చెలరేగిన వైభవ్.. ఆసీస్ బౌలర్లను ఉతికేశాడు..

బ్రిస్బేన్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి తన బ్యాట్‌ని ఝుళిపించాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో భారత్ అండర్-19 జట్టు మధ్య జరుగుతున్న రెండో యూత్ వన్డేలలో అర్థ శతకంతో రాణించాడు ఈ 14 ఏళ్ల కుర్రాడు. మూడు వన్డేలు, రెండు యూత్ ఆడేందుకు భారత యువ జట్టు ఆస్ట్రేలియలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి యూత్ వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బుధవారం […]