ఫ్యాన్స్కు పండగే.. OG యూనివర్స్‌లోకి ప్రభాస్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీ’ గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు పాజిటీవ్ టాక్ వస్తోంది. అలాగే, ఈ మూవీకి రివ్యూస్ కూడా పాజిటీవ్ గా వస్తున్నాయి. నిన్న రాత్రి ప్రిమియర్స్ నుంచే థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. తమ హీరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్, పలువురు సినీ […]