నిజానికి మ్యాచ్‌కు ఉన్న హైప్‌ను తక్కువ చేయలేదు: అశ్విన్

ఆసియాకప్-2025 సూపర్ ఫోర్‌లో భాగంగా.. మరికొన్ని గంటల్లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గ్రూప్ దశలో ఇరు దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్ వ్యవహారం తీవ్ర దుమారానికి దారి తీసింది. పాకిస్థాన్ మ్యాచ్ రెఫరీ ఆండీ ఫైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. కానీ, ఐసిసి ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అయితే ఈ […]
