ఏడు యుద్ధాలు ఆపా.. ‘నోబెల్’ నాకే ఇవ్వాలి?: ట్రంప్

భారత్-పాక్ ఘర్షణ ఆపింది నేనే మరోసారి ట్రంప్ వ్యాఖ్య రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే ఖచ్చితంగా నోబెల్ బహుమతి వస్తుందని ఆశాభావం వాషింగ్టన్: భారతదేశం- పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే నివారించినట్లు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. వాణిజ్యం ద్వారా ఆవివాదాన్ని పరిష్కరించానన్నారు. ఈ ఏడాది ఏడు యుద్ధాలను నివారించిన తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. శనివారం అమెరికన్ కార్నర్ స్టోన్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకుల విందు సందర్భంగా ట్రంప్ ప్రసంగించారు. తాము […]