ఎన్ని కుట్రలు చేసిన బిజెపిని ఆపలేరు:రామచంద్రర్ రావు

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బిజెపి గెలిపించడం ఖాయమని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదిశగా పనిచేయాలని ఆయన సూచించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో అందరూ పట్టణాలను వీడి పల్లెల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ బిజెపి గెలుపును […]








