elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişbahiscasinobahiscasinokulisbetkulisbetyakabetyakabetpadişahbetpadişahbetrinabetrinabetroyalbetroyalbetwbahiswbahisbetlikebetlikebetovisbetovisaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişpadişahbetpadişahbet girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom girişrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

betosfer

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

konya escort

casinowon

deneme bonusu

ultrabet

kingroyal

xnxx

porn

madridbet

dinamobet

betebet

meritking

betpas

hit botu

grandpashabet

Pusulabet

jojobet

pusulabet

galabet

kralbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

galabet

cratosroyalbet

betcio

dinamobet giriş

ultrabet

bahisfair

grandpashabet

matbet

marsbahis

holiganbet

kingroyal

meritking

madridbet

vdcasino

jojobet

meritking

Jojobet giriş

padişahbet

vegabet

tlcasino

jojobet giriş

bets10

bahislion

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

ikimisli

grandpashabet

betosfer

hiltonbet

kulisbet

yakabet

marsbahis

betsat

pusulabet

jojobet

holiganbet

pusulabet

teosbet

jojobet

casibom

marsbahis

kingroyal

livebahis

ప్రధానితో అదానీ బంధం ప్రమోదమా.. ప్రమాదమా?

ప్రధాని నరేంద్ర మోడీ, పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ మధ్య కొనసాగుతున్న దీర్ఘకాలిక సంబంధం భారత రాజకీయశక్తి, కార్పొరేట్ ప్రభావం మధ్య ఉన్న అనుబంధం మళ్లీ చర్చను రేపుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీనిని మోడానీ నెక్సస్ అని పిలుస్తూ, ప్రభుత్వ విధానాలు ప్రైవేట్ వ్యాపార ప్రయోజనాల మధ్య సంబంధాలు గట్టిపడి సామాన్యుల బతుకు బజారుకీడ్చిందని ఆరోపించారు. గత రెండు దశాబ్దాలుగా అదానీ గ్రూప్ విస్తరణతోపాటు, నియంత్రణ సడలింపులు, ఆర్థిక పారదర్శకత, ప్రభుత్వ ప్రాధాన్యత వంటి ప్రశ్నలు నిరంతరం లేవనెత్తుతున్నాయి. ఈ చర్చను మరింత వేడెక్కించినవి రెండు ప్రధాన పరిణామాలు ఒకటి 2023లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక, ఇది అదానీపై ఆర్థిక అక్రమాల ఆరోపణలు చేసింది, గత వారంలో ది వాషింగ్టన్ పోస్ట్ వెలుగులోకి తెచ్చిన ప్రభుత్వ సహకారంతో జరిగిన బిలియన్ల డాలర్ల బెయిల్ అవుట్. ఇవి రెండూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్థికశక్తి, రాజకీయ అధికారాల అంతర్గత బంధంపై తీవ్రమైన సందేహాలను రేకెత్తించాయి. మోడీ అదానీ బంధం మూలాలు 2000 ప్రారంభంలో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కాలం నుంచి ఉన్నాయి. 2014లో మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అదానీ వ్యాపార సామ్రాజ్యం గణనీయంగా విస్తరించింది. అతని ఆస్తులు 230 శాతం పెరిగి 90 బిలియన్ డాలర్లకు చేరాయి.

పోర్టులు, విమానాశ్రయాలు, శక్తిరంగాల వంటి కీలక రంగాల్లో అదానీ కంపెనీలు పెద్ద కాంట్రాక్టులు గెలుచుకున్నాయి. 2018లో విమానాశ్రయాల ప్రైవేటీకరణ నిబంధనలు మార్చబడటంతో, విమానయాన అనుభవం తక్కువ ఉన్నప్పటికీ, అదానీ ఆరు ప్రధాన విమానాశ్రయాలపై నియంత్రణ సాధించాడు. కేరళ ఆర్థిక మంత్రి దీన్ని నిర్లజ్జమైన స్నేహపూర్వక వ్యాపారంగా అభివర్ణించారు. విపక్ష పార్టీలు ఈ పరిణామాలు యాదృచ్ఛికం కావని, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అదానీ కంపెనీలు బిజెపికి భారీ విరాళాలు ఇచ్చి, ప్రతిగా విధాన సడలింపులు పొందుతున్నాయని ఆరోపిస్తున్నాయి.2025 జూన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య – డబ్బు, విధానం మీది, లాభం, సౌలభ్యం అదానీది ఈ ఆరోపణలకు ప్రతీకగా నిలిచింది. బిజెపి నేతలు ఈ విమర్శలను కొట్టి, అదానీ ఎదుగుదల మోడీ నాయకత్వంలో దేశ నిర్మాణానికి సంకేతమని చెబుతున్నారు.

