elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbetroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesscasibomcasibom girişcasibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

marsbahis

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bets10

smartbahis

vipslot

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

kingroyal

tlcasino

marsbahis

kavbet

pusulabet

grandpashabet

rinabet

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

bets10 giriş

piabellacasino

mavibet

lidyabet

Vaycasino Giriş

Vaycasino

galabet

kralbet

matbet

sakarya escort

royalbet

casibom orjinal giriş

meritking

meritking giriş

Casibom

jojobet

jojobet

meritking

jojobet

meritking

meritking giriş

padişahbet

pusulabet

deneme bonusu veren yeni siteler

madridbet

kingroyal

madridbet

efesbet

betcio

meritking

meritking

meritking

meritking giriş

madridbet

madridbet giriş

madridbet

meritking

kingroyal

కోహ్లీ, రోహిత్ మిస్ ఫైర్.. జట్టులో చోటు కష్టమే!

పెర్త్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత సీ నియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఘోరంగా విఫలమయ్యారు. రో-కోలుగా పేరు తెచ్చుకున్న వీరు ఆస్ట్రేలియా సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారారు. అయితే భారీ అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్, కోహ్లిలు పేలవమైన ఆటతో నిరాశ పరిచారు. ఓపెనర్‌గా దిగిన రోహిత్ శర్మ తన స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమయ్యాడు. 14 బంతులు ఎదుర్కొన్న రోహిత్ ఓ ఫో ర్‌తో 8 పరుగులు మాత్రమే చేసి హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఇక కోహ్లి అయితే ఖాతా కూడా తెరవకుండానే ఔటయ్యాడు. 8 బంతులను ఎదుర్కొన్న కోహ్లి సున్నాకే పెవిలియన్ దారి పట్టాడు. తొలి బంతి నుంచే ఇబ్బంది పడిన కోహ్లి చి వరికి డకౌట్‌గా వెనుదిరిగాడు. సుదీర్ఘ విరామం త ర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో బరిలోకి దిగిన రోహిత్, కోహ్లిలు పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశే మిగిల్చారు. జట్టును ముందుండి నడిపిస్తారని భావిస్తే చెత్త బ్యాటింగ్‌తో తేలిపోయారు. వీరి వైఫల్యం జట్టుపై బాగానే పడింది.

రోహిత్, కోహ్లిలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడంలో విఫలమయ్యారు. ఇప్పటికే టి20,టెస్టు ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి, రోహిత్‌లు కేవలం వన్డేలకే పరిమితమయ్యారు. రానున్న వన్డే వరల్డ్‌కప్ వరకు క్రికెట్‌లో కొనసాగాలని ఇద్దరు భావిస్తున్నా రు. ఇలాంటి స్థితిలో చాలా రోజుల తర్వాత వీరు ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కోట్లాది మంది అభిమానులు వీరి బ్యాటింగ్ విన్యాసాలను చూడాలని తహతలహలాడారు. అయితే రోకోలు మాత్రం అభిమానుల నమ్మకాన్ని నిలబెట్ట లేకపోయారు. రానున్న మ్యాచుల్లోనైనా వీరు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే భవిష్యత్తులో టీమిండియాలో చోటు కాపాడు కోవడం చాలా కష్టంతో కూడుకున్న అంశమని చెప్పాలి.

స్టాక్ మార్కెట్ హైలైట్స్: రిలయన్స్ దూకుడు.. సెన్సెక్స్, నిఫ్టీకి బూస్ట్

ఈరోజు భారత స్టాక్ మార్కెట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వంలో లాభాలతో ప్రారంభమైంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు పెరగగా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు పడిపోవడం మిశ్రమ సంకేతాలిచ్చింది. రిలయన్స్ షేర్ ధర 2.7% పెరగడంతో, సెన్సెక్స్ 0.50% లాభపడింది. నిఫ్టీ 50 కూడా 0.55% పెరిగింది. 

భారత నావికా దళాలతో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు..

గోవా: భారత సాయుధ దళాల సిబ్బందితో దీపావళి జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం గోవా, కార్వార్ తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సందర్శించి నావికా దళాలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నావికాదళ సిబ్బందిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. భారత నావికాదళ సైనికులతో దీపావళి జరుపుకోవడం తన అదృష్టమని అన్నారు.

ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు భారత సాయుధ దళాలను ప్రధాని ప్రశంసించారు. నేవీ, వైమానిక దళం, నావికాదళం మధ్య సమన్వయం పాకిస్తాన్‌ను త్వరగా లొంగిపోయేలా చేసిందని చెప్పారు. “నిన్న ఐఎన్ఎస్ విక్రాంత్‌లో గడిపిన రాత్రిని మాటల్లో చెప్పడం కష్టం. మీరందరిలో నిండిన అపారమైన శక్తి, ఉత్సాహాన్ని నేను చూశాను. నిన్న మీరు దేశభక్తి గీతాలు పాడటం చూసినప్పుడు, మీ పాటలలో ఆపరేషన్ సిందూర్‌ను మీరు వర్ణించిన విధానం, యుద్ధభూమిలో నిలబడి ఒక జవాన్ అనుభవించే అనుభవాన్ని ఏ పదాలు పూర్తిగా వ్యక్తపరచలేవు” అని మోడీ ప్రశంసించారు.

తిరుమలలో భక్తుల రద్దీ.. 30 కంపార్టుమెంట్లు ఫుల్

తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం దీపావళి పండగ సందర్భంగా వెంకన్న దర్శనం కోసం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 30 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. ఇక, ఆదివారం కూడా భక్తులు భారీగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న స్వామివారిని 84,017 మంది భక్తులు దర్శించుకోగా 30,097 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే, హుండీ ఆదాయం రూ.4.97 కోట్లుగా అధికారులు వెల్లడించారు.

మిడ్‌వెస్ట్ ఐపీఓ: నేడే కేటాయింపులు! ఆన్‌లైన్‌లో స్టేటస్ తెలుసుకోండి ఇలా

మిడ్‌వెస్ట్ లిమిటెడ్ ఐపీఓ షేర్ల కేటాయింపులు అక్టోబర్ 20, 2025 న జరగనున్నాయి. బీఎస్‌ఈ (BSE), ఎన్‌ఎస్‌ఈ (NSE) వెబ్‌సైట్‌లు, కేఫిన్ టెక్నాలజీస్ (Kfin Technologies) పోర్టల్‌లో ఐపీఓ స్టేటస్‌ను సులువుగా చెక్ చేసుకోవచ్చు. గ్రే మార్కెట్‌లో ఈ షేర్లు మంచి ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి.

స్టాక్ మార్కెట్ సెలవులు: ఈ వారం BSE, NSE ఎప్పుడు మూసివేస్తారంటే?

దీపావళి పండుగ సందర్భంగా వచ్చే వారం BSE, NSE వరుసగా రెండు రోజులు మూసివేస్తారు. అక్టోబర్ 21న లక్ష్మీ పూజ, అక్టోబర్ 22న బలిప్రతిపద సందర్భంగా సాధారణ ట్రేడింగ్‌కు సెలవు ప్రకటించారు. అయితే, అక్టోబర్ 21న మధ్యాహ్నం వేళ ముహూర్త ట్రేడింగ్ జరగనుంది. మార్కెట్ సెలవులు, కీలక సమయాల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ప్రజల జీవితాల్లో ప్రగతి వెలుగులు నిండాలి : కెసిఆర్

హైదరాబాద్: ప్రజల జీవితాల్లో ప్రగతి వెలుగులు నిండాలని ఆకాంక్ష దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానపు తమస్సును తొలగించుకునీ, ప్రతీ మనిషి తనలో జ్ఞానపు ఉషస్సులను వెలిగించుకోవాలనే స్ఫూర్తిని దీపావళి పర్వదినం అందిస్తుందన్నారు. పదేండ్ల బిఆర్‌ఎస్ పాలన రాష్ట్రంలో ప్రగతి వెలుగులు పంచిందని, తెలంగాణ ప్రజల జీవితాలలో కమ్ముకున్న చీకట్లు తొలగి ఆనందపు వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రతి గడపలో ఆనందం వెల్లివిరియా లని ప్రార్థించారు.

