గురువారం రాశిఫలాలు (11-09-2025)

మేషం – వృత్తి- వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. రుణాలు తీరీ ఊపిరి పీల్చుకుంటారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. స్వల్ప ధన లాభ సూచన. వృషభం – క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. కీలక నిర్ణయాల్లో మీ జీవిత భాగస్వామి సలహాలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మిథునం – అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. పెట్టుబడులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నం మీద శుభకార్యాలు సానుకూల పరుచుకోగలుగుతారు. […]








