Trending
ప్రజలను అప్రమత్తం చేయాలి.. జాగ్రత్తలు తీసుకోవాలి: పొన్నం

హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు.. తీసుకుంటున్న చర్యలపై జిహెచ్ఎంసి, హైడ్రా, పోలీస్, ట్రాఫిక్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్, జిల్లా రెవెన్యూ, విద్యుత్, హెల్త్ వివిధ విభాగాల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో గత మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తుండటం వల్ల ప్రజల ఇబ్బందులు పడుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వచ్చే మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే […]
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు – 4 వేల మంది పోలీసులతో భారీ భద్రత..!
Maruti Suzuki Victoris : ‘అదిరిపోయిందంతే’- మారుతీ సుజుకీ విక్టోరిస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ..
ఐఫోన్ 17 కోసం.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు..

మొబైల్ ఫోన్‌లలో ఆపిల్ ఐఫోన్‌కి (I Phone) ఉన్న క్రేజ్ వేరు. ధర ఎంతైనా సరే ఐఫోన్ కొనడానికి వెనుకాడరు కొందరు. ఐఫోన్ చేతిలో ఉందంటే చాలు.. వాళ్లు తమకు తాము గొప్పగా ఫీల్ అవుతారు. తాజాగా ఐఫోన్ 17 సిరీస్‌ని లాంచ్ చేశారు. దీని విక్రయాలు శుక్రవారం నుంచ ప్రారంభం అయ్యాయి. దీంతో విడుదలైన మొదటి రోజే ఐఫోన్‌ని దక్కించుకొనేందుకు యువత ఎగబడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది. […]
కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తేనే నియోజక వర్గ అభివృద్ధి సాధ్యం : కడియం

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు నన్ను నమ్మి ఎమ్ఎల్ఎ గా గెలిపించారని కాంగ్రెస్ ఎమ్ఎల్ఎ కడియం శ్రీహరి తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్ఎల్ఎగా గెలిపిస్తే నియోజక వర్గం అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ఓటమితో తన నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని భావించానని, కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తేనే నియోజక వర్గ అభివృద్ధి సాధ్యం అని తెలియజేశారు. ఏడాదిన్నరగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని, దేవాదుల కాల్వలు బాగు […]
పాము తల కొరికి పగ తీర్చుకున్న మందుబాబు

తిరుపతి: తనని కరిచిందిని పాము తలను మందుబాబు కొరికి ఇంటికి తీసుకెళ్లి పడుకున్నాడు. ఇప్పుడు అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలో జరిగింది. చియ్యంవరం గ్రామంలో వెంకటేష్ అనే మందు బాబు మద్యం పుల్ గా తాగి ఇంటికి వస్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్ ను నల్ల త్రాచుపాము కరిచింది. వెంటనే పామును పట్టుకొని తలను కొరికేశాడు. అనంతరం పాముతో సహా ఇంటికెళ్లి నిద్రపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి […]
మా తెలంగాణ ట్రంప్ ను కూడా పక్కన పడేశారు : రేవంత్

ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తుల ఆటలు చాలా రోజులు కొనసాగవు అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాత్రి కలలో అనుకున్నది ట్రంప్ పగలు చేస్తున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ట్రంప్ టారిఫ్ లపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ ఒక ట్రంప్ ఉండేవారని, ట్రంప్ ను తెలంగాణ ప్రజలు పక్కన పడేశారని చురకలంటించారు. ఇష్టారాజ్యంగా పరిపాలన చేసేవారు ఎవరైనా ట్రంప్ అవుతారని, ట్రంప్ ఒక రోజు […]
భద్రతా వైఫల్యం.. విజయ్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి

చెన్నై: ప్రముఖ తమిళ సినీ నటుడు విజయ్ (Thalapathy Vijay) గతేడాది రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం అనే పార్టీతో ఆయన పొలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్‌గా ఆయన వరుస పొలిటికల్ మీటింగ్స్‌తో తమిళ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నారు. అయితే విజయ్ ఇంట్లో తాజాగా భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీలంకరైలోని విజయ్ (Thalapathy […]
