అమర వీరుల కుటుంబాలకు 25 వేల పెన్షన్ ఇవ్వాలి: కోదండరాం

అమర వీరుల కుటుంబాలకు 25 వేల పెన్షన్ ఇవ్వాలి ఉద్యమకారులకు గుర్తింపునివ్వాలి తెలంగాణ బతుకు పోరాటమే‘ బతుకమ్మ‘ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాం తెలంగాణ అమరులను స్మరించుకుంటూ పెద్దలకు బియ్యం మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను భవిష్యత్తు తరాలకు అందించడమే పెత్తరమాస రోజు అమరులకు బియ్యమిచ్చే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ జన సమితి గ్రేటర్ […]