elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişbetasuskralbethilbetsuratbetatlasbetaresbetteosbetyakabetbahiscasinobetkolikbetkolikkulisbetroyalbetyakabetkalebetroyalbetpadişahbetpadişahbetroyalbetkalebetyakabetroyalbetkulisbetbetkolikbahiscasinoyakabetteosbetaresbetatlasbetsuratbethilbetkralbetbetasusbahiscasinobahiscasinokulisbetkulisbetyakabetyakabetpadişahbetpadişahbetrinabetrinabetroyalbetroyalbetwbahiswbahisbetlikebetlikebetovisbetovisaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişaresbetbetpipohiltonbehiltonbetrealbahissuratbetroketbetenbettrendbetprizmabetrinabetyakabetyakabetrinabetprizmabettrendbetenbetroketbetsuratbetrealbahishiltonbetbetpipoaresbetpadişahbetpadişahbet girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Vaycasino

jojobet

Kadıköy Escort

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

tempobet

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakir escort

Sweet Bonanza Oyna

Sweet Bonanza

casinowon

padişahbet

deneme bonusu

ultrabet

kingroyal

xnxx

porn

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

hit botu

grandpashabet

Pusulabet

grandpashabet

jojobet

casibom

pusulabet

Casibom giriş

marsbahis

galabet

kralbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

orisbet

teosbet

galabet

cratosroyalbet

betcio

dinamobet giriş

ultrabet

betosfer

grandpashabet

sekabet

matbet

imajbet

kingroyal

meritking

madridbet

kingroyal

vdcasino

jojobet

meritking

Jojobet giriş

kingroyal

betticket

padişahbet

vegabet

tlcasino

jojobet giriş

betzula

అలీబాబా దొంగల ముఠాలా కాంగ్రెస్ పాలన

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది

రాబందు ప్రభుత్వం పోవాలి.. కెసిఆర్ రైతు ప్రభుత్వం రావాలి

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పరిపాలన రౌడీ షీటర్ల పాలన అయ్యిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. అలీబాబా దొంగల ముఠాలా పాలన తయారైందని ఎద్దేవా చేశారు. మంత్రి ఒఎస్‌డి తుపాకీతో బెదిరించారని మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లారని, మంత్రి బిడ్డ బయటకొచ్చి తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. మంత్రి భర్త తుపాకీ ఇచ్చారని పోలీసులు అంటున్నారని చెప్పారు. తుపాకీ రోహిన్ రెడ్డి పెట్టిండా..సుమంత్ పెట్టిండా..? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం హోటల్స్ కార్మిక యూనియన్ నేతలతో కెటిఆర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, పలువురు హోటల్స్ కార్మిక నాయకులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి కెటిఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. హోటల్‌లో పనిచేసే కార్మికులు బ్రతుకుదెరువు కోసంహైదరాబాద్‌కు వచ్చారని, బిఆర్‌ఎస్ హయాంలో హోటల్ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని అన్నారు. లిక్కర్ బాటిల్స్ స్టిక్కర్ కాంట్రాక్టు కోసం సిఎం అల్లుడు,మంత్రి కొడుకు పోటీ పడ్డారని, ఎవరికీ చెప్పలేక ఐ.ఏ.ఎ.స్ రాజీనామా చేశారని ఆరోపించారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదని, ఓఆర్‌ఆర్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాలేదని చెప్పారు.

రెండేళ్లలో రాష్ట్రాన్ని,హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు హామీల్లో కాంగ్రెస్ అర్రాస్ పాట పాడిందని విమర్శించారు. హైడ్రాలో పేదవాళ్లకు మాత్రమే నిబంధనలు ఉంటాయని, పెద్దలకు రూల్స్ ఉండవు అని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చురుకు పెట్టాలని, తెలంగాణకు లాభం చేసే తీర్పు ప్రజలు ఇవ్వాలని కోరారు. జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి చరిత్ర మీకు తెలుసు అని, రౌడీషీటర్లు, నేరచరిత్ర, బెదిరింపులకు పాల్పడే వాళ్ళను గెలిపిస్తారా…? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బుల్డోజర్ మీ ఇంటికి వస్తుందని హెచ్చరించారు. రాబందు ప్రభుత్వం పోవాలి..కెసిఆర్ రైతు ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు.

