దొంగస్వామి చైతన్యానంద సరస్వతి పై కేసు

అసభ్యమైన మెసేజ్ లు ఇస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని దాదాపు 17 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేయడంలో ఢిల్లీలోని వసంత్ కుంజ్ లో శ్రీ ఎస్‌ఐఐఎం ఇనిస్టిట్యూట్ అనే విద్యాసంస్థ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని విదేశాలకు తీసుకువెళ్తానని, తన గదికి రమ్మని విద్యార్థినులకు వేధింపులకు పాల్పడడమే కాక, తన మాట వినని పక్షంలో ఫెయిల్ చేయిస్తానని, బ్యాక్ మెయిల్ కు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. స్వామి నుంచి వచ్చిన […]