మోడీ అదానీ అనుబంధం క్రోనీజంను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లి, మార్కెట్ న్యాయాన్ని ప్రజావిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. 2023 జనవరిలో అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక, అదానీపై ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక మోసం ఆరోపణలు చేసింది.ఈ నివేదికలో షేర్ ధరల మానిప్యులేషన్, తప్పుడు లెక్కలు, మారిషస్ ఆధారిత షెల్ కంపెనీల ద్వారా మార్కెట్ విలువ పెంపు వంటి అంశాలు వెల్లడించబడ్డాయి. ఫలితంగా, అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్లు కోల్పోయింది. అలాగే ఎల్‌ఐసి 5.6 బిలియన్ డాలర్ల నష్టపోయింది. అదానీ దీన్ని భారత దేశంపై కుతంత్ర దాడిగా పేర్కొని, వ్యతిరేకంగా 413 పేజీల వివరణ ఇచ్చారు. సెబీ కొన్ని ఆరోపణలను కొట్టివేసినా, విదేశీ పెట్టుబడులపై అనేక అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. గతవారం ది వాషింగ్టన్ పోస్ట్ మరో ప్రకంపన రేపింది.

ఆ నివేదిక ప్రకారం భారత ప్రభుత్వం ఎల్‌ఐసి ద్వారా 3.9 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్రణాళికను రూపొందించి. అదానీ కంపెనీల బాండ్లు, షేర్లలో పెట్టుబడులు పెట్టించిందని తెలిపింది. అప్పట్లో అదానీ గ్రూప్ అప్పులు పెరుగుతుండగా, ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లను సాకుగా చూపి ఎల్‌ఐసి నిధులను వినియోగించినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఈ ప్రకటనలతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. జైరాం రమేష్ దీనిని మోడానీ మెగా స్కామ్‌గా పేర్కొనగా, మల్లికార్జున ఖర్గే ప్రజల బీమా పొదుపులు కార్పొరేట్ రక్షణకు వినియోగించబడ్డాయని విమర్శించారు. ఎల్‌ఐసి అదానీ కంపెనీలు ఈ ఆరోపణలను అసత్యంగా కొట్టి, పెట్టుబడులు వ్యాపారపరమైనవే అని స్పష్టం చేశాయి. పోర్టులు, విద్యుత్, రవాణా వంటి కీలక రంగాల్లో అదానీ గ్రూప్ దేశపు మౌలిక వసతులలో సుమారు ఐదవ వంతు వాటా కలిగి ఉంది. మద్దతుదారుల దృష్టిలో ఇది దేశ ఆత్మనిర్భరతకు ప్రతీక, విమర్శకుల దృష్టిలో ఇది స్నేహపూర్వక పాజీవాదంకి చిహ్నం. ఈ పరిణామాలు కార్పొరేట్ పాలనకే కాదు, సాధారణ ప్రజలకూ ప్రమాదకర సూచనలు ఇస్తున్నాయి. ఎల్‌ఐసి, పెన్షన్ నిధులు వంటి ప్రజాసంస్థలు రాజకీయ నిర్ణయాల ప్రభావానికి లోనవుతుండటం, ఆర్థిక వ్యవస్థలో నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. మొత్తంగా, మోడీ అదానీ సంబంధం కేవలం ఇద్దరి వ్యక్తుల గాథ మాత్రమే కాదు, ఇది ఉదయోన్ముఖ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ అధికారాలు ఆర్థిక శ్రేణులను ఎలా మలుస్తాయన్న సందేహం కలుగుతుంది.     

– డా. ముచ్చుకోట సురేష్ బాబు, 9989988912                             

గుడ్ న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు.. ఇవాళ ఎంత తగ్గిందంటే?

బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం అత్యధికంగా లక్షా 35 వేల రూపాయలకు పైగా చేరుకోగా.. కేజి వెండి ధర 2 లక్షల రూపాయలు దాటిపోయింది. అయితే, ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులు నెలకొనడంతో పసిడి, వెండి ధరలు మళ్లీ దిగి వస్తున్నాయి. ముఖ్యంగా వెండి ధర గత వారం రోజుల్లోనే రూ.40 వేలు పడిపోయింది. తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 తగ్గింది. ఇక కిలో వెండిపై ఏకంగా రూ.5వేలు తగ్గింది.

ఈ క్రమంలో హైదరాబాద్ బులిటెన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460కు పడిపోగా…  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,250 తగ్గింది. కేజీ వెండి రూ.1,65,000కు చేరుకుంది. హైదరాబాద్ తోపాటు విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

శ్రేయస్ కోలుకుంటున్నాడు.. మెస్సేజ్ లకు రిప్లే ఇస్తున్నాడు: సూర్య

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో తీవ్రంగా గాయపడిన టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కోరుకుంటున్నాడని టీ20 కెప్టెన్  సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. వన్డే సిరీస్ అనంతరం రేపటి నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో మంగళవారం కాన్‌బెర్రాలో సూర్యకుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రేయస్ కోలుకుంటున్నాడని తెలిపారు. అయ్యర్ అందరితో మాట్లాడుతున్నాడని.. మెసేజ్ లకు కూడా రిప్లే ఇస్తున్నాడని సూర్య చెప్పాడు.

“శ్రేయస్ గాయం గురించి తెలియగానే, నేను మా ఫిజియో కమలేష్ జైన్‌కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాను. దేవుడి దయ వల్ల, అంతా బాగానే ఉంది. అయ్యర్ పరిస్థితి ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. అందరితో మాట్లాడుతున్నాడు, ఫోన్‌లో రిప్లై ఇస్తున్నాడు. ఐసియు నుంచి బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం వైద్యులు పర్యవేక్షనలో ఉన్నాడు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు.  టీ20 సిరీస్ తర్వాత మేము అతనితో కలిసి ఇండియాకు వెళ్తాం” అని సూర్యకుమార్ పేర్కొన్నాడు. ప్రస్తుతం శ్రేయస్ సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 కాగా, ఆస్ట్రేలియాతో జరిగి మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను భారత్ 1-2తో కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇరుజట్ల మద్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.

లొంగుబాటా.. పోరుబాటా?

ఇరవై ఏళ్లకుపైగా దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ఏర్పరచుకున్న పునాదులు సంక్షోభం దిశగా కూరుకు పోయాయి. తాజాగా సోడి తిరుపతి, రవి అనే వారిని మావోయిస్టు పార్టీ మట్టుబెట్టడం తాజా పరిణామం అయితే వాళ్ళు సామూహిక లొంగుబాటు కంటే ముందు లొంగిపోయిన వారా, ఇన్ఫార్మర్లని అనుమానించినవారైతే వారి మరణం మావోయిస్టు పార్టీ ప్రజాకోర్టు పేరుతో తమకుతాముగా దళాలు అమలు జరిపిన ప్రతీకార చర్యనే అవుతుంది. అలా కాకుండా సామూహికంగా లొంగిపోయిన వారికి శిక్షవేసి ఉంటే అది మరో అంతర్గత యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. గత రెండేళ్ళుగా ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం దండకారణ్యం మీద ఉక్కుపాదం మోపింది. మావోయిస్టుపార్టీ, కేంద్ర బలగాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటికే మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి సంబాల కేశవరావు తోపాటు, అనేక మంది కీలక కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. కేంద్ర బలగాల కూంబింగ్‌లో 600 మంది వరకు మావోయిస్టు కేడర్ మరణించింది. కేంద్ర ప్రభుత్వం మార్చి 2026 డెడ్ లైన్ కూడా మావోయిస్టు పార్టీకి విధించింది. ఈ దశలో మావోయిస్టు పార్టీకి ముందున్నది రెండే ప్రత్యామ్నాయాలు. 1) చనిపోయినా పర్వాలేదు, ఉన్న సైద్ధాంతిక వెలుగులో కడదాకా పోరాడటం లేదా వ్యూహాత్మకంగా వెనకడుగువేసి తమనితాము కాపాడుకోవడం. 2) లొంగిపోవడం ద్వారా తమతో పాటు దళాల్లోఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, సాయుధ పోరాటం విరమించి, ఆయుధాలు అప్పగించి, ప్రాణాలు కాపాడుకోవడం, మావోయిస్టు పోరాట రూపం మార్చుకొని పని చేయడమా? లేక ఇప్పుడు ఉన్న కేంద్ర బలగాలకు పూర్తిగా లొంగిపోవడమా? ఈ రెండు అంశాల గురించి పరిశీలన గనుక జరిగితే! మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానంతో ఇరవై ఏళ్ళుగా ఆచరణాత్మకంగానే పోరాడి నష్టాలు చవిచూశారు.

