ఐరాస ఏం చేస్తోంది?

ఐక్యరాజ్యసమితి : భారత- పాకిస్తాన్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాల ను తానే ఆపగలిగానని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్ ట్రంప్ పునరుద్ఘాటించా రు. ఐక్యరాజ్యసమితి వేదికగా 80వ జ నరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రపంచనాయకులనుద్దేశించి ఆయన మంగళవారం నాడు ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యత లు చేపట్టిన తర్వాత ఐక్యరాజ్యసమితి పోడియం నుంచి తొలిసారి ట్రంప్ ప్ర సంగించారు. ఆయా దేశాల మధ్య జ రుగుతున్న యుద్ధాలను ఆపడంలో ఐరా స ఘోరంగా […]
