అప్పుడు మాట్లాడింది గుర్తు లేదా..? రెబాపై ఫ్యాన్స్ ఫైర్

చెన్నై: రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. అయితే ఈ క్రమంలో ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ రెబా మోనికా జాన్ (Reba Monica John) చేసిన తాజా కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సినిమా విడుదలకు ముందు ఒకలా.. విడుదల తర్వాత ఒక మాట మాట్లాడుతారా.. అని ప్రశ్నిస్తున్నారు. రెబా మంగళవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాుడూతూ ‘‘కొన్నిసార్లు మనం […]