ఓజి సినిమా టికెట్ల రేట్ల పెంపుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఓజి సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో చిత్ర బృందానికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. టికెట్ల ధరలు 26వ తేదీ వరకు పెంచుకోవచ్చని హైకోర్టు డివిజనల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మెమోను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మూవి యూనిట్ హైకోర్టు డివిజనల్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్ విచారించిన డివిజనల్ బెంచ్ […]
