Top Story
అర్బన్ కంపెనీకి బంపర్ బోనాంజా.. స్టాక్ మార్కెట్లో 58 శాతం ప్రీమియంతో గ్రాండ్ ఎంట్రీ
పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోజన దినోత్సవం

హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో పరేడ్ మైదానంలో కేంద్ర ఆధ్వర్యంలో విమోజన దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్, సింగ్ హాజరయ్యారు. గజేంద్రసింగ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రాజ్ నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయ కళాకారులు రాజ్ […]
ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అమరులు చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి సాయుధ పోరాటం పాల్గొన్నారని గుర్తు చేశారు. ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర తెలంగాణది అని ప్రశంసించారు. గన్‌పార్క్‌లో అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగించారు. ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ […]
Best family SUV : సరికొత్తగా బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్యూవీ- టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో మార్పులు ఇవే..
పిఎం మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు: బాబు

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీకి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేసే ప్రధాని దొరకడం అదృష్టమని ప్రశంసించారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌తో దేశాన్ని మోదీ ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యం కోసం మోడీ అందిస్తున్న మార్గదర్శకత్వం అద్భుతమని మెచ్చుకున్నారు. దేశ వ్యాప్తంగా మోడీ పుట్టిన రోజుల వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు పిఎం మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. […]
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను రాణించాలి: బిర్లా

మన తెలంగాణ / మోటకొండూరు : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలోను రాణించాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ ఎస్ జి ఎఫ్ జిల్లాస్థాయి అండర్ 14 & 17 బాలురు, బాలికల ఖో – ఖో టోర్నమెంట్ ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు […]
శాంతి చర్చలకు సిద్ధం: ప్రభుత్వం ‘కాల్పుల విరమణ’ ప్రకటించాలి అంటున్న మావోయిస్టులు
అన్న కూతురుకు న్యూడ్ వీడియోలు పంపించి… బాబాయ్ లైంగిక వేధింపులు

అమరావతి: కూతురు వరసయ్యే యువతికి బాబాయి వాట్సాప్ లో వీడియో కాల్స్, అర్థనగ్న ఫోటోలు, అసభ్యకర మెసేజ్ పంపి లైంగికంగా వేధించాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా పెనుకొండ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెనుకొండ మండలంలో ఓ గ్రామానికి చెందిన బాబాయ్ వెంకట్ రెడ్డి తన అన్న కూతురిని ఫోన్ లో లైంగిక వేధించాడు. అర్థరాత్రి యువతికి న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ అసభ్యకర మెసేజ్ లు బాబాయ్ పంపించాడు. […]
మధురమైన మెలోడీ పాట

‘కుబేర’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ ’ఇడ్లీ కొట్టు’ సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై ఆకాష్ భాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్ గా ధనుష్ కి ఇది నాలుగో మూవీ. తాజా గా మేకర్స్ కొత్తగుందే సాంగ్ రిలీజ్ చేశారు. జివి ప్రకాష్ కుమార్ ఈ సాంగ్‌ని ఫీల్‌గుడ్ మెలోడీ కంపోజ్ చేశారు. సింగర్స్ కృష్ణ […]