జరిగిన నష్టాల నుండి బయటపడి నిలబడడానికే కాల్పుల విరమణ, చర్చలు జరపాలని వ్యూహాత్మకంగానే మావోయిస్టు పార్టీ ముందుకు తెచ్చింది. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కూడా వామపక్ష తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపడానికే సిద్ధం అయింది తప్ప పట్టుజార విడువలేదు. ఈ దశలో కొందరు మేధావి వర్గం సూచనలు, సైద్ధాంతికపరమైన కాలదోషం తదితర విషయాలుపై జరిగిన చర్చ కూడా మిగిలిన మావోయిస్టు కేడర్‌పై కొంత ప్రభావం చూపితే చూపి ఉండవచ్చును. దాని పర్యావసానాలు కూడా మావోయిస్టు పార్టీలో అంతర్గత వైరుధ్యాలు తీవ్రతరం అయి ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగానే మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ @ సోనూ @ అభయ్, మరో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు @రూపేష్ @ సతీష్ తమతమ డివిజన్ సాయుధులతో కలిసి మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల ముందు లొంగిపోయారు. ఆయుధాలు పోతే సమకూర్చుకోవడం తేలికనే! కానీ, ప్రాణాలుపోతే తిరిగి తేవడం చాలా కష్టం! ఒక రకంగా గత్యంతరం లేని స్థితిలోనే వారు నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చును. ఆయుధాలు అప్పగించే షరతుపై లొంగిపోయినప్పడు వారు నవ్వారా? ఏడ్చారా? అనే విషయాలు పక్కనపెడితే! ఇక్కడ సాముహిక లొంగుబాటు కనుక ఖచ్చితంగా సైద్ధాంతిక మార్పులో భాగంగానే జరిగింది అనేది అర్థం అవుతుంది.

మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటుకు ముందు జనతన సర్కార్, పిజిఎల్‌ఎ ఏర్పాటు తదితర విషయాలను ఆయన తప్పిదాలని బహిరంగంగా ప్రకటించాడు. ఆచరణలో వచ్చిన తప్పిదాలు కూడా ఆయన స్థాయిలో ఆయన లేఖ ద్వారా చర్చించాడు. కనుక లొంగిపోయిన వారు ఆయుధం లేకుండా పని చేసుకుంటామని ప్రకటన కూడా చేశారు. ముందు ప్రాణాలు నిలుపుకొని, తదుపరి ఉద్యమం రూపకల్పన చేసుకుందామనే ఎత్తుగడ కావచ్చును లేదా బతుకుజీవుడా అని వచ్చిన అవకాశం తీసుకొని ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు జీవితం గడిపినా కొందరు గడపవచ్చును. అది వారి వారి ఇష్టం. కానీ, జరిగే అసమాన యుద్ధం, రక్తం పాతం నుండి వ్యూహాత్మకంగా ఈ వర్గం బయటపడిందనే చెప్పాలి. ప్రజల్లో వారు ఉంటారా, ఉండరా అనే విషయం కాలం నిగ్గు తేల్చుతుంది. అయితే సైద్ధాంతికంగా మార్పు చెందిన వర్గం ప్రతిపాదనల మూలం గా ప్రభుత్వ సైనిక చర్య తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రభుత్వం కూడా వేచిచూసే ధోరణితో ఉంది. దండకారణ్యం లో గత రెండు నెలలుగా సామూహిక ఎన్‌కౌంటర్స్ తగ్గిపోయాయి.

