elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişbahiscasinobahiscasinokulisbetkulisbetyakabetyakabetpadişahbetpadişahbetrinabetrinabetroyalbetroyalbetwbahiswbahisbetlikebetlikebetovisbetovisaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişpadişahbetpadişahbet girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom girişrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

betosfer

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

konya escort

casinowon

deneme bonusu

ultrabet

kingroyal

xnxx

porn

madridbet

dinamobet

betebet

meritking

betpas

hit botu

grandpashabet

jojobet

galabet

kralbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

galabet

cratosroyalbet

betcio

dinamobet giriş

ultrabet

bahisfair

grandpashabet

matbet

marsbahis

holiganbet

kingroyal

meritking

madridbet

vdcasino

jojobet

meritking

Jojobet giriş

padişahbet

vegabet

tlcasino

jojobet giriş

bets10

bahislion

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

ikimisli

grandpashabet

betosfer

hiltonbet

kulisbet

yakabet

marsbahis

betsat

pusulabet

jojobet

holiganbet

pusulabet

teosbet

jojobet

casibom

marsbahis

kingroyal

livebahis

betnano

matbet giriş

jojobet giriş

వర్క్‌ ఫ్రమ్ హోం.. షాక్‌ కొట్టి యువకుడు మృతి

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని ఆత్మకూరు (ఎం) మండలంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్షాక్‌తో భూషి గణేశ్ (26) మృతి చెందాగా.. తండ్రి నర్సింహాకు తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరులోని ఓ సంస్థలో గణేశ్ సాఫ్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా వర్క్‌ ఫ్రమ్ హో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల వారి ఇంటికి సిమెంట్ ప్లాస్టరింగ్ పనులు చేయించారు. పనుల కోసం ఏర్పాటు చేసి ఇనుప పైసలను తొలగిస్తున్న క్రమంలో గోడ పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తగిలి షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో గణేశ్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఒకే ఒక్క కుమారుడు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.

అడవి శేష్ ఫ్యాన్‌కి గుడ్ న్యూస్.. డకాయిట్ కొత్త రిలీజ్ డేట్

హీరో అడివి శేష్ వైవిధ్యమైన సినిమాలు చేయడంలో ముందుంటాడు. అందరి హీరోల్లా కమర్షియల్ సినిమాలు కాకుండా దేశభక్తి.. సస్పెన్స్ థ్రిలర్ చిత్రాలు చేస్తుంటాడు. శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘డకాయిట్’. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తొలుత ఈ సినిమాలో శృతి హాసన్‌ని హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, అనుకోకుండా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత మృణాల్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేద్దామని భావించారు.

కానీ, అనుకోని కారణాల వల్లా ఆ తేదీకి సినిమా రిలీజ్ చేయడం కుదరకపోవడంతో కొత్త విడుదల తేదని ప్రకటించారు. వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఇందుకు సంబంధించి కొత్త పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ‘ఈసారి మామూలుగా ఉండదు.. వెనక్కి తిరిగి చూసేది లేదు’ అని క్యాప్షన్ పెట్టారు.

అడవి శేష్ నటించిన క్షణం, గూఢచారి సహా పలు సినిమాలకు కెమెరామెన్‌గా పని చేసిన షానీల్ డియో ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమాను సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

ఫ్యామిలీ అంతా చూసే చిత్రం

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆరట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సోమవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా నుంచి తెలుసా నీ కోసమే లిరికల్ సాంగ్ ను ప్రొడ్యూసర్ సురేష్ బాబు అతిథిగా రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ ’తెలుసా నీ కోసమే..’ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు.

ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ – “సంతాన ప్రాప్తిరస్తు‘ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ కావాలని కోరుకుంటున్నా”అని అన్నారు. నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సంతాన ప్రాప్తిరస్తు సినిమాను ఎలాంటి వల్గారిటీ లేకుండా మంచి ఫన్, ఎంటర్ టైన్ మెంట్‌తో ఫ్యామిలీ అంతా చూసేలా రూపొందించామని తెలిపారు. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ “ఈ రోజు సమాజంలో కపుల్స్ ఎదుర్కొంటున్న సమస్య నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో మూవీ వెళ్తుంటుంది“అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరో విక్రాంత్, షేక్ దావూద్.జి, అజయ్ అరసాడ పాల్గొన్నారు.

అతడు మాకో ఛాలెంజ్.. ఎదుర్కొనేందుకు సిద్ధం: ఆసీస్ కెప్టెన్

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ జట్టు 2-1 తేడాతో వన్డే సిరీస్‌ని చేజార్చుకుంది. ఇప్పుడు ఆతిథ్య జట్టుతో టి-20 సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ భారత్, ఆస్ట్రేలియాలు 32 టి-20ల్లో తలపడగా.. 20 మ్యాచుల్లో భారత్, 11 మ్యాచుల్లో ఆస్ట్రేలియా విజయం సాధించాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. దీంతో భారత్‌ను ఈ సిరీస్‌లో ఎదురుకొనేందుకు ఆసీస్ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా యువ సంచలనం అభిషేక్ శర్మను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ తెలిపాడు.

కాన్‌బెర్రా వేదికగా బుధవావరం (అక్టోబర్ 29) జరిగే తొలి టి-20కి ముందు మార్ష్ మీడియాతో మాట్లాడుతూ ‘‘అభిషేక్ శఱ్మ అద్భుతమైన నైపుణ్యం ఉన్న ఆటగాడు. ఐపిఎల్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున చక్కగా ఆడాడు. నిజంగా అతడు మాకో ఛాలెంజ్. కానీ, మేం అతణ్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో తలపడి మనల్ని మనం పరీక్షించుకోవాలి’’ అని అన్నాడు. అలాగే జోష్ ఇంగ్లిస్ ఇటీవల జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌కి ఇంగ్లిస్ గాయం కారణంగా దూరమయ్యాడు. కానీ, ఇప్పుడు అతడు ఫిట్‌నెస్ సాధించాడని తెలిపాడు. ‘‘జోష్ ఇంగ్లిస్ జట్టుకు అందుబాటులో ఉన్నాడు. అతడు మాకు చాలా ముఖ్యమైన ఆటగాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడు’’ అని మార్ష్ వివరించాడు.

