ఆర్‌ఆర్‌ఆర్ భూ నిర్వాసితులకు అండగా ఉంటాం: కోదండరాం

మన తెలంగాణ/హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) భూ నిర్వాసితులకు తమ పార్టీ అండగా ఉంటుందని టిజెఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. ఆదివారం ఆర్‌ఆర్‌ఆర్ భూ నిర్వాసితులు హైదరాబాద్‌లోని టిజెఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కలిసి తమకు అండగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా వారు కోదండరాంకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఆర్‌ఆర్‌ఆర్ కొత్త అలైన్‌మెంట్ వల్ల కార్పొరేట్ కంపెనీలు, భూస్వాములకు లాభం జరుగుతుందని, ఔటర్ రింగు రోడ్‌కు 40 కిలోమీటర్ల దూరం […]