Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

setrabet

jojobet

betasus resmi

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

canakkale escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet

casibom giriş

casibom güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

casibom

Mavibet

holiganbet

Mavibet

dinamobet giriş

casibom

holiganbet

artemisbet

bets10

marsbahis

bettilt giriş

eyüp escort

bettilt

interbahis

Pusulabet

lunabet

lunabet

holiganbet

galabet

grandpashabet

süratbet

bets10

deneme bonusu veren yeni siteler

casibom

interbahis

jojobet

casibom

lunabet

casibom giriş

kingroyal

jojobet

jojobet

holiganbet giriş

casibom giriş

istanbul escort

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

grandpashabet

marsbahis

matbet

grandpashabet

meritking

padişahbet

masterbetting

madridbet

betcio

vdcasino

restbet

grandpashabet

pusulabet

meritking

kingroyal

meritking

meritking giriş

meritking güncel

jojobet güncel giriş

kingroyal

kralbet

jojobet

betasus

Holiganbet Giriş

Holiganbet Giriş

sekabet giriş

jojobet

ఒటిటిలోకి ‘ది బెంగాల్ ఫైల్స్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

వివేక్ అగ్నిహోత్రి.. తాష్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ వంటి వివాదాస్పద చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ మరణం వెనుక జరిగిన కుట్రలపై తాష్కెంట్ ఫైల్స్.. 1990లో జమ్మూ కశ్మీర్‌లో చెలరేగిన తిరుగుబాట్లపై కశ్మీర్ ఫైల్స్‌ని ఆయన తెరకెక్కించాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ది బెంగాల్ ఫైల్స్’. 1946లో బెంగాల్‌లో చెలరేగిన అల్లర్ల బ్యాక్‌డ్రాప్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వివేక్ అగ్నిహోత్రి ట్రయాలజీలో ఇది చివరి సినిమా.

ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. దాదాపు మూడున్నర గంటల నిడివి గల ఈ సినిమా కశ్మీర్ ఫైల్స్ అంత సక్సెస్ సాధించలేకపోయింది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలో విడుదలకు సిద్ధమైంది. గత రెండు చిత్రాల్లానే ఈ చిత్రం కూడా జి-5లో నవంబర్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జి-5 పోస్టర్‌ని పంచుకుంది. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సజ్జనార్ కీలక ఆదేశాలు..

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలీంగ్ దృష్ట్యా హైదరాబాద్ కమీషనర్ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గం పరిధిలో 9వ తేదీ (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ జరగనున్న 11వ తేదీ (మంగళవారం) సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14న ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. నిర్దేశించిన సమయాల్లో మద్యం దుకాణాలన్నీ మూసి వేయాలని హోటళ్లు, రెస్టారెంట్‌లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. శాంతిభద్రతల నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమన్నారు. ఓట్ల లెక్కింపు రోజున రహదారులు, జనావాసాల్లో టపాసులు పేల్చడం నిషేధమని, ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

బిఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు నిర్లక్ష్యం చేసినా తప్పే: కవిత

హైదరాబాద్: వరంగల్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఆగిపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిపై రోగుల ఒత్తిడి పెరిగిందని అన్నారు. వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిని కవిత సందర్శించారు. వరద బాదితులను పరామర్శించారు. తదుపరి హనుమకొండ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు, మంత్రులున్నా ఫలితం లేదని విమర్శించారు. ఆస్పత్రిని బిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఎవరు నిర్లక్ష్యం చేసినా తప్పేనని మండిపడ్డారు. బిఆర్ఎస్ హయాంలో సమస్యలు తీరక.. ఇప్పుడూ తీరకపోతే ఎలా? అని కవిత ప్రశ్నించారు. తెచ్చుకున్న తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావడం లేదని, రాజకీయాలు ఎన్నికలు జరిగే చివరి ఏడాదిలో చేసుకుందాం అని తెలియజేశారు. తన పర్యటనల ద్వారా ప్రజలకు పైసా మేలు జరిగినా తన జన్మ ధన్యమైనట్లేనని కవి త పేర్కొన్నారు. 

ఐదో టి-20 వర్షార్పణం.. సిరీస్ ఇండియాదే..

బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా జరగాల్సిన ఐదో టి-20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకొని భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్‌లు భారత్‌కు శుభారంభాన్ని అందించారు. 4.5 ఓవర్లలో వీరిద్దరు కలిసి 52 పరుగులు చేశారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ అంతర్జాతీయ టి-20ల్లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అతి తక్కువ బంతుల్లో (528) ఈ రికార్డు సాధించిన ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఈ ఫీట్‌ని అభిషేక్ 28 ఇన్నింగ్స్‌లో సాధించాడు. అప్పుడే ఆకాశం మేఘావృతం కావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత భారీగా వర్షం కురవడం మొదలైంది. చాలాసేపు నిరీక్షించిన తర్వాత మ్యాచ్‌ని రద్దు చేశారు. దీంతో ఈ సిరీస్‌లో 2-1 తేడాతో భారత్ విజయం సాధించింది. 

