రెండు రికార్డులు సృష్టించిన అభిషేక్ శర్మ

దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. పాక్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. అభిషేక్ శర్మ 39 బంతుల్లో 74 పరుగులు చేశాడు. తొలి బంతిని అభిషేక్ సిక్సర్‌గా మలిచాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రెండు సార్లు తొ లి బంతినే సిక్సర్‌గా కొట్టిన భారత బ్యాట్స్‌మెన్ గా రికార్డు సృష్టించాడు. మరో రికార్డును అభిషేక్ తన ఖాతాలో వేసుకున్నాడు. టి20ల్లో అతి తక్కువ బంతులు […]