ఈ వాతావరణాన్ని లొంగిన నక్సల్స్ వర్గం పూర్తిగా వినియోగించుకొనగా, మావోయిస్టు సిద్ధాంతాలకు, సాయుధ పోరాటానికి కట్టుబడినవారికి సైతం ఈ సంధికాల సమయం కుదురుకోవడానికి కొద్దిగా వెసులుబాటునైనా లభించింది. మావోయిస్టులు ఖచ్చితంగా ఈ విషయం గమనించాలి. రెండో రకం లొంగిపోయిన నక్సల్స్ ఆయుధాలు అప్పగించకుండా లొంగుబాటుకు వెళితే బాగుండేది అనే ఆలోచన సైతం బయట మావోయిస్టు సానుభూతిపరులకు ఆవేదనగా ఉంది. ఆయుధాలు అప్పగించకుండా లొంగుబాటు అనేది లేదనేది అవతల పక్షం విధించిన ఒకానొక షరతు. కనుక ఆయుధాలు అప్పగించి లొంగిపోయినవారు లొంగిపోయారు. ఇక మావోయిస్టు పార్టీ మూల సిద్ధాంతానికి కట్టుబడిన కేంద్ర కమిటీ సభ్యులు, దళాలు ఇంకా దండకారణ్యం లో కొనసాగుతున్నాయి. సాధ్యమైనంత నష్టాలు లేకుండా బయటపడ్డమే ఇప్పుడు మిగిలిన మావోయిస్టుల కర్తవ్యం కూడా. దానితో పాటు నష్టాలనుండి తేరుకుని కొంతలో కొంత అయినా భేష్ ఏరియా కాపాడుకోవడం వారికి ఆచరణాత్మక చాలెంజ్‌నే.

అయితే, ఎంతవరకు నిలబడతారు? ఎంత కాలం నిలబడతారు? అనేది కాలం నిగ్గు తేల్చాల్సిన సమస్యనే? ఇప్పుడు దండకారణ్యం సరిహద్దులో తెలంగాణ ఉండడం, బిజెపి వ్యతిరేక కాంగ్రెస్ అధికారంలో ఉండడం మావోయిస్టు లకు కాస్తా ఊరటననే చెప్పవచ్చును. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా నక్సలైట్లు లొంగిపోవాలని కోరుతున్నారు. రేపు ఈ విషయంలో ఇక్కడ సర్కార్ కూడా ఈమాత్రం వెసులుబాటు ఇస్తుందని భావించలేము? ఇక్కడే మావోయిస్టుల మధ్య మరో వైరుధ్యం చేరింది. లొంగి పోయిన, లొంగిపోని నక్సలైట్ల మనుగడ సమస్య ఇప్పుడు ఒకరి ఉనికి మరొకరి మనుగడకు ప్రమాదకరం కానుంది. ఇప్పటివరకు ప్రభుత్వ దళాలతో తలపడిన మావోయిస్టులు అంతర్గత పోరుతో నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. లొంగిన మావోయిస్టులు ద్రోహులు అని, వారికి ప్రజలే శిక్ష వేస్తారని మిగిలిన మావోయిస్టులు బహిరంగ ప్రకటనే చేశారు. అంటే వారిని హతమార్చుతామనే సంకేతమే ఇచ్చా రు. ఇలా ప్రకటన చేయడం మావోయిస్టు పార్టీకి కొత్తకాక పోవచ్చును. కానీ, ప్రజల్లో మావోయిస్టు పార్టీకి ఈ పరిస్థితి గడ్డుకాలమే? ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న స్టేట్ టెర్రరిజం బహిరంగంగా తేదీ ఇచ్చి హతమార్చుతామని చేసే ప్రకటనకు, మావోయిస్టు పార్టీ లొంగిపోయిన తమ మాజీలను చంపుతామని చేసే ప్రకటనకు తేడా ఏమైనా ఉందా? అంటే, లేదనే చెప్పాలి.

