స్నేహితుడి ఇంటికే కన్నం.. ఆడవేషంలో వచ్చి చోరీ చేసిన నిందితుడు

మనతెలంగాణ, సిటిబ్యూరోః అప్పులు తీర్చేందుకు స్నేహితుడి ఇంటికే కన్నం వేసిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 6.75 తులాల బంగారం, రూ. 85 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదయ్ నగర్‌కు చెందిన శివరాజ్ ఈ నెల 16వ తేదీన కుటుంబ సభ్యులతో నిజామాబాద్‌కు వెళ్లాడు. ఊరికి వెళ్తున్న విషయాన్ని తన స్నేహితుడు హర్షిత్‌కు చెప్పాడు. హర్షిత్ అప్పులు చేయడంతో ఆర్థికంగా […]