పదేళ్ల బిఆర్‌ఎస్ ప్రగతి, రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలన చూసి- జూబ్లీహిల్స్‌లో ఓటు వేయాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. షేక్‌పేటలోని రిలయన్స్ జూబ్లీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లో జరిగిన సమావేశంలో కెటిఆర్ మాట్లాడారు. రెండు సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలిసి తెలంగాణలో లోపాయి కారీగా కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటిని కాంగ్రెస్, బిజెపి బీ టీం అంటుందని మండిపడ్డారు. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని అన్నారు. బిజెపితో కలిసి పని చేస్తున్న రేవంత్ రెడ్డి గురించి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు కూడా లేదని పేర్కొన్నారు.

కొండా కూతురు అలా మాట్లాడటం తప్పు: మహేష్ కుమార్ గౌడ్

మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఇటీవల నెలకొన్న వివాదం సమయంలో మంత్రి కూతురు చేసిన వ్యాఖ్యలను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. ఆదివారం ఢిల్లీలో మహేష్ కుమార్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన వివాదాల గురించి ప్రశ్నించగా.. అది ముగిసిన అధ్యాయం అని అన్నారు. మంత్రి కొండా సురేఖకు జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య సమాచార లోపం కారణంగా తలెత్తిన వివాదం సమిసిపోయిందన్నారు. అక్కడక్కడా తలెత్తిన వివాదాలూ పరిష్కారమయ్యాయని తెలిపారు. అయినప్పటికీ మంత్రి కొండా సురేఖ కూతురు అలా మాట్లాడి ఉండాల్సింది కాదని మహేష్‌కుమార్ అభిప్రాయపడ్డారు.

కులాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. పార్టీ అన్నింటికీ సుప్రీం అని గుర్తు చేసారు. అక్కడ హైదరాబాద్‌లో ఏమి జరుగుతుందో ఢిల్లీలో అధిష్టానానికి తెలియదనుకోవడం అమాయకత్వం అవుతుందన్నారు. తామంతా అధిష్టానం రాడార్ పరిధిలోనే ఉన్నామన్న విషయాన్ని అందరూ గుర్తించుకుంటే బాగుంటుందని అన్నారు. ఎంతటి వారైనా పార్టీ నియమావళికి లోబడి నడుచుకోవాల్సిందేనని ఆయన చెప్పారు. అధికారులు, మంత్రులెవరైనా జవాబుదారీతనంగా ఉండాలని ఆయన తెలిపారు.

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో చారిత్రక తీర్పు ఇవ్వాలి: తుమ్మల

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర భవిష్యత్ ను నిర్దేశించే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో చారిత్రక తీర్పు ఇవ్వాలని జూబ్లీ హిల్స్ ఓటర్లకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఆదివారం వెంగళరావు నగర్ డివిజన్ మధురా నగర్ లో ఎన్నికల ప్రచారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ.. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ లో విధ్వంసం జరిగిందని,అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం పాలైన బిఆర్‌ఎస్ కుయుక్తులు ఈ ఉప ఎన్నికలో తిప్పి కొట్టాలని మంత్రి పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికతో బిఆర్‌ఎస్ కథ పరిసమాప్తమవుతుందని మంత్రి తెలిపారు.

మినీ ఇండియా లాంటి హైదరాబాద్ అభివృద్ధికి సిఎం రేవంత్ రెడ్డి విజనరీగా పని చేస్తున్నారని ఉప ఎన్నికలో జూబ్లీ హిల్స్ ఓటర్లు సిఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలవాలని మంత్రి కోరారు. నియోజకవర్గంలో స్థానికుడిగా, ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నవీన్ యాదవ్‌ను గెలిపించడంతో జుబ్లీహిల్స్‌ను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ వి. నవీన్ యాదవ్ మాట్లాడుతూ స్థానిక సమస్యలు మాధుర నగర్ కాలనీలోని మౌలిక వసతుల లోపాలను, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్దన్నపేట ఎంఎల్‌ఏ నాగరాజు, కాంగ్రెస్ సీనియర్ నేత బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