డిజిపి ఎదుట లొంగిపోయిన బండిప్రకాశ్ తో చంద్రన్న

హైదరాబాద్:  మావోయిస్టు కీలక నేత పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నబండిప్రకాశ్ తో కలిసి డిజిపి శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. డిజిపి శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 1980 లో పుల్లూరి ప్రసాద్ రావు కిషన్ జీకి అనుచరుడిగా మారారని, 1981 లో పుల్లూరి ప్రసాద్ రావు పీపుల్స్ వార్ లో చేరారని తెలియజేశారు.1983 లో పుల్లూరి ప్రసాద్  కమాండర్ అయ్యారని, 1992 లో ఆదిలాబాద్ జిల్లా సెక్రటరీగా పని చేశారని డిజిపి శివధర్ రెడ్డి పేర్కొన్నారు. 

డిజిపి ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

హైదరాబాద్:  మావోయిస్టు కీలక నేత పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నబండిప్రకాశ్ తో కలిసి డిజిపి శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. డిజిపి శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 1980 లో పుల్లూరి ప్రసాద్ రావు కిషన్ జీకి అనుచరుడిగా మారారని, 1981 లో పుల్లూరి ప్రసాద్ రావు పీపుల్స్ వార్ లో చేరారని తెలియజేశారు.1983 లో పుల్లూరి ప్రసాద్  కమాండర్ అయ్యారని, 1992 లో ఆదిలాబాద్ జిల్లా సెక్రటరీగా పని చేశారని డిజిపి  పేర్కొన్నారు.మావోయిస్టులు చంద్రన్న, బండి ప్రకాశ్ అజ్ఞాతం వీడారని, సిఎం రేవంత్ రెడ్డి పిలుపుతో మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిశారని చెప్పారు.

బండి ప్రకాష్ పై ఉన్న రూ. 20 లక్షల రివార్డు ఆయనకే ఇస్తామని, పుల్లూరి ప్రసాద్ రావు పై రూ.25 లక్షల రివార్డు ఆయనకు ఇస్తామని హామి ఇచ్చారు.  చంద్రన్న 15 ఏళ్ల కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారని అన్నారు. చంద్రన్న ఆరోగ్యం కూడా బాగాలేకపోవడంతో అజ్ఞాతం వీడారని, ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన 64 మంది మావోయిస్టులు యాక్టివ్ గా ఉన్నారని తెలిపారు. 64 మందిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారని, మరో 10 మంది తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యులుగా ఉన్నారని అన్నారు. 64 మందిలో 9 మంది మాత్రమే తెలంగాణలో ఉన్నారని డిజిపి శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఫ్లైట్ పక్కన బస్సులో మంటలు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఘటన

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బస్సుల్లో అగ్నిప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. గుంటూరు శివారు జరిగిన అగ్నిప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిందే. ఈ ఘటన మరువక ముందే దేశ వ్యాప్తంగా బస్సు ప్రమాదలు అక్కడక్కడ జరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూడో టర్మినల్ వద్ద ఓ బస్సు దగ్ధమైంది. ట్యాక్సీయింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన విమానానికి అత్యంత సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఎస్ఎటిఎస్ ఎయిర్‌పోర్ట్ సర్వీసస్ ప్రైవేటు లిమిటేడ్ అనే థర్డ్ పార్టీ ప్రొవైడర్ ఈ బస్సు సర్వీస్‌లను అందిస్తోంది. 

రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు

చెన్నై: తమిళనాడులో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖుల ఈ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా సూపర్‌‌‌స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు బాంబు స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బెదిరింపుల నేపథ్యంలో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

అక్టోబర్ 3వ తేదీన తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్, నటి త్రిష నివాసాలతో పాటు బిజెపి ప్రధాన కార్యాలయం, డిజిపి ఆఫీసు, రాజ్‌భవన్‌కి బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత అక్టోబర్ 13వ తేదీన మరోసారి స్టాలిన్, రజనీకాంత్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు.. ఇద్దరు మృతి

జైపూర్: ప్రైవేటు బస్సు మంటల్లో చిక్కుకుని ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద సంఘటన రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ నుండి రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ ప్రాంతంలోని తోడిలో ఇటుక బట్టీకి కార్మికులను తరలిస్తున్న ప్రైవేటు బస్సు.. మార్గమధ్యలో ప్రమాదవశాత్తు ఓవర్ హెడ్ 11,000-వోల్ట్ల విద్యుత్ తీగను తాకింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి.

ఈ క్రమంలో తీవ్రంగా గాయపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మనోహర్‌పూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్లతో మంటలను అదుపు చేసి గాయపడిన వారిని షాపురా ఉప-జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడి ఐదుగురిని మెరుగైన చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టం కోసం తరలించి.. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

జమ్మూకు చెందిన ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నగర శివారులో ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య చేసుకుంది. ఇండిగో విమాన సంస్థకు చెందిన ఎయిర్ హోస్టెస్ జాహ్నవి తన గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రాజేంద్రనగర్ లో ఉంటున్న జమ్మూకు చెందిన జాహ్నవి సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.