ఒలింపిక్స్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య పోరు లేనట్టే..!

128 ఏళ్ల తర్వాత 2028లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పించిన విషయం తెలిసిందే. 1900లో చివరిసారిగా క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో నిర్వహించారు. బ్రిటన్‌కు చెందిన సోమర్‌సెట్ వండరర్స్ క్లబ్, ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెంచ్ అథ్లెటిక్ క్లబ్ యూనియన్ రెండు రోజుల మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బ్రిటన్ విజేతగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను జత చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఇష్టపడే భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఐసిసి రూపొందించిన కొత్త రూల్స్‌తో భారత్-పాక్ మ్యాచ్ జరగడం అనుమానమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా దుబాయ్‌లో జరిగిన సమావేశంలో ఒలింపిక్స్‌లో క్రికెట్ గురించి ఐసిసి కొన్ని నిబంధనలు రూపొందించిందని కొన్ని ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఆరు జట్ల చొప్పున పురుషులు, మహిళలు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. టి-20 ఫార్మాట్‌లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రాంతీయ అర్హతతో ఈ జట్లను ఎంపిక చేయాలని ఐసిసి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసియా, ఓషియానియా, యూరప్, ఆఫ్రికా ప్రాంతాల్లో టాప్‌లో ఉన్న జట్టును ఒలింపిక్స్‌కి నేరుగా పంపనున్నారు. ఐదో జట్టుగా ఆతిథ్య దేశానికి చోటు దక్కుతుంది. ఆరో జట్టును క్వాలిఫయర్ పద్దతిలో ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో ఐసిసి ర్యాంకుల ప్రకారం ఆసియా నుంచి భారత్, ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, యూరప్ నుంచి ఇంగ్లండ్, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా జట్లు అర్హత సాధించే అవకాశం ఉంది.

ఈ ఒలింపిక్స్‌కి ఆమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం కల్పిస్తున్నాయి. దీంతో ఆ రెండు దేశాల్లో ఒక జట్టుకు ఐదో జట్టుగా చోటు దక్కనుంది. ఇక ఆరో స్థానం కోసం క్వాలిఫయర్ పోటీలపై త్వరలోనే ఐసిసి నుంచి ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ఒలింపిక్స్ గ్లోబల్ ఈవెంట్ కనుక అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా ఐసిసి సమాలోచన చేస్తోంది. అందుకు ఒక్కో రీజియన్ నుంచి ఒక్కో జట్టును ఎంపిక చేసి క్వాలిఫయర్ రౌండ్‌కు పంపించే అవకాశం ఉంది. అలా చూస్తే ఆసియాలో ర్యాంకింగ్స్ ప్రకారం పాక్‌కు ప్రాతినిథ్యం దక్కే అవకాశాలు చాలా తక్కువ. అదే జరిగితే ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ ఉండకపోవచ్చు.

ఓట్ల అవకతవకలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నాం : మహేష్ గౌడ్

హైదరాబాద్: ఇసిని గుప్పిట్లో ఉంచుకొని ఓట్ల అవకతవకలకు బిజెపి పాల్పడుతోందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎన్నికల సంఘాన్ని బిజెపి ప్రభావితం చేస్తోంది అని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఓట్ల అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే ఆధారాలతో నిరూపించారని, హరియాణాలో కాంగ్రెస్ గెలుస్తోందని ప్రజలు భావించారని తెలియజేశారు. హరియాణాలో ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా బిజెపి గెలిచింది అని హరియాణాలో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని విమర్శించారు. హరియాణాలో ఒకే మహిళ ఫొటోతో వంద ఓట్లు ఉన్నాయని, పక్క రాష్ట్రాల్లోని వ్యక్తులను సైతం హరియాణాలో ఓటర్లుగా చేర్చారని మండిపడ్డారు.

బిహార్ లో తమకు బలం లేని చోట్ల.. ఓట్లను బిజెపి తొలగిస్తోందని, ఇసిని ఆధారాలతో సహా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే సమాధానం లేదు అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిష్పక్ష పాతంగా వ్యవహరించాల్సిన ఇసి.. ఒకే పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఓట్ల అవకతవకలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు దేశంలో 5 కోట్ల సంతకాలు సేకరణ జరిగిందని, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ పక్క నియోజకవర్గాల ఓటర్లను చేర్చారు అని ధ్వజమెత్తారు. బిజెపి, బిఆర్ఎస్ లోపాకారి ఒప్పందం వల్లే పక్క నియోజక వర్గాల ఓటర్లను చేర్చారని, సంతకాల సేకరణ పత్రాలను ట్రక్కుల ద్వారా తీసుకెళ్లి రాష్ట్రపతికి అందిస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. 

