పార్టీ మారడమే నేటి రాజకీయం

స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాతి కాలంలో న్యాయవాదులు, ఆస్తిపరులు, భూస్వాములు మాత్రమే ఎక్కువగా రాజకీయ పార్టీల్లో చేరేవారు. వారిలో సేవాభావం కొందరిదైతే, పెత్తనం చెలాయించాలని ఆశ ఇంకొందరిది. మిగతా అల్పాదాయ, దిగువ సామాజిక వర్గాలు పనులు చేసుకునే బతికేవి. ఎన్నికల వేళ ఓటు వేయడం తప్ప వారికి నాయకులతో పెద్దగా పనిపడేది కాదు. ఆ రోజుల్లో దేశంలో కాంగ్రెస్ ఒక్కటే అతిపెద్ద పార్టీ. ఎమర్జెన్సీ తర్వాత దానిపై ప్రజలకు విశ్వాసం సడలింది. ఆ తర్వాత దాదాపు అన్ని […]


