భారత్ యుద్ధానికి దిగితే పాక్‌కు అండగా సౌదీ పోరాటం: ఖవాజ్ ఆసిఫ్

న్యూఢిల్లీ : పాకిస్థాన్-సౌదీ అరేబియా మధ్య ఇటీవలే రక్షణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై పాక్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో ఉద్రిక్తతల సమయంలో సౌదీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆసిఫ్ మాట్లాడారు. పాక్‌భారత్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు సౌదీ దళాలు మీకు తోడుగా నిలబడతాయా అన్న ప్రశ్నకు కచ్చితంగా అందులో ఎలాంటి సందేహం లేదని బదులిచ్చారు. పాక్, సౌదీ […]