Top Story
‘గ్రూప్-1 తీర్పు’పై హైకోర్టులో మరో అప్పీల్ దాఖలు

హైదరాబాద్: గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను రద్దు చేస్తూ.. ఇటీవల వెలువడిన తీర్పుపై హైకోర్టులో మరో అప్పీల్ దాఖలైంది. గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి ఒకరు ఈ అప్పీల్‌ను దాఖలు చేశారు. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సదరు అభ్యర్థి అప్పీల్‌ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణకు స్వీకరించింది. టిజిపిఎస్సి (TGSPSC) కూడా అప్పీల్ దాఖలు చేశారని న్యాయవాది పేర్కొనగా.. ఈ రెండు పిటిషన్లు కలిపి […]
ఒకే జిమ్‌లో రాజ్ నిడమోరుతో సమంత..

తెలుగు స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. రీసెంట్‌గా ‘శుభం’ అనే సినిమాతో నిర్మాతగా మారింది. అయితే బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్‌లో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ నిడిమోరుతో కలిసి పలు చోట్ల ఆమె కెమెరా కంటికి చిక్కింది. అతనితో కలిసి ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్ అనే వెబ్‌సిరీస్ చేస్తోంది సామ్. అయితే ఇటీవల వీరిద్దరు దుబాయ్‌లో జంటగా కనిపించారు. తాజాగా […]
కెమికల్ ఫ్యాక్టరీలను వెంటనే మూసివేయాలి.. ఉప్పాడలో మత్స్యకారులు నిరసన
భారత్‌పై అఫ్రిది అక్కసు.. అక్కడ అంపైరింగ్ చేయాలంటూ..

దుబాయ్: ఆసియాకప్-2025లో సూపర్-4 మ్యాచ్‌లలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసందే. అయితే ప్రతీ మ్యాచ్ ఓటమి తర్వాత ఏదో ఒక వివాదం తీసుకొచ్చే పాక్‌కు ఈ మ్యాచ్‌లోనూ ఓ సాకు దొరికింది. పాకిస్థాన్ ఆటగాడు ఫకర్ జమాన్.. హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో కీపర్ సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే దీన్ని ఫీల్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించకుండా.. టివి అంపైర్‌కి రిఫర్ […]
352 వంతెనల నిర్మాణానికి రూ.1432 కోట్లు అవసరం, వర్షాకాలం తర్వాత రోడ్లకు మరమ్మతులు : మంత్రి బీసీ జనార్ధన్
బిజెపిలో చేరిన హీరో వరుణ్ సందేశ్ తల్లి

హైదరాబాద్: హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు వరుణ్ సందేశ్ (Varun Sandesh). ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండే వరుణ్.. ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. అయితే ఇప్పుడు వరుణ్ తల్లి డాక్టర్ రమణి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణి మాట్లాడుతూ.. సమాజసేవ చేయడం అంటే తనకు చాలా […]
గుడ్‌న్యూస్ చెప్పిన బాలీవుడ్ కపుల్.. తల్లి కాబోతున్న కత్రినా..

ముంబై: బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ (Vicky Kaushal) శుభవార్త చెప్పారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. కత్రినా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఆనందం, కృతజ్ఞతతో నిండిన హృదయాలతో మా జీవితంలోకి సరికొత్త, గొప్ప అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాము’’ అంటూ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కొంత సమయంలోనే వైరల్‌గా మారింది. సినీ ప్రముఖులు, అభిమానులు ఈ దంపతులకు పెద్ద ఎత్తున […]
వైద్య కళాశాలను పిపిపి విధానంలో నిర్మిస్తాం: సత్యకుమార్

అమరావతి: మార్కాపురం ఆస్పత్రి వైద్య కళాశాల నిర్మాణానికి.. వైసిపి రూ. 47 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఎపి మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైద్య కళాశాలను పిపిపి విధానంలో నిర్మిస్తామని, 640 పడకల ఆస్పత్రి నిర్మాణం చేస్తున్నామని తెలియజేశారు. గిద్దలూరు, కనిగిరి, కోవూరు ఆస్పత్రుల్లో సిబ్బందిని నియమిస్తాం అని సత్యకుమార్ పేర్కొన్నారు. Also Read : చిరు-పవన్‌ల సినిమా.. ఆర్‌జివి ఆసక్తికర పోస్ట్
ఫ్యాన్స్‌కి ‘మిరాయ్’ కానుక.. థియేటర్‌లో ఇక సందడే సందడి

తేజాసజ్జా, మంచు మనోజ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిరాయ్’ (Mirai Movie). యాక్షన్, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సెప్టెంబర్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘వైబ్ ఉంది బేబి’ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట కొంత యవతను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే థియేటర్‌కి వెళ్లిన జనాలకు మాత్రం నిరాశే మిగిలింది. […]