భారత్-ఆసియాన్ బంధంతో ఉజ్వల భవిత: మోడీ

న్యూఢిల్లీ : భారత్ ఆసియాన్ సమగ్ర, పటిష్ట వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం ప్రపంచ సుస్థిరత, ప్రగతికి బలీయ పునాది అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. సముద్ర మార్గాల సహకారం దిశలో వచ్చే ఏడాది 2026 ఆసియాన్ ఇండియా సంవత్సరం అవుతుందని చెప్పారు. మలేసియాలోని కౌలాలంపూర్‌లో ఆదివారం ఆరంభమైన రెండు రోజుల ఇండియా ఆసియాన్ సదస్సును ఉద్ధేశించి ప్రధాని మోడీ వర్చువల్‌గా మాట్లాడారు.

భారతదేశపు విన్నూత తూర్పు ప్రాంత సహకార దృక్పథం దిశలో ఆసియాన్ వేదిక అత్యంత కీలకమైనదని తెలిపారు. ఆసియాన్ కేంద్రీకృత విధానాలను, దృక్పధాన్ని భారత్ ఎప్పుడూ గౌరవిస్తూ వస్తోందిని చెప్పారు. ప్రస్తుత అనిశ్చితతల దశలోనూ ఇండియా ఆసియాన్ భాగస్వామ్యం చెక్కుచెదరకుండా నిలిచింది. ఎంతగానో పురోగతి సాథించిందని తెలిపారు. ఇటువంటి విశిష్ట సమ్మేళన ప్రక్రియతో ప్రపంచ స్థాయిలో ప్రగతి సుస్థిరతకు మరింత సజావైన బాటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర సహకారం అనేది మిత్రబంధాలను బలోపేతం చేస్తుంది. ఇందుకు భారత్ ఆసియాన్ కలిసికట్టు పయనం ఉపయుక్తం అవుతుంది.

ప్రస్తుత సవాళ్ల దశలో సముద్ర జలమార్గాల భద్రత, సముద్ర వనరుల ఆర్థిక రంగం బ్లూ ఎకానమి అత్యంత కీలకం అయింది. అందుబాటులో ఉన్న విస్తారిత సముద్ర తీర ప్రాంతాలు, సముద్ర మార్గాల ఉనికి నేపథ్యంలో ఇండియా ఆసియాన్ రెండంచెల సహకారం దోహదకారి అయిందని ప్రధాని చెప్పారు. దీనిని పరిగణనలోకి తీసుకునే 2026 మారిటైం సహకార సంవత్సరం అవుతుందని ప్రధాని ప్రకటించారు. విద్యా, పర్యాటకం, శాస్త్ర సాంకేతికత , ఆరోగ్యం, హరిత ఇంధనం, సైబర్ సెక్యూరిటీలలో పరస్పర సహకారం విస్తృతం అవుతోందని తెలిపారు.

ఇక మానసిక మానవ సంబంధాల దిశలో ప్రధానమైన సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ , ప్రజల మధ్య సత్సంబంధాల దిశలో కూడా సహకారం ఇనుమడిస్తుందని ప్రధాని తెలిపారు. ఈ ప్రాంతంలో ఆసియాన్ అత్యంత ప్రధాన శక్తివంతమైన బలీయ వేదిక అవుతుంది. భారత్‌తో పాటు, అమెరికా, చైనా , జపాన్, ఆస్ట్రేలియాలు కూడా ఈ సంప్రదింపుల ప్రక్రియలో ఉన్నాయి. ఆగ్నేయాసియా దేశాల వేదిక అయిన ఆసియాన్ తొలుత కేవలం ఐదు దేశాలతో 1967 ఆగస్టులో ఏర్పడింది. ఇప్పుడు 11 దేశాలు సభ్యదేశాలు ఉన్నాయి. భారత్ ఈ ఆసియాన్ వేదిక సభ్య దేశం కాకపోయినా ప్రతి ఏటా జరిగే సదస్సులో సంప్రదింపుల క్రమంలో పాల్గొనడం, నిర్మాణాత్మక పాత్రతో వెలుపలి కీలక శక్తిగా మారింది.

ఆసియాన్‌లోకి ఈస్ట్ తైమూర్..