21 ఏళ్లకే ఎమ్మెల్యే.. రాజ్యాంగ సవరణ చేయాలి

అర్హత వయసు తగ్గింపునకు అసెంబ్లీలో తీర్మానం చేస్తాం

సిడబ్లూసిలోనూ నిర్ణయం తీసుకోవాలి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్, బిజెపి చీకటి ఒప్పందం

 బిసిలకు రిజర్వేషన్లు రాకపోవడానికి ఆ రెండు పార్టీలే కారణం

సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు ప్రదానం 

మన తెలంగాణ / హైదరాబాద్: దేశంలో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయాలంటే అర్హత వయసు 25 ఏళ్లుగా ఉందని, ప్రస్తుతం 21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్‌లు తయారై దేశాన్ని నడిపిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటప్పుడు 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయకూడదని ప్రశ్నించారు. రాజీవ్‌గాంధీ హయాంలో ఓటుహక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తు చేశారు. ఓటుహక్కు 21 ఏళ్లు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీకి 25 ఏళ్లుగా ఉందని, ఓటుహక్కు 18 ఏళ్లుగా మారినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి 21 ఏళ్లకు పోటీ చేసే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ సద్భావనా యాత్ర సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఎమ్మెల్యేగా 21 ఏళ్లకే పోటీ చేసేలా అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ఆమోదింపచేస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. సీడబ్ల్యూసీ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీలోనూ సవరణ అమలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ మార్పులకు కృషిచేయాలని సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్‌ను కోరుతున్నట్లు తెలిపారు.దేశాన్ని నడిపేందుకు యువకులకు అవకాశం ఇవ్వాలని, 21 ఏళ్లకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం సల్మాన్ ఖుర్షీద్ బాధ్యత తీసుకోవాలని కోరారు. తమపై పోరాడిన గాంధీని బ్రిటీషర్లు ఏమీ చేయలేకపోయారని, స్వాతంత్య్రం వచ్చాక మతతత్వ వాదులు గాంధీని పొట్టనపెట్టుకున్నారన్నారు. గాంధీని హత్య చేసిన వారు బ్రిటీషర్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు అని పేర్కొన్నారు.

గాంధీ కుటుంబం స్ఫూర్తినిచ్చింది

సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డును సీఎం రేవంత్‌రెడ్డి ప్రదానం చేశారు. గత 35 ఏళ్లుగా రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర జరుగుతోందని, గాంధీ భారతదేశానికి పర్యాయపదం అని తెలిపారు. భారత్‌లో అన్ని మతాల సహజీవనం స్ఫూర్తినిస్తుందన్న సీఎం గాంధీ కుటుంబం కూడా దేశానికి అదే విధంగా స్ఫూర్తి నిచ్చిందని పేర్కొన్నారు. బ్రిటీషర్లపై పోరాడిన మహాత్మాగాంధీని వారు ఏమీ చేయలేకపోయారని, స్వాతంత్య్రం వచ్చిన కొద్ది నెలల్లోనే మతతత్వ వాదులు గాంధీని పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. గాంధీని హత్య చేసిన వారు బ్రిటీషర్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులన్న రేవంత్ దేశ సమగ్రత, సమైక్యత కాపాడడానికి ఇందిరాగాంధీ అసువులు బాసారని గుర్తు చేశారు.

ఇందిరాగాంధీ వారసత్వం, త్యాగాలను రాజీవ్‌గాంధీ పుణికిపుచ్చుకున్నారని, దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ఎంతో కృషిచేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మతసామరస్యాన్ని దెబ్బతీసి దేశాన్ని విచ్ఛిన్నం చేసేటపుడు రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర చేశారన్నారు. దేశ సమగ్రత కాపాడడానికి గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణాలర్పించారని గుర్తుచేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాలరావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, శాసనసభ్యుడు మదన్ మోహన్,శాసన మండలి సభ్యులు బర్మురి వెంకట్‌తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ లో మనపై కుట్ర జరుగుతోంది: రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్, బీజేపీలు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓట్లు సాధించిన బీఆర్‌ఎస్ ఆ తర్వాత నాలుగు నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 15 శాతానికి పడిపోయిందని 22 శాతం బీఆర్‌ఎస్ ఓట్లు ఎవరికి చేరాయి? ఎవరెవరి మధ్యలో అవగాహన ఉంది? ఎవరు ఎవరిని బలపరుస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఇదే తతంగాన్ని కొనసాగించాలని ఈ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని, బీసీలకు రిజర్వేషన్లు రాకపోవడానికి కూడా కారణం ఈ రెండు పార్టీలేనని ధ్వజమెత్తారు. ఈ కుట్రలన్నింటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణను అభివృద్ధి వైపు నడిపిద్దామని పిలుపునిచ్చారు. జరగబోయే ఎన్నికల్లో చీలిక తీసుకురావాలని కుట్రలు జరుగుతున్నాయని ఈ కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలన్నారు. బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్ గా మారిందని ఆరోపించారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, మల్కాజిగిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ఎనిమిది స్థానాల్లో బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని ఆరోపించారు.

