elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbetroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesscasibomcasibom girişcasibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

cryptobet

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

betturkey

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bahisfair

smartbahis

vipslot

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

kingroyal

hızlıcasino

tlcasino

marsbahis

kavbet

pusulabet

grandpashabet

rinabet

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

bets10 giriş

betcio

mavibet

lidyabet

pusulabet giriş

Vaycasino Giriş

Vaycasino

galabet

kralbet

matbet

sakarya escort

royalbet

casibom orjinal giriş

meritking

meritking giriş

Casibom

jojobet

29 వరకు అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో బిఎస్‌సి (హానర్స్) అగ్రికల్చర్ కోర్సు లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులకు ఈ నెల 29 ఆఖరు తేదీ అని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంజెపీ ద్వారా నిర్వహిస్తున్న ఈ కోర్సులో ప్రవేశం కోసం ఈనెల 21 నుంచి దరఖాస్తులు https://ug.mjptbcwreis.net ద్వారా తీసుకుంటున్నామని ఆయన నేడొక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్‌మీడియట్ (బిపిసి గ్రూప్) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ స్టేట్ టిజి ఈఎపిసెట్ -2025 పరీక్షలో అర్హత సాధించిన వెనుకబడిన తరగతుల విద్యార్థినీ విద్యార్థులు ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు ప్రాస్పెక్టస్, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాల కోసం https://ug.mjptbcwreis.net లేదా https://mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్ ను సందర్శించాలన్నారు. దరఖాస్తు చేసుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 1.5 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదని ఆయన తెలిపారు.

ఈనెల 29వ తేదీ లోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు రుసుము రూ. 1,000/- ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించాలని, అవసరమైన అన్ని ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటు అప్‌లోడ్ చేయాలని ఆయన సూచించారు. అభ్యర్థుల ఎంపిక టిజి ఈఎరపిసిఈటి -2025 ర్యాంకుల ఆధారంగా జరుగుతుందన్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఆఫీస్ పని దినాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 040-23328266 నంబరులో హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని లేదా mjpadmissioncell@gmail.com కు మెయిల్ పంపించాలని ఎంజెపి కార్యదర్శి బడుగు సైదులు సూచించారు.

‘కాంతార: ఛాప్టర్ 1’.. ఒటిటిలో రిలీజ్ అయ్యేది అప్పుడే..

రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘కాంతార: ఛాప్టర్ 1’. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా త్వరలోనే ఒటిటిలో సందడి చేయనుంది. అక్టోబర్ 31వ తేదీ నుంచి ఈ సినిమా ప్రముఖ ఒటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఒటిటి సంస్థ అధికారికంగా ప్రకటించింది.

2022 విడుదలైన ‘కాంతార’ సినిమాకు ఈ సినిమా ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. 8వ శతాబ్దంలో కదంబుల రాజ్య పాలనలో జరిగే కథ ఇది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా.. గుల్షన్ దేవయ్య తదితరులు ఈ ప్రీక్వెల్‌లో కొత్తగా కనిపించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ సినిమాల జాబితాలో ఈ సినిమా 13వ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఈ నెల 31న ఇంగ్లీష్‌లో రిలీజ్ కానుంది.

పెట్రోల్‌ పోసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

కామారెడ్డి: నగర శివారులోని గుర్గుల్ గ్రామ సమీపంలో జీవన్ రెడ్డి అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అతడు కామారెడ్డి జిల్లా పోలీస్‌స్టేషన్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ సమస్యల వల్లే జీవన్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

బాహుబలిలో నన్ను ప్రభావితం చేసిన సీన్ అదే: రాజమౌళి

ఒక సినిమా తెలుగు సినీ పరిశ్రమ ముఖ చిత్రం మార్చివేసింది. ఆ చిత్రం ప్రతీ సినీ అభిమాని గుండెల్లో నిలిచిపోయింది. అసలు పాన్ ఇండియా సినిమా అనే ట్రెండ్‌ని ప్రారంభించిన సినిమా అది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఇంటది.. అదే ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన ప్రపంచం ‘బాహుబలి’. 2015లో మొదటి భాగం విడుదల కాగా.. రెండో భాగం 2017లో వచ్చింది. ఈ సినిమా విడుదలై 10 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా రెండు చిత్రాలు కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో విడుదల చేస్తున్నారు.