నిజంగా మావోయిస్టు పార్టీని రెండు వర్గాలుగా చీలడం వల్ల ప్రభుత్వం నక్సల్స్‌ను బలహీనపరచాలన్న లక్ష్యం చాలా తేలిక అవుతుంది. నిర్మూలించడంలో తమ చేతికి మట్టి అంటకుండా రెండు వర్గాల ఘర్షణను ప్రోత్సహించే అవకాశం ఉంది. కనుక మావోయిస్టులు ప్రస్తుత చీలిక ఒకరిపై మరొకరు ద్వేషంతో దాడులవరకు వెళ్ళకుండా ఎవరి పంథాలో వారు పని చేసుకోవడం వలన సైద్ధాంతిక సానుకూలత ఉన్న వర్గం ప్రజల్లో నిలబడుతుంది. లేని వర్గం దానికదే ప్రజలనుండి వేరుపడి అదృశ్యం అవుతుంది. కనుక మావోయిస్టులు ఘర్షణ వాతావరణం నివారణ దిశగా పయనించడమే కొంతలో కొంతైనా లొంగిపోయిన వర్గం నిలబడిన వర్గాలకు మేలు జరుగుతుంది. గతంలో వివిధ నక్సల్స్ వర్గాల అంతర్గత ఘర్షణల అనుభవాలు నక్సల్స్ ఉద్యమాన్ని దారుణంగా దెబ్బతీశాయి. ఇల్లెందు, సిరిసిల్ల ప్రాంతాల్లో జరిగిన భౌతిక ఘర్షణలు ఆయా వర్గాలకు క్యాడర్ నష్టపోవడం తప్ప ఎలాంటి లబ్ధి చేకూరలేదు. కనుక మావోయిస్టు పార్టీ కష్టకాలంలో మరింత విజ్ఞతతో మెలగవలసిన అవసరం మాత్రం ఉంది. దండకారణ్యంలో శాంతిని కాపాడాల్సిన కర్తవ్యం కూడా మావోయిస్టు పార్టీ పైనే ఉంది. రెండు పంథాల మధ్య సైద్ధాంతిక వైరుధ్యం కూడా శాంతి మార్గంలోనే సాధ్యం అవుతుంది తప్ప! బలప్రయోగం ఇప్పటికీ ఎప్పటికీ అటు ప్రభుత్వం చేసినా, ఇటు నక్సల్స్ చేసినా జీవించే హక్కును కాలరాయడమే!

– ఎన్.తిర్మల్

94418 64514

అందమైన ఫిగరు నువ్వా..

హీరో నాగ శౌర్య పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ బ్యాడ్ బాయ్ కార్తీక్‌లో పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేష్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా అందమైన ఫిగరు నువ్వా సాంగ్ రిలీజ్ చేశారు మేక ర్స్. ఈ పాటను హారిస్ జయరాజ్ రొమాంటిక్ ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. కృష్ణకాంత్ ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. సాంగ్‌లో నాగ శౌర్య, విధి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ సాంగ్‌కి సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో విషాదం..

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇంట్లో విషాదం నెలకొంది. హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సత్యనారాయణ మంగళవారం ఉదయం హైదరాబాద్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ రావు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్,కెటిఆర్, పలువురు బిఆర్ఎస్, నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరీష్ రావు కుటుంబానికి సిఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటికే హరీష్ రావు నివాసానికి చేరుకున్న కెటిఆర్..సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయనతోపాటు పలువురు బిఆర్ఎస్ నేతలు హరీష్ రావు ఇంటికి చేరుకుంటున్నారు.

కాగా, హరీష్ రావుకు పితృవియోగం నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు కెటిఆర్ తెలిపారు. సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

‘12ఎ రైల్వే కాలనీ’ వచ్చేది అప్పుడే

అల్లరి నరేష్ నటించిన యూనిక్ థ్రిల్లర్ ‘12ఎ రైల్వే కాలనీ’ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుంది. పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో గుర్తింపు తెచుకున్న డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి షోరన్నర్‌గా వ్యవహరిస్తూనే కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రతిష్టాత్మక శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంతో నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనే ఎడిటర్. ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 12ఎ రైల్వే కాలనీ నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్‌లలోకి రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అల్లరి నరేష్ ఎనర్జిటిక్ డ్యాన్స్ ఫోజ్ లో డ్యాన్సర్స్ గ్రూప్ తో కలిసి కనిపిస్తున్నారు. మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ వీడియో ఆకట్టుకుంది. అల్లరి నరేష్ ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నారు. పొలిమేర సిరీస్‌లో ఆకట్టుకున్న డాక్టర్ కామాక్షి భాస్కర్ల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషించారు.

తీవ్ర తుపానుగా బలపడిన మొంథా.. విరుచుకుపడుతున్న ఈదురుగాలులు

న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా సైక్లోన్ తీవ్ర తుపానుగా బలపడింది. ఈ తుఫాను ఇవాళ తీరాన్ని తాకనుండటంతో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. తుఫాను ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులను అప్రమత్తం చేశాయి. ప్రజల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా ఈ తుఫానుతో ఎపికి ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు ప్రారంభమయ్యాయి. గంటకు 60 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు విరుచుకుపడుతున్నాయి. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. 8 నుంచి10 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతున్నాయి. విశాఖలో భీకర గాలులతో కుండపోత వర్షం పడుతోంది.

