కాంగ్రెస్ కు ఓటు వేస్తే బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్లే : కెటిఆర్

హైదరాబాద్: ఈ ప్రభుత్వం పేదల ఇళ్లను ఎందుకు కూల్చివేస్తోంది? అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నిలదీశారు. సెలవుల్లో కూల్చివేతలు వద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యకర్తలతో కెటిఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆదివారం గాజుల రామారామారాంలో సెలవురోజునే పేదల ఇళ్లు కూల్చారని మండిపడ్డారు. రేపు జూబ్లీహిల్స్ లోని బోరబండకు కూడా సిఎం రేవంత్ రెడ్డి హైడ్రాతో వస్తారని, కాంగ్రెస్ కు ఓటు వేస్తే బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ […]