కౌలాలంపూర్ ఆసియాన్ దశలో ఈ గ్రూప్‌లో ఈస్ట్ తైమూర్ సభ్యదేశంగా చేరింది. ఈ చేరికను వేదిక ద్వారా స్వాగతించారు. ఇన్నేళ్ల తమ కల ఇప్పటకీ నెరవేరిందని ఈ నేపథ్యంలో తైమూర్ ప్రధాని క్సనానా గుసామా ఆనందం వ్యక్తం చేశారు. 1990 తరువాత ఆసియాన్ విస్తరణ ఇదే తొలిసారి. ఈ చేరికతోనే ఇక్కడ ఆసియాన్ సదస్సు ఆరంభం అయింది. ఈ సదస్సుకు భారత్, చైనా, రష్యా, అమెరికా , దక్షిణ కొరియా దేశాల ప్రతినిధి బృందాలు ఉన్నత స్థాయి నేతల సారధ్యంలో పాల్గొంటున్నారు. ఈ సదస్సు ఆరంభంలోనే థాయ్‌లాండ్, కాంబోడియాలు సరిహద్దు ఘర్షణల తాత్కాలిక విరమణను పొడిగించే ఒప్పందంపై సంతకాలకు దిగాయి. సమావేశానికి అమెరికా అధ్యక్షులు ట్రంప్ హాజరయ్యారు. ఘర్షణల నిలిపివేత అత్యంత కీలకమైన విషయం అన్నారు.

మరో 21 మంది మావోలు సరెండర్..

డివిజన్ కమిటీ నేత ముఖేష్ సహా మారణాయుధాల అప్పగింత

బస్తర్‌లో సాగుతోన్న లొంగుబాట

కంకేర్ : ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో మావోయిస్టుల లొంగుబాట కొనసాగింది. ఆదివారం కంకేర్ జిల్లాలో 21 మంది నక్సల్స్ తమ ఆయుధాలతో అధికారుల ఎదుట లొంగిపోయారని అధికారులు వెల్లడించారు. స్థానిక పోలీసు విభాగం చేపట్టిన భారీ స్థాయి పునరావాస , జనజీవన ప్రవేశ విధానం పూనా మార్గెమ్ పరిధిలో ఈ నక్సల్ సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేష్ కూడా ఉన్నారు. అస్త్ర సన్యాసం చేసిన వీరిలో 13 మంది మహిళా నక్సలైట్లు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. తొమ్మండుగురు ఏరియా కమిటీ సభ్యులు. మిగిలిన వారు నిషేధిత ఉద్యమ కేడర్‌కు చెందిన దిగువశ్రేణి సభ్యులు.

లొంగిపోయిన వారంతా కూడా క్యూమారి/కిస్కోడే ఏరియా కమిటీలోని వారే. నార్త్ సబ్ జోనల్ బ్యూరోకు చెందిన కెశ్కల్ డివిజన్‌కు అనుబంధంగా ఈ కమిటీ పనిచేస్తోంది. మావోయిస్టులు తమ సరెండర్ దశలో మూడు ఎకె 47లు , రెండు ఇన్సాస్ రైఫిల్స్, నాలుగు ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్, .303 రైఫిల్స్ ఆరు, రెండు సింగిల్ షాట్ రైఫిల్స్, బారెల్ గ్రెనెడ్ లాంఛర్లు అధికారులకు అప్పగించారు. ఇటీవలి రోజులలో నక్సలైట్ల అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న వంటివారితో దాదాపుగా 300 మంది వరకూ సరెండర్ అయ్యారు.

జనజీవన స్రవంతిలో కలిశారు. భారీ సంఖ్యలో ఆయుధాలను అప్పగించారు. ఈ ప్రాంతంలో నక్సలైట్ల బెడదను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి స్థాయిలోనే నిర్మూలించడం జరుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదేపదే చేస్తున్న ప్రకటనల దశలోనే సరెండర్ల పర్వం జోరందుకుంది. భారీ స్థాయిలో పట్టిస్తే పారితోషికాలు ఉన్న వారు, పలు కీలక దాడులలో ప్రధాన వ్యూహకర్తలు కూడా వరుసగా సరెండర్ కావడం అడవుల్లో సంచలనానికి దారితీసింది. 

