Trending
ప్రపంచవేదికపై బ్రాహ్మణుల బతుకు చిత్రం

భారతదేశంలో కుల వ్యవస్థ అనేది సుదీర్ఘమైన చారిత్రక, సామాజిక, ఆర్థిక చర్చలకు కేంద్రంగా ఉంది. ఈ చర్చలు తరచుగా దేశరాజకీయాల పరిధిలోనే కొనసాగుతాయి. కానీ అప్పుడప్పుడు అంతర్జాతీయ వేదికలపైనా వివాదాలను రేకెత్తిస్తాయి. అటువంటి ఒక సందర్భమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో చేసిన వ్యాఖ్యలు. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకొని, దానిని శుద్ధిచేసి పశ్చిమదేశాలకు విక్రయించడం ద్వారా భారతదేశం ‘క్రెమ్లిన్‌కు లాండ్రోమాట్’గా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియలో ‘బ్రాహ్మణులు […]
రామ్‌గోపాల్ వర్మపై కేసు నమోదు… మాజీ ఐపిఎస్ అధికారి ఫిర్యాదు

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై కేసు నమోదైంది. ‘దహనం’ వెబ్ సిరీస్ వ్యవహారంలో రిటైర్డ్ ఐపిఎస్ అధికారి అంజనా సిన్హా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మావోయిస్టులపై తీసిన వెబ్ సిరీస్‌లో అంజనా సిన్హా పేరును ఆర్ జివి ప్రస్తావించారు. కొన్ని సన్నివేశాలు అంజనా సిన్హా చెప్పిన విధంగా తీశామన్నారు. తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా తన పేరును వాడారని అంజనా సిన్హా ఫిర్యాదులో పేర్కొన్నారు. Also Read: తాడిపత్రిలో రెచ్చిపోయిన జెసి […]
నిరుద్యోగులతో ఎందుకీ చెలగాటం?

ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత నిరుద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి. చేసిన బలిదానాలకు అర్థం లేకుండాపోయింది. ప్రారంభించిన ఉద్యమాలు, ఆత్మార్పణలు అన్నీ వృథా ప్రయాసే అనే నిరాశలో, నిరుత్సాహంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఒక రకమైన మానసిక సంఘర్షణ చేస్తున్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో దశాబ్దాలుగా ఉద్యోగాల కోసం ఈ ప్రాంత నిరుద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటారు. విసుగు చెంది ఇక స్వరాష్ట్రంలోనే తమ ఆకాంక్షలు నెరవేరుతాయని 1969 లో […]
సరికొత్త లుక్‌తో వస్తున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్.. ఫేస్‌లిఫ్ట్ వివరాలు ఇవే
వక్ఫ్‌పై ఆగని న్యాయ, ప్రజా పోరాటాలు

దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులపై వివాదం కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కోర్టులో తీవ్ర వాదోపవాదాల అనంతరం ధర్మాసనం ఇచ్చిన పాక్షిక ‘స్టే’తో ముస్లింలలో కొంత ఉపశమనం, మరి కొంత నిరుత్సాహం కలిగించింది. తుది తీర్పు వెల్లడించే వరకు, ముస్లింలకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగించాలని ముస్లిం సంఘాలు, మత పెద్దలు నిర్ణయించారు. మరోవైపు మజ్లీస్ పార్టీని మరింతగా బలోపేతం చేస్తూ దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్న ఆ పార్టీ అధ్యక్షుడు, […]
వనపర్తిలో బోల్తాపడిన ఆటో పైనుంచి వెళ్లిన లారీ: ఇద్దరు మృతి

హైదరాబాద్: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దల పండగ సందర్భంగా పొట్టేళ్లను తీసుకొని వెళ్తుండగా నాసనాల్లి సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటో పైనుండి లారీ దూసుకెళ్లడం ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పెద్దల పండుగ సందర్భంగా రవి(35), సరోజ(30) అనే దంపతులు ఆటోలో పొట్టేళ్లను తీసుకొని వస్తుండగా వాహనం బోల్తాపడింది. ఎదురుగా వస్తున్న లారీ, ఆటోను ఎక్కించడంతో రవి, డ్రైవర్ రాజు (38) అక్కడికక్కడే చనిపోయారు. సరోజ […]
అందమైన ప్రేమ కథ

‘కోర్ట్’ చిత్రంతో ఆకట్టుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా మరోసారి ఓ అందమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ మూవీని రచయిత కోన వెంకట్ తెరపైకి తీసుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. మ్యాంగో మాస్ మీడియా ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. సంగీతం, ప్రేమ, భావోద్వేగాలు, మనోహరమైన కథతో ఈ మూవీని సతీష్ జవ్వాజీ తెరకెక్కిస్తున్నారు. మేకర్స్ అధికారికంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టైటిల్ గ్లింప్స్ […]
ఇండియా ఎ 116/1

ఆస్ట్రేలియాతో అనాధికార టెస్టు లక్నో: ఆస్ట్రేలియా ఎ తో (IndA vs AusA) జరుగుతున్న తొలి అనాధికార టెస్టు మ్యాచ్‌లో ఇండి యా ఎ టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 116 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరు ను అందుకోవాలంటే ఇండియా టీమ్ మరో 416 పరుగులు చేయాలి. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్ ఎన్.జగదీశన్ (55), సాయి సుదర్శన్ (20) పరుగులతో […]
ఇంటిల్లిపాది కలిసి చూసే మంచి సినిమా

వర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో టీజర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో […]