 73 షాపులకు 1,712 (పివిఆర్ గార్డెన్‌లో), నిర్మల్‌లో 47 షాపులకు 3,002 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), జగిత్యాలలో 71 షాపులకు 1,966 రాగా (విరూపాక్షి గార్డెన్)లో, కరీంనగర్‌లో 94 షాపులకు 2,730 (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), పెద్దపల్లిలో 77 షాపులకు 1,507 దరఖాస్తులు రాగా (స్వరూప గార్డెన్‌లో)

రాజన్న సిరిసిల్లలో 48 షాపులకు 1,381 రాగా, (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), ఖమ్మంలో 122 షాపులకు 4,430 దరఖాస్తులు రాగా (సిక్వేల్ క్లబ్), కొత్తగూడెంలో 88 షాపులకు 3,922 రాగా (కొత్తగూడెం క్లబ్‌లో), జోగులాంబ గద్వాలలో 36 షాపులకు 774 రాగా (ఐడిఓసి కాంప్లెక్స్‌లో),

మహబూబ్‌నగర్‌లో 90 షాపులకు 2,487 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో),నాగర్‌కర్నూల్‌లో 67 షాపులకు 1,518 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), వనపర్తిలో 37 షాపులకు 757 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), మెదక్‌లో 49 షాపులకు 1,920 దరఖాస్తులు రాగా (శ్రీ వెంకటేశ్వర కాంప్లెక్స్‌లో), సంగారెడ్డి 101 షాపులకు 4,432 దరఖాస్తులు రాగా (జెఎస్‌ఆర్ గార్డెన్, పంక్షన్‌హాల్‌లో),

సిద్దిపేట్ లో 93 షాపులకు 2,782 దరఖాస్తులు రాగా (సిసి గార్డెన్, కరీంనగర్ రోడ్డు), నల్లగొండలో 155 షాపులకు గాను 4,906 దరఖాస్తులు రాగా (లక్ష్మీగార్డెన్ హైదరాబాద్ రోడ్డులో), సూర్యాపేట్‌లో 99 షాపులకు గాను 2,771 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), యాదాద్రి భువనగరిలో 82 షాపులకు 2,776 దరఖాస్తులు రాగా (రాధాకృష్ణ పంక్షన్‌హాల్‌లో), కామారెడ్డిలో 49 షాపులకు 1,502 దరఖాస్తులు రాగా (రేణుకాదేవి, కళ్యాణమండపంలో), నిజామాబాద్‌లో 102 షాపులకు 2,786 దరఖాస్తులు రాగా (భారతి గార్డెన్‌లో),

మల్కాజిగిరిలో 88 షాపులకు 5,168 దరఖాస్తులు రాగా (పాలనీ కన్వేషన్‌లో), ( మేడ్చల్‌లో 114 షాపులకు 6,063 దరఖాస్తులు రాగా (పాలనీ కన్వేషన్‌లో), సరూర్‌నగర్‌లో134 షాపులకు 7,845 దరఖాస్తులు రాగా (మల్లిక కన్వేన్షన్‌లో), శంషాబాద్‌లో100 షాపులకు 8,536 దరఖాస్తులు రాగా (మల్లిక కన్వేన్షన్‌లో), వికారాబాద్‌లో 59 షాపులకు 1,808 దరఖాస్తులు రాగా (అంబేద్కర్ భవన్‌లో),

జనగాంలో 47 షాపులకు 1,697 దరఖాస్తులు రాగా (నందన్ గార్డెన్‌లో), భూపాలపల్లిలో 60 షాపులకు 1,863 దరఖాస్తులు రాగా (ఇల్లెంద్ క్లబ్‌హౌజ్‌లో), మహబూబాబాద్‌లో 59 షాపులకు 1,800 దరఖాస్తులు రాగా (ఏబి పంక్షన్‌హాల్‌లో), వరంగల్ రూరల్‌లో 63షాపులకు 1,958 దరఖాస్తులు రాగా (నానీ గార్డెన్‌లో), వరంగల్ అర్బన్‌లో 65 షాపులకు 3,175 దరఖాస్తులు రాగా (అంబేద్కర్ భవన్, గోకుల్‌నగర్, హన్మకొండలో) ఈ డ్రాను నిర్వహిస్తున్నారు. 