మళ్లీ బంద్ తప్పదు: ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య

హైదరాబాద్: నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని ఉన్నత విద్యాసంస్థ సమాఖ్య ప్రకటించింది. రూ.900 కోట్ల బకాయిలు ఇవ్వకుంటే మళ్లీ బంద్ తప్పదని సమాఖ్య హెచ్చరించింది. రూ.1,200 కోట్లకు రూ.300 కోట్లే ఇచ్చారని సమాఖ్య ఛైర్మన రమేశ్ తెలిపారు. నవంబర్ 1 లోపు మిగిలిన రూ.900 కోట్లు ఇవ్వాలని రమేశ్ డిమాండ్ చేశారు. మిగిలిన బకాయిలపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు. ఫీజు బకాయిలు చెల్లించకుంటే కాలేజీలు నడపలేమని రమేశ్ అన్నారు. మంత్రులు తమకు సహకరించడం లేదని పేర్కొన్నారు. బకాయిలు అడిగినప్పుడే మాపై విచారణలు చేస్తున్నారని ఆరోపించారు. భయపెడితే ఊరుకోమని, ఒక్క పోలీసును కూడా కాలేజీల్లోకి రానివ్వమని హెచ్చరించారు.

సామూహిక వివాహాలు.. ఒక్కటైన 111 ఆదివాసీ జంటలు

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: చెంచు గిరిజన ఆదివాసి జంటలను ఒకే వేదికపై 111 మందికి వివాహాలు జరగడం అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో వనవాసి కళ్యాణ పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం 111 చెంచు గిరిజన యువతీయువకులకు సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గవర్నర్ సామూహిక వివాహాలు చేసుకున్న దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఆయనతోపాటు హైకోర్టు జడ్జి మాధవిదేవి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆదివాసి కళ్యాణ ఆశ్రమం అఖిలభారత కార్యకారిణి, ఇండోర్ కు చెందిన రేఖ నాగర్, ప్రాంత అధ్యక్షుడు కాట్రాజు వెంకటయ్య తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. అడవులను నమ్ముకొని జనజీవనానికి దూరంగా జీవిస్తున్న ఆదివాసీలను ఒక్కచోటికి చేర్చి సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ ఒకే వేదికపై వివాహాలు జరిపించడం పట్ల తెలంగాణ వనవాసి కళ్యాణ పరిషత్ బాధ్యులను అభినందించారు. సమాజంలో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి సామాజిక రుగ్మతలను దూరం చేసే కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండదండలు ఉంటాయని అన్నారు. అడవి బిడ్డల వివాహానికి తాను హాజరుకావడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ ప్రాంత చెంచు గిరిజనులను మరొకసారి కలుసుకుంటానని అన్నారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు దేవుడి అండ దండలు ఎల్లప్పుడూ ఉంటాయని వ్యాఖ్యానించారు.

హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. చెంచు గిరిజనుల సామాజిక వివాహ మహోత్సవానికి గవర్నర్ విష్ణు దేవ్ వర్మ హాజరై ఆశీర్వదించడం అభినందనీయమని అన్నారు. భారతీయ సాంప్రదాయ ప్రకారం ఆదివాసీల వివాహాలు జరిపించడం గొప్ప విషయమని నిర్వాహకులను అభినందించారు. హైకోర్టు జడ్జ్జి టి. మాధవిదేవి మాట్లాడుతూ.. సామూహిక వివాహాల్లో తాను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను ఇదే నల్లమల కోడలినని, పదర మండలం, ఉడిమిళ్ళ గ్రామానికి చెందిన తంగిరాల హనుమంత రెడ్డి కుటుంబం నుంచి వచ్చానని అన్నారు. నిరుపేదలైన చెంచు గిరిజనులకు తన అండదండలు ఎప్పటికీ ఉంటాయని ఏ ఆపద వచ్చిన తన సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

అంతకుముందు నారాయణపేట జిల్లా అంబత్రేయ క్షేత్రానికి చెందిన ఆదిత్య పరాశర స్వామి ఆశీర్వచన ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ కళ్యాణ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఉడతనూరి లింగయ్య, తెలంగాణ ఆదివాసీ మహిళా ప్రముఖ గుర్రం శంఖులత, ఆర్‌ఎస్‌ఎస్ బాధ్యులు ఏమి రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, దేవేందర్ రాజు, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుండగా, అచ్చంపేట పట్టణంలో ఆదివారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్‌పి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ స్వాగతం పలికారు.

