ప్రసార భారతి సిఈవో కెఎస్ శర్మ మృతి

మన తెలంగాణ / హైదరాబాద్: ప్రసార భారతి మాజీ సిఈవో కె.ఎస్ శర్మ(80) శనివారం హైదరాబాద్‌లో మృతిచెందారు. ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ ఐఎఎస్ అధికారి అయిన కెఎస్ శర్మ కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా విశేష సేవలు అందించారు. తన సర్వీసులో కొంతకాలం పాటు దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ పనిచేసి ఆ తర్వాత ప్రసార భారతి సిఈవోగా 2006 వరకు సేవలు అందించారు. దూరదర్శన్ డైరెక్ట్ టు హోమ్, డిడి డైరెక్ట్ ప్లస్ వంటి సేవలను అందించడంలో […]