సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన సర్కార్..

మనతెలంగాణ/హైదరాబాద్: సింగరేణి 2024-25 ఆర్ధిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో కార్మికులకు ప్రభుత్వం వాటా ప్రకటించింది. సోమవారం హైదరాబాద్‌లో పలువురు మంత్రులతో కలిసి సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణిని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మరువదని, రాష్ట్ర సాధన ప్రక్రియలో ప్రత్యేక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను తమ పార్టీ, ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తూనే ఉంటుందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సింగరేణిని […]