న్యాయ విద్యార్థి పొట్టను కోసి, చేతి వేళ్లను నరికి…

లక్నో: న్యాయ విద్యార్థి పొట్టను కోసి, చేతి వేళ్లను నరికి అనంతరం తీవ్రంగా దాడి చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్‌లో అమర్ సింగ్, విజయ్ సింగ్ అనే అన్నదమ్ములు మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. 22 ఏళ్ల న్యాయ విద్యను అభ్యసిస్తున్నాడు. అమర్ సింగ్ మెడికల్ షాపులో సదరు విద్యార్థి మెడిసిన్ తీసుకున్నాడు. మెడిసిన్ల ధరల విషయంలో న్యాయ విద్యార్థితో ఇద్దరు గొడవకు దిగారు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ఇద్దరు అన్నదమ్ములు మరో ఇద్దరు రాజ్ శ్రీవాత్సవ్, నిఖిల్‌తో కలిసి అతడిపై దాడికి దిగారు. లా విద్యార్థి పొట్టను కోయడంతో రోడ్డుపై పరుగులు తీశాడు. అనంతరం అతడి చేతి వేళ్లను నరికి వేశారు. అతడు రక్తపుమడుగులో పడిపోయాడు. స్థానికులు అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సదరు విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. తల, పొట్ట భాగంలో బలమైన గాయాలు ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తలకు 14 కుట్లు వేశామని అధికారులు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 

అలరిస్తున్న లవ్లీ మెలోడీ

విష్ణు విశాల్ నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’, ప్రవీణ్ కె దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేష్ సం యుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సినిమా పై మంచి అంచనాలను సృష్టించాయి. ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మేకర్స్ పరిచయమే సాంగ్ రిలీజ్ చేశారు. జిబ్రాన్ ఈ సాంగ్ ని బ్యూటీఫుల్ లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు. సామ్రాట్ అందించిన లిరిక్స్ కట్టిపడేశాయి. ఈ సాం గ్ లో లీడ్ పెయిర్ జర్నీ హత్తుకునేలా వుంది. సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మా నస చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.విష్ణు విశాల్ ఎఫ్ ఐ ఆర్ చిత్రానికి దర్శకత్వం వహించిన మను ఆనంద్ ఈ చిత్రానికి సహ రచయిత గా పనిచేశారు. ’ఆర్యన్’ అక్టోబర్ 31న విడుదల కానుంది. ఏపీ, తెలంగాణల్లో ఈ చిత్రాన్ని సుధాకర్‌రెడ్డి (శ్రేష్ట్ మూవీస్) గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.

తొమ్మిది నెలల పిల్లాడు ఆత్మగా మారితే?

ఆచార్య క్రియేషన్స్ బ్యానర్ మీద ఆనంద్ రవి దర్శకత్వంలో భోగేంద్ర గుప్త నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ 4 చిత్రానికి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను ఆదివారం నాడు లాంఛ్ చేశారు. ఆనంద్ రవి, దివి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ‘నెపోలియన్ రిటరన్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టైటిల్, గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్‌కు వశిష్ట, సాయి రాజేష్, వంశీ నందిపాటి, అనిల్ విశ్వంత్ వంటి వారు గెస్టులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..వశిష్ట మాట్లాడుతూ ‘జంతువుల ఆత్మతోనూ కథను రాసుకోవచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ మూవీ కథ నాకు తెలుసు. సినిమా అద్భుతంగా ఉండబోతోంది. ‘నెపోలియన్ రిటర్‌పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. నిర్మాత భోగేంద్ర గుప్తా మాట్లాడుతూ ‘ఆనంద్ ఈ కథ కోసం చాలా కష్టపడ్డారు. ఏడాదిన్నర పాటుగా ప్రీ ప్రొడక్షన్ కోసమే పని చేశారు. మంచి సబ్జెక్ట్‌తో అందరి ముందుకు రాబోతోన్నాము’అని తెలిపారు.హీరో, డైరెక్టర్ ఆనంద్ రవి మాట్లాడుతూ ‘’నెపోలియన్ రిటరన్స్ తో నాకు సక్సెస్, మంచి గుర్తింపు వస్తుంది. సినిమా అంతా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్‌గానే ఉంటుంది. తొమ్మిది నెలల పిల్లాడు ఆత్మగా మారే పాయింట్‌తో ఇంత వరకు ఎక్కడా సినిమా రాలేదు” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో దివి పాల్గొన్నారు.

భారీ పోరాటాల చిత్రీకరణలో..

మాచో స్టార్ గోపీచంద్ ప్రస్తు తం తన ప్రతిష్టాత్మక హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’గోపీచంద్33’లో నటిస్తున్నారు. విజన రీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వం లో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్నారు. పవన్‌కుమార్ స మర్పణలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటి కే నాలుగు షెడ్యూల్‌లు, 55 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హీరో గోపిచంద్‌తో పాటు ప్రధాన తారాగణంపై వెంకట్ మాస్టర్ కొ రియోగ్రఫీలో ఓ భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది. ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ అనుభూతిని ఇవ్వనుంది. ఇప్పటికే గోపిచంద్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన స్పె షల్ పోస్టర్, గ్లింప్స్ వీడియోకు అ ద్భుతమైన స్పందన లభించింది. యోధుడిలా కనిపించిన గోపిచంద్ అదరగొట్టారు. విభిన్నమైన కథల తో, సాంకేతిక నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి, ఈ చిత్రంతో భారత చరిత్రలోని ప్రాముఖ్యమై న అధ్యాయాన్ని వెండితెరపైకి తెస్తున్నారు. అద్భుతమైన ఎమోషన్స్, విజువల్ గ్రాండ్యూర్ తో ప్రేక్షకులకు ఒక వినూత్న అనుభూతిని అందించబోతున్నారు. గోపిచంద్ త న కెరీర్‌లో ఎన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు.