బిజెపి ఎంపిలు రాజీనామా చేస్తే .. బిసి బిల్లు నడుచుకుంటూ వస్తుంది: కవిత

మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: రాష్ట్రంలోని బిజెపి ఎంపిలు రాజీనామా చేస్తే బిసి రిజర్వేషన్ల బిల్లు నడుచుకుంటూ వస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. నగర శివారులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. బిసి రిజర్వేషన్ల పెండింగ్ బిల్లు కోసం స్థానిక ఎంపి ధర్మపురి అరవింద్ తొలుత రాజీనామా చేసి, మిగిలిన తమ పార్టీ ఎంపిలకు ఆదర్శంగా నిలవాలని డిమాండ్ చేశారు. గతంలో మాధవ్‌నగర్ బ్రిడ్జి ఎందుకు పూర్తి కావడం లేదని ఎక్కువగా మాట్లాడే వారని అన్నారు. కానీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం పోయి రెండేళ్లు అయ్యింది. మళ్లీ అరవింద్ ఎంపిగా గెలిచిన ఈ బ్రిడ్జి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని ఎద్దేవా చేశారు.

‘ఈ బ్రిడ్జి పనులు నిర్మాణం కోసం మీరు ధర్నా చేస్తారో, లేదా సిఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముందు కూర్చుంటారో లేదా ప్రధాని మోడీ ఇంటి ముందు కూర్చుంటారో కానీ వెంటనే పూర్తి చేయాలి’ అని డిమాండ్ చేశారు. శనివారం ప్రారంభించిన జాగృతి ‘జనం బాట’ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు. శనివారం రెండోరోజు నవీపేట మండలం, యంచ గ్రామానికి వెళ్లి పరిశీలించగా ముంపు బాధిత రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సుమారు 5 వేల ఎకరాల్లో పంట నష్టపోయిందని అయిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, బోధన్ ఎంఎల్‌ఎ సుదర్శన్‌రెడ్డి బాధ్యత తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 75 వేల ఎకరాల మక్క రైతులు ప్రైవేట్ వ్యాపారుల వల్ల నిలువు దోపిడీకి గురయ్యారని తెలిపారు. సుమారు 80 శాతం మంది దళారులకు అమ్ముతున్నారని స్పష్టం చేశారు. మక్కకు కూడా కనీస మద్దతు ఇస్తామని చెప్పినా ఇవ్వడం లేదన్నారు. గత వారం రోజులుగా కొనుగోలు కేంద్రంలో పేరిట ప్రభుత్వం హడావుడి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అలసత్వం వల్ల క్వింటాలుకు రూ.700 నష్టం వాటిల్లిందని ఆరోపించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి ముద్ద అవుతోందని, ప్రభుత్వం ప్రతి చివరి గింజ వరకు ఎలాంటి తరుగు లేకుండా కొనాలని డిమాండ్ చేశారు. మొన్న యాసంగిలో కూడా రైతులకు బోనస్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని, ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కరికీ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బిజెపికి చెందిన ఒక ఎంపి తనపై, తన కుటుంబంపై విమర్శలు చేశారని, అన్ని ఆధారాలతో వారి చిట్టా విప్పి మీడియా ముందు పెడతానని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్లర్లకు ప్రతినెల డబ్బులు ఇస్తున్నారని, కానీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మాత్రం మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ తీరు వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా నాయకులు పాల్గొన్నారు.

