పహల్గామ్ ఎటాక్ కేసు.. ఉగ్రవాదులకు సహకించిన వ్యక్తి అరెస్ట్

శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి(Pahalgam terror attack) కేసులో టెర్రరిస్టులకు సహకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్ సమీపంలోని బైసాన్ లోయలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేసిన సంఘటన తెలిసిందే. అయితే, ఈ దాడి చేసిన ఉగ్రవాదులకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) కార్యకర్తను బుధవారం జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ మహాదేవ్ సమయంలో స్వాధీనం చేసుకున్న ఉగ్రవాదుల ఆయుధాలు, […]