సెక్యులరిజానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది: మంత్రి ఉత్తమ్

మతసామరస్యానికి గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో పనిచేసిందని, సెక్యులరిజానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షోపన్యాసంలో మతసామరస్యానికి కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం కట్టుబడి ఉన్న తీరును సోదహారణంగా వివరించారు. సెక్యులరిజం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుందని వివరించారు.

పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో రాజీవ్ గాంధీ సద్బావన యాత్ర స్మారోకోత్సవ సభలకు అనేక ఆటంకాలు ఎదురయ్యాయని, నాటి ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా వెనకకు పోకుండా కార్యక్రమాన్ని నిర్వహించిన ఘనత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత బి.సి కమిషన్ చైర్మన్ నిరంజన్ ది అన్నారు. అటువంటి నేతకు రాజ్యాంగ బద్ధమైన పడవి ఇవ్వడం ఆహ్వానించదగిందని చెప్పారు. అలాగే రాజీవ్ గాంధీ సద్బావనా స్మారకోత్సవ పురస్కారానికి కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్శిద్ ను ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురైనా అమలు చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంకల్పమన్నారు.

42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియను అడ్డుకుంటున్నదేవరో చైతన్యవంత మైన సభ్య సమాజం గుర్తించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మత పరంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుయుక్తులు పన్నుతోందని, దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సంఘటితంగా మతపరమైన ద్వేషాలకు అతీతంగా పోరాడాలని, మతసామరస్యం కోసం ఇందిర, రాజీవ్ బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. వారు చూపిన దారిలో పయనిస్తూ మతసామరస్యం పాటిస్తూ ప్రతి ఒక్కరూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.

సిఎం రేవంత్ దీపావళి శుభాకాంక్షలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల ప్రజా పాల నలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగి పోయాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజల జీవితాల్లో ప్రజా ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకువచ్చిందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను రాష్ట్రంలోని ప్రజలం దరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. దీపాల కాంతులతో ప్రతి ఇంటింటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావ రణానికి హాని కలిగించ కుండా చిన్నా పెద్దలందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

శాసనసభాపతి, మంత్రుల శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క,, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సీతక్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావులు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

కానిస్టేబుల్ హత్యకేసులో నిందితుడి అరెస్ట్

 సారంగపూర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

పట్టుకునే సమయంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన రియాజ్

మన తెలంగాణ/నిజామాబాద్ క్రైం ః నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని సిసిఎస్ విభాగంలో పనిచేసే కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన నిందితుడు రియాజ్‌ను అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగపూర్ ప్రాంతంలో రియాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రియాజ్‌ను పట్టుకునే సమయం లో ఆసిఫ్ అనే వ్యక్తిపై దాడి చేసి హత్యాయత్నం చేశాడు.

ఈ పెనుగులాటలో ఇద్దరికి గాయలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కి సిసిఎస్ పోలీసులు తరలిస్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్ ఛాతీలో పొడిచి రియాజ్ పరారయ్యాడు.

తీవ్రంగా గాయపడిన ప్రమోద్ పరిస్థితి విషమించడంతో మరణించాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీస్ శాఖ ఐజిని ప్రత్యేకంగా రంగంలోకి దింపింది. ఈమేరకు సిపి సాయిచైతన్య పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అనంతరం పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా రియాజ్ ఉన్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. దీంతో ఓ ఎస్‌ఐ, కానిస్టేబుల్ కలిసి శనివారం రాత్రి ఆరో ఠాణా పరిధిలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నిందితుడు రియాజ్ ఉపయోగించిన బైక్ స్థానిక కెనాల్ సమీపంలో లభించడంతో అతను కెనాల్‌లో నీటిలో దూకి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. దీంతో డ్రోన్ల సాయంతో నిందితుడి కోసం జల్లెడ పట్టారు.

అయినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం సారంగపూర్ శివారులో ఓ పాత లారీలో దాక్కుని ఉన్నట్లు గుర్తించి పట్టుకునే సమయంలో పరారయ్యాడు. అక్కడే ఉన్న నెహ్రూనగరానికి చెందిన ఆసిఫ్ అనే వ్యక్తిపై దాడి చేశాడు. ఈ మేరకు అతని చేతి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమై నిందితుడు రియాజ్‌ను పట్టుకున్నారు. చికిత్స నిమిత్తం వీరిద్దరినీ ఆస్పత్రికి తరలించారు.