కివీస్‌ని ముప్పు తిప్పలు పెట్టిన ఇంగ్లండ్.. ఘన విజయం

విశాఖ: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో ఇంగ్లండ్ సునాయాసంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలర్లు, ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఇంగ్లండ్ కివీస్‌ని ముప్పు తిప్పలు పెట్టింది. ఫలితంగా ఇప్పటికే సెమీస్‌కి చేరుకున్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానం కైవసం చేసుకుంది. ఇప్పటికే టోర్నమెంట్‌ నుంచి ఎలిమినేట్ అయిన న్యూజిలాండ్.. టోర్నమెంట్‌ని ఓటమితో ముగించింది. కివీస్ కెప్టెన్ సోఫీ డివైన్‌కు ఇది చివరి వన్డే మ్యాచ్. ఈ మ్యాచ్ తర్వాత వన్డేల నుంచి రిటైర్ అవుతున్నట్లు డివైన్ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 38.2 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌట్ అయింది. లిండ్సే స్మిత్‌ 3, కెప్టెన్‌ నాట్‌ సీవర్‌ బ్రంట్‌, అలైస్‌ క్యాప్సీ తలో 2, ఛార్లీ డీన్‌, సోఫీ ఎక్లెస్టోన్‌ చెరో వికెట్‌ పడగొట్టి కివీస్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. కివీస్ బ్యాటింగ్‌లో జార్జియా ప్లిమ్మర్ (43) టాస్ స్కోర్‌గా నిలువగా.. అమేలియా కెర్(35), సోఫి డివైన్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

ఆ తర్వాత లక్ష్య చేధనలో ఇంగ్లండ్ అదరగొట్టింది. ముఖ్యంగా ఓపెనర్ ఏమీ జోన్స్ (86*) సత్తా చాటింది. ట్యామీ బేమౌంట్ 40, హీథర్ నైట్ 33 పరుగులు చేశారు. దీంతో ఇంగ్లండ్ 29.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇక ఇంగ్లండ్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్‌లు సెమీ ఫైనల్‌కు చేరాయి. అక్టోబర్‌ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్‌, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి.

కెసిఆర్ చొరవ వల్లనే తెలంగాణలో తెల్లకోటు విప్లవం

మనతెలంగాణ/హైదరాబాద్ : మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కెసిఆర్ తెలంగాణలో 204 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేశారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జహీరాబాద్ పరిధిలో ఉన్న మైనారిటీ గురుకులాల నుంచి ఎంబిబిఎస్ సీట్లు సాధించిన 16 మంది విద్యార్థులకు మాజీ మంత్రి హరీష్‌రావుతో కలిసి కెటిఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1,022 గురుకులాలను కెసిఆర్ ఏర్పాటు చేశారని, నేడు వాటి నుంచి ఎంతోమంది విద్యార్థులు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా తయారవుతున్నారని తెలిపారు. కెసిఆర్ చొరవ వల్లనే భారతదేశంలో తెలంగాణలో తెల్లకోటు విప్లవాన్ని తీసుకువచ్చిందని పేర్కొన్నారు.

2014లో కేవలం నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటే తమ ప్రభుత్వ హయాంలో 34 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని తెలిపారు. కేవలం జహీరాబాద్ నుంచే 16 మంది ఎంబిబిఎస్ సీట్లు సాధించడం గర్వంగా ఉందని అన్నారు. మైనార్టీ గురుకులాల్లో ఫలితాలు ఎంతో గొప్పగా ఉన్నాయనడానికి ఈ 16 మంది విద్యార్థులే నిదర్శనమని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి అనేక రంగాల్లో దిక్సూచిగా నిలుస్తోందని చెప్పారు.

మంచి విద్యా అవకాశాలు కల్పిస్తే ప్రతి ఒక్క పేద తల్లిదండ్రి తమ బిడ్డలకు విద్య అందించేందుకు సంసిద్ధంగా ఉంటారని కెసిఆర్ ఆ రోజు చెప్పారని పేర్కొన్నారు. ఆ తల్లిదండ్రుల కల నెరవేర్చే విధంగా, ఒక ఆటో డ్రైవర్ కుమార్తె, ఒక జర్నలిస్టు కుమార్తె, ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు కుమార్తె తమ కుటుంబంలో తాను మొదటిసారి డాక్టర్ అవుతున్నారని చెబుతున్నారని, ఈ ఘనత కచ్చితంగా కెసిఆర్‌కే దక్కుతుంది అన్నారు. ఒక్క దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగించి చీకట్లను తరిమి వేసినట్లుగా, ప్రభుత్వ సహకారంతో డాక్టర్లుగా మారిన వారు ఇతరులకు సహాయం చేయాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.