లండన్ లో భారతీయ యువతిపై అత్యాచారం

లండన్: బ్రిటన్‌లో రోజు రోజుకు భారతీయులపై దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. భారతీయ యువతిపై శ్వేత జాతీయుడు అత్యాచారం చేయడంతో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెస్ట్ మిడ్‌ల్యాండ్‌లో సిక్కు యువతి నివసిస్తోంది. నిందితుడు యువతి ఇంటి డోర్‌ను పగులగొట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. వెంటనే బాధితురాలి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సిసి కెమెరాల ఆధారంగా నిందితుడు శ్వేత జాతీయుడిగా గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, అతి త్వరలో అరెస్టు చేస్తామని స్థానిక పోలీస్ అధికారి పేర్కొన్నారు. నెల రోజుల క్రితం కూడా ఓల్డ్‌బరీ ప్రాంతంలో ఓ సిక్కు యువతిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. భారతీయులపై అత్యాచారాలు జరగడంతో యుకె రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయంగా దుమారం కూడా రేపుతున్నాయి. బాధితురాలు పంజాబీ యువతి అని సిక్కు పెడరేషన్ యుకె వెల్లడించింది. 

అథ్లెటిక్ బాడీతో ‘బైకర్’లో..

చార్మింగ్ స్టార్ శర్వా తన 36వ మూవీ ‘బైకర్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. స్పోర్ట్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిలాష్ కంకర దర్శక త్వం వహిస్తుండగా, ప్రతిష్టాత్మకమైన యూవీ క్రి యేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. దీపావళి సందర్భంగా విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రొఫెషనల్ మోటార్ సైకిల్ రేసర్ పాత్రలో కనిపించబోతున్న శర్వా తన పాత్ర కోసం జా-డ్రాపింగ్ ఫిజికల్ ట్రా న్స్‌ఫర్మేషన్ అయ్యారు. తాజాగా విడుదలైన ఫోటోషూట్ స్టిల్స్ లో కొత్త శర్వా కనిపించారు. శర్వా తన పాత్రకు సరిపడేలా లీన్ అండ్ అథ్లెటిక్ బాడీని తీర్చిదిద్దారు. చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మొంథా తుఫాన్ ముప్పు….. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

అమరావతి: మొంథా తుఫాన్ దూసుకువస్తుంది. మొంథా తుఫాన్ నేపథ్యంలో ఎపిలోని ఉత్తరాంధ్రలో అతిభారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న ఐదురోజుల్లో రాష్ట్రంలో కురిసే వ‌ర్షాల‌పై ఎపి డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్‌ వెద‌ర్‌ అవుట్ లుక్ విడుద‌ల చేసింది. 27, 28, 29 తేదీల్లో అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రిక‌ జారీ చేసింది. కాకినాడ, కోనసీమ జిల్లాలకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. మొంథా తుఫాన్ ను ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. టెలికాన్ఫరెన్స్ లో సిఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరాకు అంతరాయం రానివ్వొద్దని, తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, రోడ్లు, చెరువులు, కాలువ గట్లు కోతకు గురైతే తక్షణ మరమ్మతులు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. ప్రాణ, పశు, ఆస్తి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని తుపాను సమీక్షలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులకు తెలిపారు.

కాకినాడ పోర్ట్ లో 5వ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని తుఫాన్ ప్రత్యేక అధికారిగా కృష్ణతేజ తెలిపారు. యాంకరేజ్ పోర్ట్, డిప్ వాటర్ పోర్ట్ లో కార్యకలపాలు నిలిపివేశామని, సురక్షిత ప్రాంతానికి 13 నౌకలు తరలించామన్నారు. హోప్ ఐలాండ్ నుండి 110 మంది మత్స్యకారులు తరలించామని, ఉప్పాడ నుంచి కాకినాడ బీచ్ రోడ్డు మూసివేశామని వెల్లడించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నేటి నుండి ఐదు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన కలెక్టర్ షాన్ మోహన్నే పేర్కొన్నారు. తుఫాన్ సహయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామన్నారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయం చేద్దామనుకుంటున్న” బ్లూ బ్యాచ్ ” సమాజానికి ప్రమాదంగా మారిందని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఐటి, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తుఫాన్ వంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో వ్యాధుల నియంత్రణకు మూడంచెల వ్యూహం అమలు చేస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ వెల్లడించారు. 

Wordpress Free Themes and Premium WP Plugins Download