రైలు పైనుంచి బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం అద్భుతం
హైదరాబాద్: రైలు పైనుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడంతో ఆయుధ శక్తిలో భారత్ ముందుకెళ్తోంది. అణు సామర్థం ఉన్న అగ్రిప్రైమ్ మిస్సైల్‌ను రైలు పైనుంచి ప్రయోగించామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. అతి తక్కువ సమయంలో అవసరమైన ప్రదేశానికి రైలు ఆధారిత మొబైల్ లాంచ్ చేయడం గొప్ప విషయమని డిఆర్‌డిఒను రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. రైలు నెట్ వర్క్ సాయం లేకుండా దేశంలో ఎక్కడి […]