పండుగ సీజన్‌కు ముందు కియా కారు ప్రియులకు బంపర్ ఆఫర్! అన్ని మోడళ్లపై
కియా ఇండియా తన కార్లపై పూర్తి జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తోంది. సోనెట్, సెల్టోస్, కారెన్స్ వంటి ప్రముఖ మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. పండుగ సీజన్‌కు ముందు కొనుగోలుదారులకు మరింత అందుబాటు ధరల్లో కార్లు లభ్యం.,బిజినెస్ న్యూస్ Source
