వార ఫలాలు (14-09-2025 నుండి 20-09-2025 వరకు)

మేషం: మేష రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగుంటాయి. క్రయవిక్రయాలు లాబిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి కాబట్టి పితృకార్యక్రమాలు కూడా నిర్వహించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో […]



