రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశంలో వైద్య విద్య విస్తరణ, లక్షలాది మంది రైల్వే ఉద్యోగుల బోనస్‌కు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దేశంలోని 10.9 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ఉత్పాదక అనుసంధాన పద్ధతిన 78 రోజుల బోనస్‌ను ప్రకటించింది. దసరా దివాళి నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు ఈ మేరకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇక దేశంలో వైద్య విద్య సామర్థం మరింత […]