ఇక, నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఆంధ్ర తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మంగళవారం ఉదయం తుఫానుగా బలపడటంతో 2 నుండి 4.7 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని IMD అధికారులు హెచ్చరించారు. తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. అయితే కొన్ని ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

మరోవైపు, తెలంగాణపై మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్ పడి అకాశం ఉండటంతో మూడు జిల్లాలకు అధికారులు ఆరెంజ్‌ అలర్ట్, 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు.

మాస్ విందుకి హామీ ఇచ్చేలా ట్రైలర్

మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ’మాస్ జతర’ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రవితేజ నుండి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అసలుసిసలైన మాస్ వేడుకలా ఈ ట్రైలర్ ఉంది. రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ తనదైన శైలిలో ఒదిగిపోయిన తీరు కట్టిపడేసింది. రవితేజ అంటేనే ఉత్సాహంతో తెర వెలిగిపోతుంది. ఆ ఉత్సాహం ’మాస్ జతర’ ట్రైలర్ లో అడుగడుగునా కనిపించింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే పంచ్ డైలాగ్‌లతో మాస్ మహారాజా అభిమానులు కోరుకునే మాస్ విందులా ఈ ట్రైలర్ ను మలిచారు. కథానాయకుడు, ప్రతినాయకుడు మధ్య ఉత్కంఠభరితమైన సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్ ను రూపొందిన తీరు ఆకట్టుకుంది. వాణిజ్య అంశాలతో నిండిన పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రానికి హామీ ఇచ్చేలా ’మాస్ జతర’ ట్రైలర్ ఉంది.

నవీన్ చంద్ర మరోసారి శక్తివంతమైన ప్రతినాయక పాత్రలో మెరిసి, రవితేజను ఢీకొట్టే పాత్రలో మెప్పించారు. ట్రైలర్ కు మరింత ఆకర్షణ మరియు తాజాదనాన్ని జోడిస్తూ, కథానాయిక శ్రీలీల తెరపై ఎంతో అందంగా కనిపించారు. ఇప్పటికే పాటలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, తన నేపథ్య సంగీతంతో ట్రైలర్ ను మరో స్థాయికి తీసుకెళ్ళారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు, ’మాస్ జాతర’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు పూర్తి స్థాయి మాస్ విందుని అందించడానికి అక్టోబర్ 31న ’మాస్ జాతర’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగుపెట్టనుంది.

అల్ ఖైదాతో సంబంధాలు.. పూణే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్టు

పూణే: పాకిస్తాన్‌లోని అల్ ఖైదా వంటి నిషేధిత సంస్థలతో సంబంధాలున్నాయని మరియు యువతను తీవ్రవాదంలోకి మార్చడంలో పాత్ర ఉందని ఆరోపణలపై మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) పూణేలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అరెస్టు చేసింది. అక్టోబర్ 9న మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. దీనిలో భాగంగా గత నెల నుండి ATS నిఘాలో ఉన్న గోండ్వా ప్రాంతానికి చెందిన జుబైర్ హంగర్కేకర్ (35) ఇంట్లో దాడులు నిర్వహించింది. జుబైర్ ల్యాప్‌టాప్‌తో సహా మొత్తం 19 ల్యాప్‌టాప్‌లు, 40 సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా, నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు సంబంధించిన పత్రాలను జుబైర్ హంగర్‌కేగర్ ల్యాప్‌టాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తేలింది.

 జుబైర్ హంగర్గేకర్‌ను అరెస్టు చేసి ప్రత్యేక UAPA కోర్టులో హాజరుపరిచారు.  హంగర్గేకర్ దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నాడని, మహారాష్ట్రతోపాటు ఇతర నగరాల్లో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు వేస్తున్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అలాగే, యువతను తీవ్రవాదంలోకి మళ్ళించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. దీంతో కోర్టు అతన్ని నవంబర్ 4 వరకు పోలీసు కస్టడీకి పంపింది. అలాగే, చెన్నై నుండి పూణే రైల్వే స్టేషన్‌కు వచ్చిన జుబైర్ స్నేహితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇద్దరినీ ప్రశ్నిస్తున్నారు.