elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişcasibomsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom girişjojobet girişenbetenbet girişenbetenbet girişwinxbetenbet girişwinxbetwinxbet girişsonbahissonbahis girişkulisbetkulisbet girişkulisbetkulisbet girişcasibomcasibom girişcasibom güncel girişaresbetaresbet girişaresbetaresbet girişenbetenbet girişenbetenbet girişyakabetyakabet girişteosbetteosbet girişteosbetteosbet girişkulisbetkulisbet girişkulisbetkulisbet girişcasibomcasibom girişcasibom güncel girişenbetenbet girişenbetenbet girişaresbetaresbet girişyakabetyakabet girişyakabetkulisbetkulisbet girişkulisbetteosbetteosbet girişteosbetaresbetaresbet girişwbahiswbahiskulisbetkulisbetpadişahbetpadişahbetbahiscasinobahiscasinoroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetmasterbettinggalabetrinabetkalebetyakabetprizmabetlordbahiskulisbetultrabetholiganbetholiganbetwinxbetwinxbet girişmislibetmislibet girişhepsibethepsibet girişkulisbetkulisbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişhilbethilbet girişaresbetaresbet girişsohobetsohobet girişyakabetyakabet girişaresbetaresbet girişmisliwinmisliwin girişkulisbetkulisbet girişbetmarinobetmarino girişbetnanobetnanopadişahbetpadişahbet giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

eskisehir escort

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

realbahis

jojobet giriş

nerobet

jojobet giriş

kralbet

meritking

casibom

sekabet

marsbahis

holiganbet

holiganbet giriş

holiganbet güncel giriş

jojobet

jojobet giriş

jojobet güncel giriş

Mavibet

Mavibet Giriş

jojobet

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

marsbahis

vdcasino giriş

betnano

casibom

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

marsbahis

holiganbet

yakabet

betcio

padişahbet

betcio

grandpashabet

ultrabet

kralbet

marsbahis

sekabet

vegabet

matbet

grandpashabet

meritking

Sweet Bonanza

jojobet

aresbet

tlcasino

kingroyal

matbet

matbet giriş

bets10

cratosroyalbet

meritking

kingroyal

madridbet

meritking

cratosroyalbet

cratosroyalbet

meritking

meritking

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ప్రపంచకప్ ఫైనల్.. దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యం

వన్డే ప్రపంచ కప్‌ 2025 ఫైనల్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. సౌతాఫ్రికాకు 299 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ(87), దీప్తీ శర్మ(58 నాటౌట్)లు అర్థ శతకాలతో మెరిశారు. స్మృతి మంధాన (45), రిచా ఘోష్ (34)లు రాణించారు. అయితే, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20), జెమీమా రోడ్రిగ్స్(24)లు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. దీంతో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో అయబొంగా ఖాకా 3 వికెట్లు పడగొట్టగా.. మ్లాబా, క్లో ట్రయాన్, నడిన్ డి క్లెర్క్ లు తలో వికెట్ తీశారు.

తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ చైర్మన్‌గా కోదండరాం..

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్ గా తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ను ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి టిజెఎస్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ సంఘాలు, టిజెఎసి సంఘాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యమకారులందరూ తమ ఆకాంక్షల సాధన కోసం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం కోదండరాం నేతృత్వంలో పనిచేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం తక్షణమే గుర్తింపునిస్తూ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ నెలలో ఉమ్మడి పది జిల్లాలలో ఉద్యమకారుల సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి జిల్లా స్థాయిలలో సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. డిసెంబర్ 3న శ్రీకాంతాచారి వర్ధంతి సభను ఎల్‌బినగర్ లో ఉద్యమకారుల సమక్షంలో నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ నెలలో హైదరాబాదులో రాష్ట్రస్థాయి ఉద్యమకారుల సదస్సు ఏర్పాటు చేయాలని ఈ సదస్సు తీర్మానించినట్లు కోదండరాం ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ఉద్యమకారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించి మాట్లాడిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు, 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, అమరవీరుల కుటుంబాలకు అండగా తదితర సమస్యలను ఈ కమిటీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన వెల్లడించారు. ఈ సమన్వయ కమిటీ సమావేశానికి తెలంగాణ ఉద్యమకారుడు, జర్నలిస్టు ఏం .నరసయ్య అధ్యక్షత వహించగా వివిధ తెలంగాణ ఉద్యమ సంఘాల నాయకులు, టిజెఎసి ప్రతినిధులు , ప్రజా సంఘాల నాయకులు కాచం సత్యనారాయణ, సుల్తాన్, యాదగిరి, రామగిరి ప్రకాష్, పూస శ్రీనివాస్, తెలంగాణ వెంకన్న, తుల్జా రెడ్డి, బండి రమేష్, కుమారస్వామి, లక్ష్మారెడ్డి, నిజ్జన రమేష్, అశోక్ రెడ్డి, శ్యాంసుందర్ గౌడ్, తెలంగాణ కొమరయ్య, అంజిరెడ్డి, రూబీ, పాండు, శ్రీనివాస్, యాదగిరి, మల్లేష్, తోటనరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి జూపల్లి

మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నగరంలోని ఎర్రగడ్డ డివిజన్‌లో ఓ ఫంక్షన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, డివిజన్, బూత్ ఇన్‌చార్జ్‌ల సమావేశంలో మంత్రి పాల్గొని, దిశా నిర్దేశం చేశారు.

నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, డివిజన్, బూత్ లెవెల్ ఇన్‌చార్జ్‌లు సమన్వయం చేసుకుని విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. ప్రతీ ఓటరును కలుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ విజయానికి ప్రతి ఒక్కరు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయింది.. కెటిఆర్ ఫైర్

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. మణుగూరు బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసి దహనం చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే ఆయన జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావుతో ఫోన్‌లో మాట్లాడారు. 60 లక్షల బిఆర్‌ఎస్ కుటుంబమంతా మణుగూరు పార్టీ శ్రేణులకు తోడుగా ఉంటుందని ధైర్యం చెప్పారు. త్వరలోనే మణుగూరును సందర్శిసాను అని కెటిఆర్ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకలకు, వారి అరాచకత్వానికి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నలుమూలలా, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని దాకా ప్రతిచోటా రౌడీల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచకత్వం కొనసాగుతోందని, దీనికి చరమగీతం పాడే రోజు దగ్గర్లో ఉందని కెటిఆర్ అన్నారు.

నవీన్ యాదవ్ ను గెలిపించండి.. సిపిఐ నేతల ఇంటింటి ప్రచారం

మన తెలంగాణ / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటి నరసింహా అన్నారు. ఆదివారం నియోజకవర్గం పరిధిలోని ఎల్లారెడ్డి గూడ డివిజన్ లో సిపిఐ నేతలు నవీన్ యాదవ్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటి నరసింహ మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలను, ప్రజల అవసరాలను పట్టించుకోలేదని, ఒంటెద్దు పోకడలతో రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ కుటుంబ పాలన కొనసాగించారని విమర్శించారు. బిఆర్‌ఎస్ పాలనలో విద్యావ్యవస్థ, వైద్యం, ఉపాధిని పట్టించుకోకుండా అధికార వ్యామోహంతో నిరంకుశంగా వ్యవహరించారని అన్నారు. మరోపక్క బిజెపి సున్నితమైన హైదరాబాద్ నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా పార్టీ బలపడాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీని నిలుపుకోలేకపోయిందని, పునర్విభజన తర్వాత తెలంగాణకు రావలసిన నిధులను కేటాయింపులో విఫలమైందని అన్నారు. నియంతృత్వ కుటుంబ పాలనను గద్దె దించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రక్షాళన చేసే దిశగా విద్యా కమిషన్ ఏర్పాటుచేసిందని, రాష్ట్రంలో ఒక నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చేందుకు ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందుబాటులో ఉండేందుకు నూతన ప్రదేశంలో ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణానికి ముందడుగు వేసిందని, రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్థిరత్వం కోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని,నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పేరిట నూతన గృహాలు కట్టించి సమగ్రమైన అభివృద్ధికి పట్టం కడుతోందని అన్నారు. ప్రచారంలో రాష్ట్ర సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యుడు వి ఎస్ బోస్ ,హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు కాంపల్లి శ్రీనివాస్, నేర్లకంటి శ్రీకాంత్, బాలకృష్ణ, నరసింహ, అడ్వకేట్ నాగేష్ ,లెనిన్,యాదిలాల్, భీముడు, ఉదయ్ కుమార్, అశ్వన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రియదర్శి, ఆనంది కాంబోలో ‘ప్రేమంటే’.. టీజర్ రిలీజ్

టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, ఆనంది హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ప్రేమంటే’. దీనికి థ్రిల్‌ ప్రాప్తిరస్తు అనే ఉపశీర్షిక పెట్టారు. ఈ మూవీని శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై జాన్వీ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన తొలి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆదివారం ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందిస్తున్నాడు. కాగా, ఈ నెల 21న ప్రేమంటే మూవీ థియేటర్లలో విడుదల కాబోతోంది.

సిఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట నుంచి ఎల్‌విఎం3-ఎం5 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ బాహుబలి రాకెట్ అతి పెద్ద సిఎంఎస్-03 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. సిఎంఎస్-03 సమాచార ఉపగ్రహం బరువు 4,410 కిలోలు. ఈ ఉపగ్రహం భారత్‌కు సమాచారం సేవలు అందించనుంది. ఇప్పటివరకూ భారత్ ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లోకెల్లా ఇదే అతి పెద్దది కావడం విశేషం. హిందూ మహాసముద్రంలో చైనా నౌకల కదలికలకు చెక్‌ పెట్టేందుకు ఇది ఉపయోగపడనుంది. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు కమ్మూనికేషన్ సాగించేందుకు ఇది తోడ్పాటు అందించనుంది. భూమిపైన నియంత్రణ కేంద్రాలతో సురక్షిత కమ్మూనికేషన్ కోసం తోడ్పాటు ఇవ్వనుంది. భూఅనువర్తిత బదిలీ కక్ష్య (జిటివొ)లోకి సిఎంఎస్-03 ప్రయోగం జరగనుంది. 2013 నుంచి జీశాట్-7 స్థానంలో సిఎంఎస్-03 సేవలు అందిస్తోంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ ప్రయోగంతో భారత్ మరో ఘనత సాధించిందని అన్నారు. 

అదరగొట్టిన సుందర్.. ఆసీస్‌పై భారత్ విజయం..

హోబార్ట్: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా బెల్లెరివ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టి-20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. వాషింగ్టన్ సుందర్ అదిరిపోయే బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని భారత్ 9 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. తొలి వికెట్‌గా 25 పరుగులు చేసి అభిషేక్ ఔట్ కాగా.. శుభ్‌మాన్ గిల్ 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(24), తిలక్ వర్మ (29) ఫర్వాలేదనిపించారు. కానీ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ మాత్రం ఈ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. కేవలం 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక జితేష్ శర్మ 22 పరుగులు చేసి నాటౌట్‌గా ఉండగా.. అక్షర్ పటేల్ 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ బౌలింగ్‌లో ఎల్లీస్ 3, స్టోయినస్, బార్ట్‌లెట్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో సిరీస్ 1-1 తేడాతో సమం అయింది. 

సిద్ధార్త్ ప్రధాన పాత్రలో వెబ్‌సిరీస్.. ఫస్ట్‌లుక్ చూసేయండి..

ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు చేసిన హీరో సిద్ధార్త్.. ప్రస్తుతం ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. సిద్ధార్త్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్‌సిరీస్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్. కార్గిల్ యుద్ధ నేపథ్యంలో ఈ వెబ్‌సిరీస్‌ని తెరకెక్కించారు. ఈ సినిమాకు ఓని సేన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ వెబ్‌సిరీస్ ఫస్ట్‌లుక్ గ్లింప్స్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్‌లో జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. కార్గిల్ సమయంలో భారత వైమానిక దళం 47 రోజుల పాటు ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ సఫేద్ సాగర్ వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో మిహిర్ అహుజా, తారుక్ రైనా, అర్నవ్ బాసిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

రాణించిన డేవిడ్, స్టోయినిస్.. భారత్ లక్ష్యం ఎంతంటే..

హోబార్ట్: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా బెల్లెరివ్ ఓవల్‌లో భారత్‌తో జరుగుతున్న మూడో టి-20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 14 పరుగులకే 2 వికెట్ల కోల్పోయి ఆసీస్ కష్టాల్లోపడింది. ఈ దశలో టిమ్ డేవిడ్ జట్టుకు అండగా నిలిచాడు. 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 74 పరుగులు చేశాడు. మరో ఆటగాడు మార్కస్ స్టోయినిస్ కూడా రాణించాడు. 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 64 పరుగులు చేశాడు. ఇక మథ్యూ షార్ట్ 15 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సు సాయంతో 26 పరుగులు చేసి ఫర్యాలేదనిపించాడు. ఈ ముగ్గురు మినహా మిగితా వాళ్లు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. భారత బౌలింగ్‌లో అర్ష్‌దీప్ 3, వరుణ్ 2, శివమ్ 1 వికెట్లు తీశారు.