పక్కదోవ పడుతున్న కొలీజియం

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రస్తుత కొలీజియం వ్యవస్థ తీరుతెన్నుల పట్ల సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సిబి ఎ) తీవ్ర అసంతృప్తి , ఆందోళన వ్యక్తం చేసింది. కొలీజి యం ద్వారా ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టులకు జరుగుతున్న న్యాయమూర్తుల ఎంపిక, నియామకాల ప్ర క్రియ బాగా లేదని న్యాయవాదుల అత్యున్నత సంఘం ఆక్షేపించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించేందుకు ఏర్పాటు అయ్యే కొలిజీయం పనితీరు ఇప్పుడు పక్కదోవ పట్టినట్లు అయిందని, పలు సవాళ్లకు దారితీస్తోందని ఎస్‌సిబిఎ అధ్యక్షులు , సీనియర్ […]