అక్టోబర్ 31వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌ని మొదలు పెట్టారు. ఇందులో భాగంగా చిత్ర దర్శకుడు రాజమౌలితో.. ప్రభాస్, రానాలతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రభాస్.. ఈ రెండు చిత్రాల్లో తనకు ఏ భాగమంటే ఇష్టమని రాజమౌళిని ప్రశ్నించాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అనే ప్రశ్నకంటే.. బాహుబలిని కట్టప్ప చంపేముందు పడే ఆవేదన నన్ను ఎంతో ప్రభావితం చేసిందని రాజమౌళి చెబుతారు. దీంతో పాటు సినిమాల్లోనే మరిన్ని సన్నివేశాలు గుర్తుః చేసుకొని సరదగా మాట్లాడుకున్నారు. ఆ వీడియోనే మీరూ చూసేయండి

అర్హులైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉంచడం ఎస్ఐఆర్ లక్ష్యం : సిఇసి

ఢిల్లీ: ప్రతి ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ చేయాల్సి ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం కమిషన్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఎస్ఐఆర్ రెండో దశ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సిఇసి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానంగా 4 రకాల కారణాలతో ఓటర్ల తొలగింపు ఉంటుందని, ప్రతి ఓటరుకు ఇన్యుమరేషన్ ఫామ్ అందుబాటులో ఉంటుందని అన్నారు. సమగ్ర ఓటరు జాబితా సవరణ 12 ఏళ్ల క్రితం జరిగిందని, బీహార్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతమైందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తొలిదశలో బిహార్ లో జరిగిన ఎస్ఐఆర్ లో 7.5 కోట్ల మంది పాల్గొన్నారని, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి కొందరు సహాయకులుగా ఉంటారని అన్నారు. అర్హులైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉంచడం ఎస్ఐఆర్ లక్ష్యమని, ఎస్ఐఆర్ బూత్ లెవెల్ అధికారులది కీలకపాత్ర అని పేర్కొన్నారు.

ప్రతి ఇంట్లోని ఓటరు వద్దకు బూత్ లెవెల్ అధికారి మూడుసార్లు వెళ్తారని జ్ఞానేష్ కుమార్ తెలియజేశారు. మరణించినా, వలస వెళ్లినా, ఎక్కువచోట్ల నమోదు చేయించుకున్నా తొలిగిస్తామని, ఎఆర్ఒ వద్ద లభించే ఎన్యుమరేషన్ పత్రాలను వివరాలు ఇవ్వాలని సూచించారు. అర్హులైన ఓటర్లే జాబితాలో ఉంటారని.. అనర్హులైలను తొలగిస్తామని, 6 జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీ నేతలతో భేటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఒక్కో అధికారి రోజుకు 50 ఇన్యుమరేషన్ ఫామ్ లు పరిశీలిస్తామని, ఇన్యుమరేషన్ ఫామ్ లు పరిశీలించాక ఓటరు జాబితా డ్రాఫ్ట్ ప్రకటిస్తామని అన్నారు. ఓట్లు తొలగించిన వారి పేర్లను కార్యాలయాల్లో ప్రదర్శిస్తామని, వృద్ధులు, దివ్యాంగులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని సిఇసి జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు.

టీం ఇండియాతో టెస్ట్ సిరీస్‌.. సౌతాఫ్రికా జట్టు ఇదే..

ఇటీవలే వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌ పూర్తి చేసుకున్న టీం ఇండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ సిరీస్ తర్వాత భారత్ సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టి-20లలో తలపడనుంది. ఈ ప్రతిష్టాత్మక పోరులో భారత్‌తో తలపడే జట్టును సఫారీ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. కెప్టెన్ టెంబా బవూమా గాయం నుంచి కోలుకోవడంతో సౌతాఫ్రికా అతడి సారథ్యంలో ఈ సిరీస్ బరిలోకి దిగనుంది.

తాజాగా సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా పాకిస్థాన్‌తో తలపడింది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన సఫారీలు పాక్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత జరిగిన రెండో టెస్ట్‌లో విజయం సాధించి.. సిరీస్‌ని 1-1గా సమం చేసుకున్నారు. ఇప్పుడు భారత్‌తో తలపడే జట్టులో స్వల్ప మార్పులు చేశారు. ఇక ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ సిరీస్ కోసం తలపడే భారత జట్టును బిసిసిఐ ప్రకటించే అవకాశం ఉంది.

టెస్టుల్లో భారత్‌తో తలపడే సౌతాఫ్రికా జట్టు ఇదే:

టెంబా బవుమా (కెప్టెన్‌), ఐడెన్‌ మార్క్రమ్‌, రియాన్‌ రికెల్టన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, కైలీ వెరెన్నె, డెవాల్డ్‌ బ్రెవిస్‌, జుబేర్‌ హంజా, టోనీ డీ జోర్జి, కార్బిన్‌ బాష్‌, వియాన్‌ ముల్దర్‌, మార్కో యాన్సెన్‌, కేశవ్‌ మహరాజ్‌, సెనురాన్‌ ముత్తుస్వామి, కగిసో రబడ, సైమన్‌ హార్మర్‌. 

సెల్‌ టవర్‌ ఎక్కిన వ్యక్తి.. కాపాడేందుకు వెళ్లగా పైనుంచి..