‘పెద్ది’ పాట సంచలనం.. విడుదలైన 24 గంటల్లోనే..

రామ్‌చరణ్, జాన్వీ కపూర్‌లు హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. గ్రామీణ ప్రాంతంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను రూపొందించారు బుచ్చిబాబు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ‘ఫస్ట్ షాట్’కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘చికిరి చికిరి’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేశారు. విడుదలైన 24 గంటల్లోనే ఈ పాట సంచలనం సృష్టించింది. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా ఇది రికార్డుల్లోకెక్కింది.

24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక్కరోజులో ఇన్ని వ్యూస్ సాధించిన తొలి సాంగ్‌గా రికార్డు నెలకొల్పింది. అలాగే కేవలం 13 గంటల్లోనే 32 మిలియన్ల వ్యూస్ సాధించింది. గతంలో 24 గంటల్లో 32 మిలియన్ల వ్యూస్ సాధించిన పాట రికార్డును ఇది బద్దలుకొట్టింది. అస్కార్ అవార్డు విజేత ఎఆర్ రహమాన్ ఈ పాటకు సంగీతం అందించగా.. మోహిత్ చౌహాన్ ఆలపించారు. బాలాజీ ఈ పాటకు లిరిక్స్ అందించారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీ చేశారు. ఇప్పటికే ఈ పాటలోని స్టెప్స్‌పై కొందరు నెటిజన్లు రీల్స్ కూడా చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది.



ఆసియాకప్ ట్రోఫీ వివాదం.. ఐసిసి కీలక నిర్ణయం..

ఆసియాకప్ ఫైనల్ జరిగి నెల రోజులు దాటినా.. టోర్నమెంట్ ట్రోఫీ వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ టోర్నమెంట్ విజేతగా నిలిచిన భారత్.. ఎసిసి ఛైర్మన్ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకొనేందుకు భారత క్రికెట్ జట్టు తిరస్కరించింది. నఖ్వీ కూడా ట్రోఫీ తానే ఇస్తానని పట్టుబట్టడంతో వివాదం కాస్త ముదిరింది. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసిసి ముందుకొచ్చింది. శుక్రవారం జరిగిన ఐసిసి బోర్డు సమావేశంలో బిసిసిఐ ఆసియాకప్ విషయాన్ని ప్రస్తావించింది. ఆసియా కప్ ట్రోఫీ తమకు అందేలా చూడాలని ఐసిసిని కోరింది. దీంతో ఐసిసి ఈ సమస్య పరిష్కారం కోసం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

బిసిసిఐ, పిసిబి రెండింటితోనూ సత్సంబంధాలు కలిగిన ఒమన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పంకజ్ ఖిమ్జీని ఈ కమిటీకి నాయకత్వం వహించనున్నారు. ఐసిసి సమావేశానికి ముందు బిసిసిఐ నఖ్వీకి లేఖ రాసింది. ట్రోఫీ తమకు అందజేయాలని లేఖలో కోరింది. అయితే నవంబర్ 10న దుబాయ్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ట్రోఫీని తానే అందిస్తానని నఖ్వీ సమాధానం ఇచ్చారు. ఈ ప్రతిపాదనను బిసిసిఐ తిరస్కరించింది. నఖ్వీ నుంచి నేరగా ట్రోఫీని తీసుకోవడానికి అంగీకరించమని బిసిసిఐ కార్యదర్శి సైకియా స్పష్టం చేశారు. అలా చేయడానికి జట్టు సిద్ధంగా ఉంటే ఫైనల్ జరిగిన వెంటనే ట్రోఫీ తీసుకొనేది కదా అని అన్నారు. ఈ నేపథ్యంలో ట్రోఫీ వివాదాన్ని పరిష్కరించడానికి ఐసిసి మధ్యవర్తిత్వం చేస్తోంది.

ఆటకు వర్షం అంతరాయం… టీమిండియా 52/0

బ్రిస్బేన్: గబ్బా స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టి20లో మ్యాచ్‌లో టీమిండియా 4.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 52 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మ్యాచ్ జరుగుతుండగా వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. శుభ్‌మన్ గిల్ 16 బంతుల్లో 29 పరుగులు, అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23 పరుగులు చేశాడు. 

ఐదో టి-20 మ్యాచ్ టాస్.. మొదటి బ్యాటింగ్ ఎవరంటే..

బ్రిస్బేన్: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా ది గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన ఐదో టి-20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించింది. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో భారత్ విజయభేరి మోగించింది. దీంతో ఐదో మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో ముఖ్యమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. సిరీస్ భారత్ సొంతం అవుతుంది. ఒకవేళ ఆసీస్ గెలిస్తే.. సిరీస్ డ్రాగా ముగుస్తుంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పు చేసింది. తిలక్ వర్మ స్థానంలో రింకు సింగ్ జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.