నేపాల్‌లో ఆర్మీ కర్ఫూ.. భారత సరిహద్దులో హై అలర్ట్

ఖాట్మండ్: నేపాల్‌లో ఆర్మీ కర్ఫూ ప్రకటించింది. మరోవైపు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ బుధవారం నిరసనకారుల బృందంతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో యువ ఆందోళనకారులు తమ డిమాండ్లను వెల్లడించారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న భారత్… సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామాచేసిన తరువాత తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతలను ఆర్మీ తీసుకుంది. ఈమేరకు సైనికులు రాజధాని […]