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ వ్యక్తి సెల్ టవర్ చేసి హల్‌చల్ చేశాడు. ఓ గంటపాటు సెల్ టవర్ మీద అతను కలకలం సృష్టించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని కాపాడేందుకు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అతన్ని కిందకు దింపే ప్రయత్నంలో పోలీసులు 108 అంబులెన్స్ సర్వీస్‌ను, డాక్టర్లను అక్కడ అందుబాటులో ఉంచారు. పోలీసు సిబ్బందిలో ఒకరు పైకి ఎక్కి ఆ వ్యక్తిని కిందకు దింపే ప్రయత్నం చేశారు.

అతడిని కిందకు దింపే ప్రయత్నం చేయగా.. చేయి విదిల్చుకొని అతడు కిందకు దూకేశాడు. దూకే క్రమంలో టవర్‌కు ఉన్న కడ్డీలు తగిలి బురదలో పడ్డాడు. దాంతో అతనికి తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడు బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అతడు సెల్ టవర్ ఎందుకు ఎక్కాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

‘స్పిరిట్’ లేటెస్ట్ అప్‌డేట్.. పోలీస్ స్టోరీ మాత్రమే కాదు..

డార్లింగ్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి పంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. తాజాగా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘వన్ బ్యాడ్ హాబిట్’ పేరుతో ఒక చిన్న గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఇది సినిమాపై అంచనాలను పెంచేసింది. త్వరలోనే ఈ సినిమాపై సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే.. పోలీసు కథతో పాటు, మాఫియా నేపథ్యాన్ని కూడా స్పిరిట్ సినిమాలో సందీప్ చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఇందకు సంబంధించి కీలక సన్నివేశాలు ఉంటాయని.. ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే కథకు ప్రాణమని, మొత్తం సినిమాను మలుపు తిప్పి సన్నివేశం ఇదని తెలుస్తోంది. ఇక దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

కొద్ది రోజుల క్రితం విడుదలైన స్పిరిట్ వీడియోతో సినిమాలో నటీనటులు ఎవరనే విషయంలో క్లారిటీ వచ్చింది. ప్రభాస్‌ పక్కన హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

తీవ్ర రక్తస్రావం.. ఐసియులో శ్రేయస్‌కు చికిత్స

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. ఓ క్యాచ్‌ని అందుకొనే క్రమంలో శ్రేయస్‌ పక్కటెముకల వద్ద ఫ్రాక్చర్ అయింది. దీంతో అతన్ని వెంటనే మైదానం నుంచి తరలించారు. రెండో ఇన్నింగ్స్‌లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ప్రస్తుతం శ్రేయస్‌కి చికిత్స జరుగుతోంది. దీనిపై తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘శ్రేయస్ అయ్యర్ ప్లీహానికి గాయమైంది. వైద్యబృందం చేసిన టెస్ట్‌ల రిపోర్టులు వచ్చాయి. అంతర్గతంగా రక్తస్రావం జరిగినట్లు రిపోర్టుల్లో తేలింది. దీంతో అతడిని ఐసియులో చికిత్స అందిస్తున్నాం. కనీసం రెండు రోజుల నుంచి ఏడు రోజుల వరకూ అబ్జర్వేషన్‌లో ఉంటాడు. బ్లీడింగ్ ఆగిపోవడం, ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటే తుదుపరి నిర్ణయం తీసుకుంటాం. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా టైంకి ఆస్పత్రికి తీసుకొచ్చారు. లేకపోతే ప్రాణాల మీదకు వచ్చేది. ప్రస్తుతం శ్రేయస్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. శ్రేయస్ దృఢమైన వ్యక్తి.. త్వరలోనే కోలుకుంటాడు’’ అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

ఆ కమిటీలు రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాయి: తుమ్మల

హైదరాబాద్: పత్తి అమ్మకాల్లో నాణ్యత, తేమ శాతం చాలా ముఖ్యం అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నాణ్యత, తేమ శాతం రైతులు దృష్టి పెట్టుకోవాలి అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తేమ ఎక్కువగా ఉంటే పత్తి రంగు మారి, నాణ్యత తగ్గిపోతుందని, పత్తి తేమ 12 శాతం మించితే కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉండదు అని తుమ్మల తెలియజేశారు. కేంద్రాల్లో ధర, తూకం, నాణ్యత విషయంలో పర్యవేక్షణ కమిటీలు ఉంటాయని అన్నారు. ఈ కమిటీలు రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాయని, పత్తి రైతులకు గరిష్ట మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అని  పేర్కొన్నారు. రైతులు ఈ నిబంధనలను అనుసరించేలా అధికారులు చూడాలని, వారిని దళారుల బారిన పడకుండా కాపాడాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.   

Wordpress Free Themes and Premium WP Plugins Download