భద్రతా వైఫల్యం.. విజయ్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి

చెన్నై: ప్రముఖ తమిళ సినీ నటుడు విజయ్ (Thalapathy Vijay) గతేడాది రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం అనే పార్టీతో ఆయన పొలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్‌గా ఆయన వరుస పొలిటికల్ మీటింగ్స్‌తో తమిళ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నారు. అయితే విజయ్ ఇంట్లో తాజాగా భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీలంకరైలోని విజయ్ (Thalapathy […]