ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం

అమరావతి: పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం చేయడంతో పాటు హోంగార్డు లైంగికంగా వేధించాడు. ఈ సంఘటన ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ వివాహితను భర్త వేధిస్తుండడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. హోంగార్డు వివాహిత నంబర్ తీసుకొని పలుమార్లు లైంగికంగా వేధించాడు. హోంగార్డు వేధింపులు శృతిమించడంతో బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ లో […]